Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఆ సమయంలో సెక్స్ లో పాల్గొంటే కిక్కే వేరు, ఆ టైమ్ లో మగాళ్లు ఎలాంటి ఆడవారినైనా సుఖపెట్టగలరు
ఒక పరిశోధన ప్రకారం పురుషులు, మహిళల్లో సెక్స్ కు సంబంధించిన హార్మోన్స్ ఎక్కువగా విడుదలయ్యే సమయం ఒకటుంది. అప్పుడు సెక్స్ లో పాల్గొంటే దాంపత్యం బాగుంటుందట. సాయంత్రం ఆ సమయంలో సెక్స్ లో పాల్గొంటే..
చాలా మంది పెళ్లయిన కొత్తలో ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు. కొందరు మాత్రం సెక్స్ కోసం ప్రత్యేకంగా ఒక టైమ్ కేటాయించుకుంటారు. అంతేకాదు ఏ సమయంలో సెక్స్ చేసుకుంటే మేలు అనే విషయంపై చాలా పరిశోధనలు కూడా జరిగాయి. చాలా బ్లాగులలో దీనిపై అనేక విషయాలుంటాయి. అయితే ఒక్కొక్కరు ఒక్కో సమయంలో సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు.

సెక్స్ లో ఎప్పుడు పాల్గొంటే మంచిదో..
అయితే తాజాగా నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం సెక్స్ లో ఎప్పుడు పాల్గొంటే మంచిదో వెల్లడైంది. అయితే చాలా మంది మార్నింగ్ సెక్స్ కు ఎక్కువగా ఇంపార్టెంట్స్ ఇస్తుంటారు. తెల్లవారుజామున, ఉదయంపూట చేసుకునే సెక్స్ కంటే ఇంకో టైమ్ చాలా బెస్ట్. మరి ఏ సమయంలో సెక్స్ లో పాల్గొంటే మాంచి ఊపు వచ్చి.. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారో మీరూ తెలుసుకోండి మరి.

సమయం ఒకటుంది
ఒక పరిశోధన ప్రకారం పురుషులు, మహిళల్లో సెక్స్ కు సంబంధించిన హార్మోన్స్ ఎక్కువగా విడుదలయ్యే సమయం ఒకటుంది. అప్పుడు సెక్స్ లో పాల్గొంటే దాంపత్యం బాగుంటుందట.

సాయంత్రం ఆ సమయంలో సెక్స్ లో పాల్గొంటే
చాలా మంది ఆరోగ్య నిపుణులు ఎప్పుడు సెక్స్ లో పాల్గొంటే బాగా మూడ్ వచ్చి ఎంజాయ్ చేస్తారో వివరించారు. ఎవరైనా సరే సాయంత్రం 3 గంటల సమయంలో సెక్స్ లో పాల్గొంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చని చెప్పారు. ఆ సమయంలో సెక్స్ కు సంబంధించిన హార్మోన్స్ బాడీ నుంచి విడుదల అవుతాయని పరిశోధనల్లో తేలింది.

ఎలాంటి ఆడవారినైనా సుఖపెట్టగలడు
అంతేకాదు ఆ సమయంలో సెక్స్ లో పాల్గొంటే బాగా సంతృప్తి కలుగుతుంది. పురుషుల్లో ఆ సమయంలో టెస్టోస్టెరోన్ పీక్ లెవెల్స్ లో ఉంటుంది. దీంతో ఆ సమయంలో సెక్స్ చేస్తే మీ ఆనందానికి అవధులుండవు. ఎప్పుడైతే మగాడికి ఆ హార్మోన్ విడుదలవుతుందో ఆ సమయంలో ఎలాంటి ఆడవారినైనా సుఖపెట్టగలడు. వాళ్లకు భావప్రాప్తి కలిగేంత వరకు సెక్స్ చేయగలడు.

అప్పుడు సెక్స్ లో పాల్గొంటే కిక్కే వేరు
ఇక చాలా జంటలు తాము ఎప్పుడు సెక్స్ లో పాల్గొంటే మాంచి కిక్ వస్తుందో చెప్పాయి. తమ భార్య నెలసరి అయిన పది రోజుల తర్వాత సెక్స్ లో పాల్గొంటే తమకు వచ్చే కిక్కే వేరని కొందరు తమ అభిప్రాయం చెప్పారు. అయితే మార్నింగ్ సెక్స్ కంటే సాయంత్రం మూడు గంటలకు చేసుకునే సెక్స్ చాలా బెస్ట్ అని రుజువైంది.



Click it and Unblock the Notifications
