Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
నా భర్తకు బుద్దిరావాలని వేరే అతని ఇంట్లో ఉన్నా,అతను నైట్ నైటీ వేసుకుంటుంటే పట్టుకోబోయాడు #mystory288
ఒక రోజు రాత్రి నేను ఫ్రెష్ అయి బెడ్ రూమ్ లో నైటీ వేసుకుంటుంటే సడన్ గా వచ్చాడు. నాకు భయం వేసింది. నువ్వు చాలా అందంగా ఉంటావంటూ నా దగ్గరకు వచ్చాడు. నన్ను కౌగిలించుకోబోయాడు. వెంటనే నేను కేకలు వేశాను.
నా భర్తతో గొడవలు వచ్చి నేను అతనికి దూరంగా ఉంటున్నాను. మాకు ఇంకా పిల్లలులేరు. తనకు నా గురించి తెలిసి రావాలని, నేను లేకుంటే తను ఎన్ని ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందో తనే స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను మా ఆయనకు దూరంగా ఉంటున్నాను.
ఈ క్రమంలో నేను ఒక చోట అద్దెకు దిగాను. కింద ఓనర్ అంకుల్, తన భార్యతో కలిసి ఉంటాడు. ఆయనది కాస్త పెద్ద ఏజ్. కానీ నా తండ్రిలాగా అన్ని విషయాల్లో అండగా నిలిచేవాడు.

బావా అని పిలవొచ్చుగా
ఇంట్లో అతనే స్వయంగా ఫ్యాన్ బిగించాడు. నేను ఉండే ఇంట్లో అన్ని సదుపాయాలు సరిగ్గా ఉన్నాయో లేదో అని సరి చూసేవాడు. చాలా మంచివాడిలా ఉండేవాడు. నేను ఆయన భార్యను అక్క అనేదాన్ని. అతన్ని అంకుల్ అనేదాన్ని. అంకుల్ ఏంటమ్మా.. తెలుగులో బావా అని పిలవొచ్చుగా అనేవాడు. సరే అని అలాగే పిలిచేదాన్ని.

స్నానం చేసొచ్చి బెడ్రూమ్ లో..
అక్కాబావా అంటూ వారిద్దరితో ఎంతో చనువుగా నేను మాట్లాడేదాన్ని. ఓనర్ అప్పుడప్పుడు నా రూమ్ లోనే టీవీ చూస్తూ కూర్చొనేవాడు. అతన్ని ఇంట్లో మనిషిగానే భావించేదాన్ని. ఆయన హాల్ లో కూర్చొన్నప్పుడు బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేసొచ్చి బెడ్రూమ్ లో చీర కట్టుకునేదాన్ని.

అవన్నీ గమనించేవాడు
అయితే అతను అవన్నీ గమనించేవాడు. నేను సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికిరాగానే వెంటనే నా రూమ్ లోకి వచ్చేవాడు. మా ఇంట్లో టీవీ పని చేయడం లేదు కాసేపు చూస్తానంటూ టీవీ ఆన్ చేసి చూసేవాడు. ఓనరే కదా, అయినా కరెంట్ బిల్లు కూడా అతనే కడతాడు అని నేను కూడా ఏమీ అనేదాన్ని కాదు.

నైటీ వేసుకుంటుంటే
ఒక రోజు రాత్రి నేను ఫ్రెష్ అయి బెడ్ రూమ్ లో నైటీ వేసుకుంటుంటే సడన్ గా వచ్చాడు. నాకు భయం వేసింది. నువ్వు చాలా అందంగా ఉంటావంటూ నా దగ్గరకు వచ్చాడు. నన్ను కౌగిలించుకోబోయాడు. వెంటనే నేను కేకలు వేశాను. నేను అలాంటి దాన్ని కాదు అని ఆయనకు చెప్పాను. వెంటనే ఆ రూమ్ ఖాళీ చేసేశాను.

భర్త విలువ తెలిసింది
ఆ సంఘటనతో నా భర్త విలువ తెలిసింది. నా భర్తకు నా గురించి తెలిసి రావడం కాదు.. నాకు నా భర్త గురించి తెలిసొచ్చింది. నేను లేకుంటే తను ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది తర్వాత చచ్చినట్లు నా దగ్గరకు వస్తాడనుకున్నా.

క్షమాపన కోరి
తను లేకుంటే నేను ఎన్ని ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందో నేను అర్థం చేసుకోలేకపోయాను. వెంటనే మళ్లీ మా ఆయన దగ్గరకు వెళ్లాను. క్షమాపన కోరి అతనితో పాటు ఉంటున్నాను. నిజంగా భర్త ఒక పెద్ద భరోసా అని తెలిసొచ్చింది.



Click it and Unblock the Notifications
