Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
కీప్ గా ఉంటానంది, తనే వచ్చి నాతో పడుకునేది, బలవంతంగా సెక్స్ చేశానని చెప్పింది, #mystory283
నాకు తెలియకుండానే నేను తన మాయలో పడిపోయాను. తను ఒక్కరోజు ఆఫీస్ కు రాకున్నా కూడా నేను అల్లాడిపోయేవాణ్ని. తర్వత తనే నాతో శారీరకంగా కలిసింది. నేను అంటే చాలా ఇష్టమని నన్ను పెళ్లి చేసుకుంటానంది. కానీ నేను ప
నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ని. నాకే సొంతంగా చాలా కంపెనీలున్నాయి. నాకు మా ఆఫీస్ ల్లో, మా బంధువుల్లో, సొసైటీ అందరి దగ్గర మంచి పేరుంది. నా దగ్గర చాలా రోజులుగా ఒకతను పీఏగా చేశాడు. కానీ అతను ఆర్థిక విషయాల్లో నన్ను మోసం చేశాడు. నాకు తెలియకుండా దొంగ లెక్కలు క్రియేట్ చేసి నన్ను లాస్ చేశాడు.
బయట వాళ్లను పీఏలుగా పెట్టుకుంటే ఎప్పటికైనా నష్టమే అని తెలుసుకున్నా. అందుకే నాకు బాగా తెలిసిన వ్యక్తిని ఎవరినైనా పీఏగా పెట్టుకోవాలనుకున్నాను. ఈ విషయం నాకు తెలిసిన వారందరికీ చెప్పాను.

బంధువుల్లోనే తెలిసిన అమ్మాయి
బయట వాళ్లెందుకు మన బంధువుల్లోనే తెలిసిన అమ్మాయి ఉందటూ మా మామయ్య చెప్పాడు. ఎవరు అని అడిగాను. తను మనకు దూర బంధువు అవుతుంది. అమ్మాయి ఎంబీఏ చేసింది. చాలా తెలివైనది. కొన్ని రోజుల క్రితం తనకు ఎక్కడైనా జాబ్ చూడమని నాకు రెజ్యూమ్ కూడా పంపించింది. తనని నీ పీఏగా పెట్టుకొమ్మని సలహా ఇచ్చాడు.

తనకు పెళ్లయ్యింది.. కానీ
సరే అయితే మీరు అంతలా చెబుతున్నారంటే ఆమె కచ్చితంగా మంచిదే అయి ఉంటుంది.. పంపించండి అన్నాను. తనను జస్ట్ క్యాజ్ వల్ గా ఇంటర్వ్యూ చేశాను. తర్వాత వెంటనే పీఏగా ఒకే చేశాను. తనకు పెళ్లయ్యింది... అయితే భర్తతో గొడవలు వచ్చి విడిచిపెట్టిందని నాకు తెలిసిన వారు చెప్పారు. అయితే తన పర్సనల్ విషయాల్ని నేను అస్సలు అడగలేదు.

ప్రతి విషయం చెప్పేది
తను కొద్ది రోజుల్లోనే నాకు బాగా దగ్గరైంది. నాకు ప్రతి విషయం చెప్పేది. నేను కూడా త్వరగా తనని నమ్మాను. నా కంపెనీకి సంబంధించిన లోటు పాట్లు మొత్తం తనకు చెప్పాను. తనని రోజూ నా కారులోనే ఎక్కించుకుని వెళ్లి ఇంటి దగ్గర దింపేసేవాణ్ని.

తన మాయలో పడిపోయాను
నాకు తెలియకుండానే నేను తన మాయలో పడిపోయాను. తను ఒక్కరోజు ఆఫీస్ కు రాకున్నా కూడా నేను అల్లాడిపోయేవాణ్ని. తర్వత తనే నాతో శారీరకంగా కలిసింది. నేను అంటే చాలా ఇష్టమని నన్ను పెళ్లి చేసుకుంటానంది.

నీ కీప్ గా ఉంటానంది
కానీ నేను పెళ్లికి ఒప్పుకోలేదు. నాకు ఆల్రెడి పెళ్లయ్యింది. పిల్లలున్నారు. నేను వివాహం చేసుకోలేనని చెప్పాను. సరే అయితే లైట్ తీస్కో. నేను జీవితాంతం నీ కీప్ గా ఉంటానంది. మా యవ్వారం ఎవ్వరికీ తెలియదని నేను పోజ్ కొట్టేవాణ్ని. కానీ తను చెప్పాల్సిన అందరికీ చెప్పేసింది.

నన్ను బాగా వాడుకుంది
నేను తనని బాగా వాడుకుంటున్నాను అనుకున్నా.
తర్వాత నాకు అర్థమైన విషయం ఏమిటంటే తనే నన్ను బాగా వాడుకుంది. నేను తనతో సెక్స్ లో పాల్గొన్నప్పుడు సిగ్గు లేకుండా వీడియోలు తీసి వాటిని నాకు తెలిసిన వారందరికీ చూపించింది. తర్వాత నన్ను బ్లాక్ మెయిల్ చేసింది.

బలవంతం చేయలేదు
ఆ అమ్మాయి నాతో బాగానే పడుకుంది. తర్వాత మళ్లీ నా పేరు బయటకు చెప్పి బంధువుల్లో నా గౌరవాన్ని తగ్గించింది. నాతో పడుకున్నప్పుడు తెలీవా ఇవన్నీ. నేను తనని ఏ రోజు బలవంతం చేయలేదు. తనే వచ్చి నాతో సెక్స్ చేయించుకునేది. కానీ తాను అడినవన్నీ నేను చేయలేదని నన్ను అందరిలో బ్లేమ్ చేసింది.

సెక్స్ చేయమని కోరినా
అందుకే మగవారు ఆడవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయి వచ్చి సెక్స్ చేయమని కోరినా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఇప్పుడు అమ్మాయిలు బాగా బరితెగించారు. పిలిస్తే వెంటనే వచ్చి నీ పక్కన పడుకునే అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఎందుకంటే భవిష్యత్తులో నీతో సెక్స్ చేయించుకున్న అమ్మాయే నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది.

బలవంతంగా సెక్స్ చేశాడని
అయితే ఇలాంటి డ్రామాల్లో పరువు తీసుకుంటుంది.. సమాజంలో ఎంతో కొంత ఉన్న మంచి పేరును చెడగొట్టుకుంది అమ్మాయిలే. తనని అప్పుడు వాడుకున్నాడని, తనతో బలవంతంగా సెక్స్ చేశాడని వీడియోలు, ఫొటోలులాంటి ఫ్రూప్స్ బయటపెట్టే అమ్మాయిల్ని నమ్మేవారు ఎవరూ లేరు. కేవలం అమ్మాయిలు చెప్పే మాటల్ని నమ్మే తిక్క జనాలు మాత్రం సమాజంలో లేరు. రెండు వైపులా ఆలోచిస్తారు.



Click it and Unblock the Notifications
