మా అమ్మ దగ్గరకు వచ్చే అతను నేను నిద్రపోయేటప్పడు గిల్లేవాడు, అక్కడ చెయ్యి పెట్టేవాడు

నేను రిమోట్ నా తొడల మధ్య ఉండేప్లేస్ లో పెట్టుకుని కూర్చొన్నాను. అది నేను కావలని చేసింది కాదు, నేను ఇంట్లో ఉన్నప్పుడు రిమోట్ ను అక్కడే పెట్టుకుని కూర్చొని టీవీ చూస్తాను.

By Arjun Reddy

మా అమ్మ అందరితో చాలా కలవిడిగా ఉండేది. తనలాంటి మనసత్వం నాకు కూడా లేదేమో. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వెంటనే స్పందించే గుణం ఆమెది. ఆఫీసులలో తనతో పాటు పని చేసే వాళ్లందరితో చాలా కలిసిపోయేది. మా నాన్న మా అమ్మ చాలా రోజుల క్రితం విడాకులు తీసుకున్నారు. దీంతో ఎవరైనా కుటుంబ సమస్యలు చెప్పుకుంటే మా కరిగిపోతూ ఉంటుంది.

అమ్మ దగ్గర మంచి పేరు సంపాదించాడు

అమ్మ దగ్గర మంచి పేరు సంపాదించాడు

ఆఫీస్ లో తన కోలిగ్స్ కు ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఇంట్లో చెప్పి బాధపడేది. మా అమ్మా ఆఫీస్ లో కొన్ని రోజుల క్రితం ఒక కోలీగ్ చేరాడు. అతనికి పెళ్లి అయ్యింది, పిల్లలున్నారు. తను ఏవేవో ఇబ్బందులను చెప్పుకుని మా అమ్మ దగ్గర మంచి పేరు సంపాదించాడు.

తప్పుగా మాట్లాడకు అనేది

తప్పుగా మాట్లాడకు అనేది

దీంతో అతన్ని మా అమ్మ నేరుగా అతన్ని ఇంటికే తీసుకొచ్చేది. నాకు అతన్ని పరిచయం చేసింది. అతను మా అమ్మ ఇంట్లో లేనప్పుడు డైరెక్ట్ గా ఇంటికొచ్చేసేవాడు. అతన్ని ఏమన్నా అంటే మా అమ్మ ఫీలయ్యేది. నీకు ఎవరూ సరిగ్గా అర్థంకారు.. అందర్ని తప్పుగా అర్థం చేసుకుంటావంటూ నాపైనే రివర్స్ అయ్యేది. అతను పాపం చాలా కష్టాల్లో ఉన్నాడు. ఇటు ఆఫీస్ లో, అటు ఇంట్లో నిత్యం నరకం అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడకు అనేది.

సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నా

సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నా

నా మాట కంటే అతని మాటకే మా అమ్మ విలువ ఇచ్చేది. నేను తనపై ఎన్ని చెప్పినా కూడా నమ్మేది కాదు. కానీ అతను మాత్రం నాతో చాలా దారుణంగా ప్రవర్తించేవాడు. తను నాకు అస్సలు నచ్చేవాడు కాదు. ఒక రోజు నేను సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాను. అమ్మ కిచెన్ లో టీ కలుపుకుని రావడానికి వెళ్లింది.

నా తొడల మధ్య ప్లేస్ లో పెట్టుకుని

నా తొడల మధ్య ప్లేస్ లో పెట్టుకుని

నేను రిమోట్ నా తొడల మధ్య ఉండేప్లేస్ లో పెట్టుకుని కూర్చొన్నాను. అది నేను కావలని చేసింది కాదు, నేను ఇంట్లో ఉన్నప్పుడు రిమోట్ ను అక్కడే పెట్టుకుని కూర్చొని టీవీ చూస్తాను. అయితే అతను సడన్ గా నా తొడలపై చేయి వేశాడు. తర్వాత ఆ ప్లేస్ లో ఉన్న రిమోట్ ను తీసుకున్నాడు. ఆ క్రమంలో ఎక్కడెక్కడో ఎలా అంటే అలా టచ్ చేశాడు.

ఆ ప్లేస్ లో టచ్ చేసి

ఆ ప్లేస్ లో టచ్ చేసి

హడావుడిగా ఒక న్యూస్ ఛానల్ పెట్టేసి ఏదో అప్ డేస్ కోసమని టీవీ ఛానల్ మార్చాను అని కవర్ చేసుకున్నాడు. కానీ అతని ఉద్దేశం నాకు తెలుసు. తను కేవలం ఆ ప్లేస్ లో టచ్ చేసి నన్ను టెంప్ట్ చేయాలనుకున్నాడు. ఒకవేళ నేను ఆ టైమ్ లో కాస్త అతనికి సానుకూలంగా స్పందిస్తే తర్వాత అందులో పాల్గొనాలనేది అతని ఉద్దేశం.

