Latest Updates
-
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.?
స్వర్గంలో తేలిపోయేలా చేస్తానంది, రోజూ నాతో హస్త ప్రయోగం చేయించుకుంటోంది,ఆ టైప్ కాదు #mystory284
ఫస్ట్ ఒక్క పెగ్ తాగి.. స్టాప్ చేద్దామనుకున్నాను. ఏదో తెలియని మైకం నన్ను కమ్మేసింది. నాకు తెలియకుండానే నేను చాలా తాగేశాను. అబ్బా నిజంగా ఇందులో ఇంత ఆనందం దాగుందా అని నాకు అనిపించింది. నేను బాగా మత్తులో
నేను పల్లెటూరు అమ్మాయిని. నా చదువు పూర్తికాగానే నేను జాబ్ కోసం వెతకడం ప్రారంభించాను. మొదటి సారి ఒక మెట్రోసిటీకి వెళ్లాను. అక్కడి వాతావారణం, అక్కడి మనుషులు నాకు అస్సలు అర్థం కాలేదు. మొదట హాస్టల్ లో ఉండేదాన్ని. అక్కడ ఒక అమ్మాయి పరిచయం కావడంతో తను నేను కలిసి ఒక రూమ్ తీసుకున్నాను.
రూమ్ లో నేను, ఆ అమ్మాయి మాత్రమే ఉండేవాళ్లం. తను కూడా జాబ్ కోసం ట్రై చేసింది. మొత్తానికి ఇద్దరికీ ఒకే కంపెనీలో జాబ్స్ దొరికాయి. మొదట కొన్నాళ్లు జాబ్ విషయంలో ఆందోళన పడ్డాను. తర్వాత అలవాటైంది.

ఆనందానికి అవధుల్లేవు
ఫస్ట్ టైమ్ సాలరీ వచ్చినప్పుడు మా ఆనందానికి అవధుల్లేవు. ఇద్దరం కలిసి సిటీ మొత్తం తిరిగాం. షాపింగ్ చేశాం. ఫుల్ ఎంజాయ్ చేశాం. అయినా ఏదో వెలితిగా అనిపించింది. రాత్రి రూమ్ కు వచ్చాక నాకు ఇంకా ఏదో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అని తనతో అన్నాను.

స్వర్గంలో తేలిపోయేలా చేస్తా
అయితే నిన్ను నువ్వు మరిచిపోయి స్వర్గంలో తేలిపోయేలా నేను చేస్తానంది. తనకు తెలిసిన ఒక అబ్బాయి ద్వారా రూమ్ కు మద్యం బాటిల్స్ తెప్పించింది. ఛీ.. నాకు అలాంటి అలవాటు లేదన్నాను. ఏయ్ ఒక్కసారి తాగి చూడు.. బాగలేకుంటే తాగొద్దు అంది.

గట్టిగా హత్తుకుంది
ఫస్ట్ ఒక్క పెగ్ తాగి.. స్టాప్ చేద్దామనుకున్నాను. ఏదో తెలియని మైకం నన్ను కమ్మేసింది. నాకు తెలియకుండానే నేను చాలా తాగేశాను. అబ్బా నిజంగా ఇందులో ఇంత ఆనందం దాగుందా అని నాకు అనిపించింది. నేను బాగా మత్తులో ఉన్నప్పుడు తను నన్ను గట్టిగా హత్తుకుంది.

దుస్తులు మొత్తం తీసేసి
నేను తనని ఏమీ అనలేకపోయాను. తను ఆ రోజు నా ప్రైవేట్ పార్ట్స్ మొత్తం చూసింది. నా ఒంటిపై ఉన్న దుస్తులు మొత్తం తీసేసి ఏదేదో చేసేసింది. నాకు కూడా చాలా హాయిగా అనిపించింది. ఇక తను తరుచూ నన్ను అలాగే చేయడానికి ప్రయత్నించింది. కానీ నాకు నచ్చలేదు.

నేను లెస్పియన్ ను కాదు
అలా చేయించుకోవడానికి నేను లెస్పియన్ ను కాదు. నాకు మగ స్పర్శ కావాలిగానీ అలా ఆడ స్పర్శను నేను కోరుకోలేదు. కానీ ఆ అమ్మాయి నన్ను బ్లాక్ మెయిల్ చేసి రోజూ నాతో హస్త ప్రయోగం చేయించుకునేది. నాతో తన వక్షోజాలను మొత్తం నిమరించుకునేది. నా కాలును తన తొడల మధ్య ఉంచుకుని గట్టిగా రాపిడి చేసుకునేది.

మాస్టర్బేషన్ చేయించుకోవాలనుకోలేదు
ఇవన్నీ నాకు అస్సలు చేయాలనిపించేది కాదు. నేను పెరిగిన తీరు వేరు. నా పద్దతులు వేరు. కానీ అందరు మాదిరిగానే నేను ఒక్కసారి ఎంజాయ్ చేద్దామనుకున్నాను కానీ రోజూ తాగి, అలా అమ్మాయితో మాస్టర్బేషన్ చేయించుకోవాలనుకోలేదు. కానీ నేను ఒక్కసారి చేసిన తప్పుకు చాలా సార్లు శిక్ష అనుభవించాను.

చాలాసార్లు రేప్ చేసింది
నన్ను ఆ అమ్మాయి చాలాసార్లు రేప్ చేసింది. తనతో నేను పైకి బాగున్నట్లుగా నటించినా లోపల చాలా కోపం ఉండేది.
తనవల్ల నేను బలవంతంగా చాలాసార్లు మద్యం తాగాల్సి వచ్చింది. ఎంతో సౌమ్యంగా ఉండేనన్ను పూర్తిగా తను చెడగొట్టేసింది.

లెస్బియన్స్ చాలా మందే ఉంటారు
తన నుంచి దూరం వెళ్లిపోదామంటే ఆఫీస్ లో లేనిపోనివన్నీ చెప్పి నా పొట్టకొడుతుందని భయం. తనను ఎదురించే ధైర్యం లేక తను చెప్పేవన్నీ చేసేదాన్ని. ఇలాంటి లెస్బియన్స్ చాలా మందే సమాజంలో ఉంటారునుకుంటాను. అమ్మాయిలతో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే జీవితాలు నాశనం అవుతాయి.



Click it and Unblock the Notifications
