Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
పెళ్లి కూతురు ఐదు రోజులు నగ్నంగా పడుకుంటుంది, పెళ్లికొడుకు టెంప్ట్ అయి శృంగారం చేస్తే అంతే!
ఆ ఐదు రోజులు నగ్నంగా ఉన్న పెళ్లి కూతురు పక్కనే భర్త కూడా ఉంటాడు. నగ్నంగా భార్య వచ్చి తన పక్కన పడుకున్నా కూడా అతను ఏమీ చేయకూడదు. కనీసం ఇద్దరూ రొమాంటిక్ గా కూడా మాట్లాడుకోడదు. జోక్స్ వేసుకోకూడదు.
మన దేశంలో పెళ్లిళ్లకు సంబంధించిన ఆచారాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వింత ఆచారం ఉంటుంది. వాటి గురించి తెలుసుకున్నప్పుడు మనం ఆశ్చర్యపోతుంటాం. అలాంటి ఒక వింత ఆచారమే హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. టెక్నాలజీ యుగంలోనూ ఇలాంటి సంస్కృతులను, సంప్రదాయాలను ఇంకా పాటిస్తున్నారంటే అవాక్కు అవ్వాల్సిందే.
హిమాచల్ ప్రదేశ్ ఒక తెగవారు వింత ఆచారాన్ని పాటిస్తారు. పెళ్లయిన తర్వాత పెళ్లి కూతురు వరుసగా ఐదురోజుల పాటు నగ్నంగా ఉండాలి. ఇది ఒక రకంగా నరకంలాంటిదే. అమ్మాయిని అందంగా ముస్తాబు చేసి నగ్నంగా రూమ్ లోకి పంపుతారు. అలా ఐదు రోజుల పాటు రోజూ రెడీ అయి నగ్నంగా పెళ్లి కూతురు బెడ్ రూమ్ లోకి వెళ్లాలి. ఈ ఆచారాన్ని హిమాచల్ ప్రదేశ్ లోని ఒక తెగవారు ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నారు.

ఐదు రోజులు నగ్నంగా ఉండాలి
అంతేకాదు ఆ ఐదు రోజులు నగ్నంగా ఉన్న పెళ్లి కూతురు పక్కనే భర్త కూడా ఉంటాడు. నగ్నంగా భార్య వచ్చి తన పక్కన పడుకున్నా కూడా అతను ఏమీ చేయకూడదు. కనీసం ఇద్దరూ రొమాంటిక్ గా కూడా మాట్లాడుకోడదు. జోక్స్ వేసుకోకూడదు. ఆమె పరువాల్ని చూసి పరవశించిపోకూడదు. ఛాన్స్ దొరికింది అని నగ్నంగా ఉన్న భార్యతో శృంగారంలో పాల్గొన్నాడంటే అంతేకథ.

టెంప్ట్ అయ్యాడంటే
కేవలం ఆమె అందాల్ని తనివితీరా చూసుకుని మనస్సులోనే ఆనందపడాలి. ఇక పొరపాటున అబ్బాయి టెంప్ట్ అయ్యాడంటే అంతే సంగతులు. అసలు ఈ ఆచారం అక్కడ పాటించడానికి ఒక కారణ ఉంది.

నగ్నంగా అబ్బాయి దగ్గరకు వెళ్తుంది
వివాహం పూర్తయిన తర్వాత 5 రోజులు పాటు నగ్నంగానే భర్త పక్కనే ఉండే వధువును చూసి వరుడు అస్సలు టెంప్ట్ కాకూడదు, సెక్స్ లో అస్సలు పాల్గొనకూడదు, సరసంగా మాట్లాడుకోకూడదనే నిబంధనను పెళ్లికూతురు, పెళ్లికొడుకుకు వివరిస్తారు పెద్దలు. ఇది వారిద్దరికీ పరీక్ష. ఈ రూల్స్ మొత్తం చెప్పి వారిద్దరినీ బెడ్ రూమ్ లోకి పంపిస్తారు. ఐదు రోజుల పాటు అమ్మాయి అందంగా తయారై నగ్నంగా రూమ్ లో అబ్బాయి దగ్గరకు వెళ్తుంది.

ఆమెతో సెక్స్ లో పాల్గొంటే....
ఒకవేళ నగ్నంగా ఉన్న భార్యను చూసి కోరికలను నియంత్రించుకోవడంలో విఫలమైతే వారి వైవాహిక జీవితం నాశనం అవుతుందని అక్కడి పెద్దల నమ్మకం. అందుకే వధూవరూలకు ఈ ఆచారం గురించి మొత్తం వివరించే వారిని బెడ్రూమ్ లోకి పంపుతారు. అలాగే నగ్నంగా ఉన్న వధువును భర్త తాకినా, లేదా ఆమెతో సెక్స్ లో పాల్గొన్నా అది గ్రామంలో విపత్కర పరిస్థితులు ఏర్పడడానికి కారణం అవుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు.

నగ్నంగా వచ్చి పక్కన పడుకున్నా
అందువల్ల ఆ గ్రామంలోని యువకులంతా పెళ్లి చేసుకున్న తర్వతా ఐదు రోజుల పాటు భార్య నగ్నంగా వచ్చి పక్కన పడుకున్నా ఆమెను టచ్ చేయరు. ముద్దు పెట్టుకోరు. ఆమెతో సెక్స్ కూడా చేయరు. ఈ సంప్రదాయాన్ని అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నారు.

ఎంతో నిష్టగా పాటిస్తారు
ఇలా ఐదు రోజులు కోరికల్ని నియంత్రించకోవడం వల్లే తమ వైవాహిక బంధం ఎంతో బాగుంటుందని అక్కడి ప్రజలు తెలిపారు. అలాగే గ్రామం కూడా సుభిక్షంగా ఉంటుందని వారు విశ్వాసం. ఈ నియమాన్ని గ్రామంలో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ ఎంతో నిష్టగా పాటిస్తారు. ఇప్పటి వరకు ఈ నియమాన్ని ఎవరూ ఉల్లఘించలేదని గ్రామస్తులు పేర్కొన్నారు.

శారీరకంగా కలిశామని
గ్రామంలో కొందరి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయని, అప్పుడు వాళ్లను విచారిస్తే తాము మొదట ఐదు రోజుల్లో శారీరకంగా కలిశామని చెప్పారని గ్రామస్తులు వివరించారు. కానీ అలా చేసేవారు చాలా మంది ఉంటారట.

కోరికలను నియంత్రించుకోవడం అంటే
అయినా భార్య నగ్నంగా వచ్చి పక్కన పడుకున్నా కోరికలను నియంత్రించుకోవడం అంటే చాలా గ్రేట్. అది కూడా పెళ్లయిన కొత్తలో. వీరు పాటిస్తున్న ఆచారం మూఢనమ్మకంగా మనకు అనిపించినా అంత కఠినంగా ఉన్న నియమాన్ని ఉల్లఘించకపోవడం చూస్తే అక్కడి ప్రజలకు విశ్వాసాలపై ఎంత బలంగా నమ్మకం ఉందో అర్థం అవుతుంది. హిమాచల్ ప్రదేశ్ లోని మణికర్ లోయ సమీపంలోని పిని అనే గ్రామంతో పాటు చాలా గ్రామాల్లో ఈ ఆచారాన్ని పాటిస్తారు.



Click it and Unblock the Notifications