నా అంత కూతురు అతనికి ఉంది

నా అంత కూతురు అతనికి ఉంది

పాపం అతను ఏదో కుటుంబ సమస్యలతో బాధలో ఉన్నాడని మా అమ్మ అతన్ని ఇంటికి పిలిచి ఓదార్చితే అతను నాపైనే కన్నేశాడు. అలా అని అతనేమి యువకుడు ఏమీ కాదు. నా అంత కూతురు అతనికి ఉంది. అయినా అతను అంత నీచంగా ప్రవర్తిస్తాడని నేను అస్సలు అనుకోలేదు.

తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా

తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా

నేను ఈ విషయం గురించి మా అమ్మకు చెబితే పాపం అతను అలా ఎందుకు చేస్తాడే ఏదో అప్ డేట్ కోసం టీవీ మార్చుదామని రిమోట్ తీసుకుని ఉంటాడు.. దాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా.. పాపం అతను చాలా కష్టాల్లో ఉన్నాడే అంటూ అతని వైపే మా అమ్మ మాట్లాడింది.

చెయ్యి నలిపేవాడు

చెయ్యి నలిపేవాడు

అతను ఇంటికొచ్చినప్పుడు నా మార్కులు గురించి అడిగేవాడు. నేను మార్కులు గురించే చెప్పగానే ఓ.. అలాగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా అంటూ కంగ్రాట్స్ చెబుతూ నా చెయ్యి నలిపేవాడు. అయితే అతను వెళ్లిపోగానే నేను చేతుల్ని డెటాల్‌ తో పది సార్లు కడుక్కునేదాన్ని.

ఆ ఉద్దేశంతోనే టచ్ చేశాడు

ఆ ఉద్దేశంతోనే టచ్ చేశాడు

అందరి సమస్యల్ని వినే మా అమ్మనే నా బాధను అర్థం చేసుకోలేకపోయేది. ఇక నా సమస్యను ఎవరికి చెప్పుకోను. ఆ దుర్మార్గుడు చాలా సార్లు నన్ను ఆ ఉద్దేశంతోనే టచ్ చేశాడు. నేను తలస్నానం చేసి వచ్చి వెంట్రుకలను ఆరబెట్టుకుంటూ ఉంటే నా వంక అదోలా చూసేవాడు. మా ఇంట్లో నేను తీగపై వేసిన నా బ్రా, ప్యాంటీల వైపు తదేకంగా చూసేవాడు.

నడుముపై గిల్లీ

నడుముపై గిల్లీ

వాడి చూపులకు, చేష్టలకు నాకు ఒళ్లు మండేది. నేను నీళ్లు తాగి బాటిల్ పక్కన పెట్టగానే వెంటనే ఆ బాటిల్ తీసుకుని నీళ్లు తాగేవాడు. నేను ఎప్పుడూ హెడ్ సెట్ పెట్టుకుని సాంగ్స్ వింటూ ఉంటాను. ఆ సమయంలో మా అమ్మ కిచెన్ లో నుంచి పిలిస్తే నాకు వినపడక.. నేను పలికేదాన్ని కాదు. పక్కనే కూర్చొనే తను నన్ను నడుముపై గిల్లీ మీ అమ్మ పిలుస్తుందనే వాడు.

నేను పడుకున్నప్పుడు కూడా

నేను పడుకున్నప్పుడు కూడా

తను ప్రతి ఆదివారం మా ఇంటికి వచ్చేవాడు. నేను రాత్రంతా చదువుకుని ఉదయం హాల్ లో సోఫాలో పడుకునేదాన్ని. అతను చాలా సార్లు నేను పడుకున్నప్పుడు కూడా నా బుగ్గలను గిల్లాడు. నా శరీరంలో ఏయే పార్ట్స్ చూశాడో కూడా నాకు తెలియదు.

మా అమ్మకు చెబితే

మా అమ్మకు చెబితే

కానీ ఈ విషయాలు నేను మా అమ్మకు చెబితే అతనిదేమీ తప్పులేదన్నట్లుగా, నేనే అలా ఫీలవుతున్నానని మా అమ్మ అనేది. నాలాగే చాలా మంది అమ్మాయిలు ఇలాంటి వేధింపుల్ని భరిస్తూ ఉంటారు. అవి చెప్పుకునేంత పెద్దవి కాకపోవొచ్చు.. చెప్పుకోలేనంత చిన్నవీకావు. ఫైనల్ గా వాణ్ని మా ఇంటికిరానిస్తే నేను చనిపోతానని మా అమ్మకు వార్నింగ్ ఇవ్వడంతో అప్పటి నుంచి అతను రావడం లేదు.

Desktop Bottom Promotion