Latest Updates
-
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.?
నీ వక్షోజాలకు దీన్ని పూసుకో బాగా లావు అవుతాయి, బ్రా తీసి పూయబోయాడు #mystory280
తర్వాత నేను నీకు ఒక క్రీమ్ గురించి చెబుతాను.. దాన్ని నువ్వు నీ వక్షోజాలకు పూసుకుంటే రాత్రికి రాత్రే అవి బాగా లావు అవుతాయన్నాడు. అయితే తన చేతితో ఆ క్రీమ్ చాలా మంది అమ్మాయిలకు పూశానని దీంతో లైఫ్స్ టర్న
నేను ఒక మోడల్ని. మోడలింగ్ తగ్గట్లుగా నా బాడీని కాపాడుకునేందుకు నేను వర్క్ అవుట్స్ చేసేదాన్ని. డైట్ పాటించేదాన్ని. అయినా నాలో ఏదో వెలితి ఉండేది. ఇతర మోడల్స్ తో పోల్చుకుంటే నాకు మార్కెట్లో డిమాండ్ కాస్తతక్కువగా ఉండేది.
ఈ క్రమంలో నాకు ఒక ఫ్యాషన్ డిజైనర్ పరిచయం అయ్యారు. నేను మోడలింగ్ ఫీల్డ్ లో అడుగుపెట్టిన తొలినాళ్లు అవి. తను నాకు బాడీని ఎలా మెయింటెన్ చేయాలో సలహాలు ఇచ్చేవాడు. వృత్తిలో భాగంగా నేను తనతో రోజూ మాట్లాడాల్సి వచ్చేది.

అర్జెంట్ గా ఈవెంట్ ఉండడంతో
తను నా వీక్ నెస్ పాయింట్స్ ను ఆసరాగా తీసుకుని ఆడుకునేవాడు. ఒక రోజు అర్జెంట్ గా ఈవెంట్ ఉండడంతో డ్రెస్ డిజైన్ చేయమని ఆయన్ని అడిగాను. నా కొలతలు తీసుకునే క్రమంలో ఎక్కడంటే అక్కడ డిజైన్ చేశాడు. డ్రెస్ కూడా చాలా లూజ్ గా కుట్టించాడు. అది నా బాడీకి అస్సలు సూట్ కాలేదు.

ఏ డ్రెస్ సూట్ కావడం లేదు
ఏంటీ నువ్వు నాకు డిజైన్ చేసే ఏ డ్రెస్ సూట్ కావడం లేదన్నాను. అందులో నా తప్పేమీ లేదు. నీ బ్రెస్ట్ సరిగ్గా లేదన్నాడు. నీ బ్రెస్ట్ సైజ్ పెరిగితే నీకు ఎలాంటి డ్రెస్ అయినా సరే బాగా సూట్ అవుతుందన్నాడు.

వక్షోజాలకు పూసుకో
తర్వాత నేను నీకు ఒక క్రీమ్ గురించి చెబుతాను.. దాన్ని నువ్వు నీ వక్షోజాలకు పూసుకుంటే రాత్రికి రాత్రే అవి బాగా లావు అవుతాయన్నాడు. అయితే తన చేతితో ఆ క్రీమ్ చాలా మంది అమ్మాయిలకు పూశానని దీంతో లైఫ్స్ టర్న్ అయ్యాయన్నాడు.

బ్రాను తొలగించబోయాడు
నీకు కూడా పూస్తానంటూ నా బ్రాను తొలగించబోయాడు. తర్వాత తన చేతికి పూసుకున్న క్రీమ్ ను నా బ్రెస్ట్ పై పూయబోయాడు. కానీ నేను వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేశాను. కానీ ఆ రోజు మాత్రం నేను నరకం అనుభవించాను.

సెక్స్ లో పాల్గొందామా
వాస్తవానికి అతను పూసేది బ్రెస్ట్ సైజ్ ను పెంచే క్రీమ్ కాదు. అది ఒక వ్యాజిలైన్. దానితో మసాజ్ మాదిరిగా చేస్తాడట. దాన్ని వక్షోజాలపై పూసిన తర్వాత సెక్స్ లో పాల్గొందామని అడుగుతాడట. అలా చాలా మంది అమ్మాయిల్ని మోసం చేశాడట. ఈ విధంగా అతని చేతిలో మోసపోయిన ఒక అమ్మాయి నాకు ఈ వివరాలు మొత్తం చెప్పింది.

పైగా నవ్వుతారు
నేను ఈ సమస్యను ఎవరితోనైనా చెప్పుకుంటే ఎవరూ నాపై జాలి చూపరు. పైగా నవ్వుతారని నేను ఎవ్వరికీ చెప్పలేదు. అతడు అలా చేసినా కూడా అదే సంస్థలోనే నేను చాలా రోజులు పని చేశాను. బయట అవకాశాలు తక్కువగా ఉండడంతో అతని టార్చర్ భరిస్తూ నేను అక్కడే ఉండాను. నాలా చాలా మంది అమ్మాయిలు ఇలాంటి టార్చర్స్ భరిస్తూ ఉంటారు.



Click it and Unblock the Notifications
