For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేను ఆపకుండా మూడు గంటల పాటు శృంగారంలో పాల్గొన్నా సంతృప్తి లభించదు, కారణం అదే #mystory286

నేను ఒకసారి నా భార్యతో దాదాపు మూడు గంటల పాటు సెక్స్‌ చేశాను. కనీసం అలా అయినా నాకు భావప్రాప్తికలుగుతుందేమోనని అనుకున్నాను. నా భార్య అల్లాడిపోయింది. కానీ నాకు మాత్రం భావప్రాప్తి కలగలేదు. అప్పటికే చాలా

By Arjun Reddy
|

మొదట్లో నేను అందరి మగాళ్ల మాదిరిగానే ఉండేవాణ్ని. నా దాంపత్య జీవితం చాలా హ్యాపీగా ఉండేది. నేను రోజూ నా భార్యతో సెక్స్ లో బాగానే పాల్గొనేవాణ్ని. ఆమెను
బాగా సుఖపెట్టేవాణ్ని.

నేను అన్నింట్లో చాలా పాస్ట్. కానీ సెక్స్ లో మాత్రం ఇప్పుడు చాలా స్లోగా ఉన్నాను. మొదట నేను నా భార్యతో సెక్స్ మామూలుగానే చేసేవాణ్ని. తనని ఇంకా బాగా సుఖపెట్టాలనే కోరికతో చాలా స్లోగా సెక్స్ చేయడం స్టార్ట్ చేశాను.

ట్రిక్స్ పాటించేవాణ్ని

ట్రిక్స్ పాటించేవాణ్ని

వీర్యం త్వరగా పడిపోకుండా ట్రిక్స్ పాటించేవాణ్ని. కొన్నాళ్లకు నేను నా భార్యతో దాదాపు గంటలు తరబడి సెక్స్ చేసే స్టేజీకి వచ్చేశాను. అయితే అది నాకు శాపం అయ్యింది. నేను ఎంత సేపు సెక్స్ చేసినా కూడా వీర్యంపడేది కాదు. నాకు భావప్రాప్తికలిగేది కాదు.

సెక్స్ ట్రై చేశాను

సెక్స్ ట్రై చేశాను

నా భార్యతో సెక్స్ లో పాల్గొనడం వల్లే ఇలా జరుగుతుందని అనుకున్నాను. దీంతో వేరే అమ్మాయిలతో కూడా సెక్స్ ట్రై చేశాను. ఏ అమ్మాయితో సెక్స్ లో పాల్గొన్నా కూడా నాకు అస్సలు భావప్రాప్తి కలిగేది కాదు.

నీలాంటి వాడితో సెక్స్ దొరకడం

నీలాంటి వాడితో సెక్స్ దొరకడం

అయితే నాతో సెక్స్ చేయించుకున్న అమ్మాయిలంతా కూడా నీలాంటి వాడితో సెక్స్ దొరకడం నిజంగా మా లక్ అనేవారు.

నాతో సెక్స్ చేయించుకునేవారిలో కొందరు చాలా హ్యాపీగా ఫీలయ్యేవారు. కొందరేమో నీతో సెక్స్ అంటే నరకమే బాబూ అని బాధపడేవారు.

<strong>Most Read :ఆయన స్పీడ్ కు తట్టుకోలేపోయేదాన్ని, రోజూ రెండుసార్లు చేసేవాడు, ఇప్పుడు స్పీడ్ తగ్గింది</strong>Most Read :ఆయన స్పీడ్ కు తట్టుకోలేపోయేదాన్ని, రోజూ రెండుసార్లు చేసేవాడు, ఇప్పుడు స్పీడ్ తగ్గింది

సుఖం పొందేవాణ్ని కాదు

సుఖం పొందేవాణ్ని కాదు

గంటల తరబడి ఇలా చేస్తే ఏ అమ్మాయి తట్టుకుంటుంది అనేవారు. దీంతో చాలా మంది అమ్మాయిలు అసంతృప్తితో వెళ్లేవారు. శృంగారంలో నేను సుఖం పొందేవాణ్ని కాదు, అలాగే ఏ అమ్మాయిని సంతోషపెట్టలేకపోయేవాడిని అనే బాధ నాలో ఉండేది.

మూడు గంటల పాటు సెక్స్‌

మూడు గంటల పాటు సెక్స్‌

నేను ఒకసారి నా భార్యతో దాదాపు మూడు గంటల పాటు సెక్స్‌ చేశాను. కనీసం అలా అయినా నాకు భావప్రాప్తికలుగుతుందేమోనని అనుకున్నాను. నా భార్య అల్లాడిపోయింది. కానీ నాకు మాత్రం భావప్రాప్తి కలగలేదు. అప్పటికే చాలా సమయం తనతో సెక్స్ చేయడంతో చివరకు ఎలాంటి సంతృప్తి పొందకుండానే శృంగారాన్ని నిలిపివేశాను.

సంతృప్తికలగపోతే ఎలా

సంతృప్తికలగపోతే ఎలా

ఇక నా భార్య ఏమండీ మీకు ఎంత సేపు చేసిన సంతృప్తికలగపోతే ఎలా అండీ అంటూ బాధపడింది. దీంతో ఒక సెక్సాలజిస్ట్ కు దగ్గరకు వెళ్లాను. తనకు నా పరిస్థితి మొత్తం చెప్పాను. నేను అనార్గాస్మియాతో ఇబ్బందిపడుతున్నట్లు అతను చెప్పారు.

స్వర్గంలో తేలిపోయేలా చేస్తానంది, రోజూ నాతో హస్త ప్రయోగం చేయించుకుంటోంది,ఆ టైప్ కాదుస్వర్గంలో తేలిపోయేలా చేస్తానంది, రోజూ నాతో హస్త ప్రయోగం చేయించుకుంటోంది,ఆ టైప్ కాదు

సెక్స్‌లో ఎంత సేపు పాల్గొన్నా

సెక్స్‌లో ఎంత సేపు పాల్గొన్నా

తర్వాత నన్ను ఒక డాక్టర్ దగ్గరకు పంపి అన్ని టెస్ట్ లు చేయించారు. నాకు అనార్గాస్మియా ఉందని కన్ఫర్మ్ చేశారు. సెక్స్‌లో ఎంత సేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడమే ఈ వ్యాధి లక్షణం.

గంటల తరబడి సెక్స్ చేసినా

గంటల తరబడి సెక్స్ చేసినా

నేను జీవితాంతం గంటల తరబడి సెక్స్ చేసినా కూడా సంతృప్తికిలోనుకానని అర్థమైంది. పోర్న్ చూస్తూ గంటల తరబడి హస్తప్రయోగం చేసుకుంటూ ఉంటాను. పోర్న్ స్టార్ట్స్ ఒక అరగంట తర్వాత వీర్యస్కలనం చేస్తారేమో కానీ నాకు మాత్రం అస్సలు కాదు. సెక్స్ చేసి చేసి చిరాకు వస్తుందిగానీ భావప్రాప్తి మాత్రం కావడం లేదు.

English summary

i am struggling in life

i am struggling in life
Desktop Bottom Promotion