Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
నా భార్య రాత్రంతా వర్క్ బిజీలో ఉంటుంది, చాలా రోజుల పాటు తనకు దూరంగా ఉండాల్సి వచ్చింది #mystory308
నా భార్య నాతో శృంగారంలో సరిగ్గా పాల్గొనలేక ఇబ్బందిపడుతోంది. తన బాధ తెలుసుకుని ఒక నెల పాటు నేను నా భార్యతో సెక్స్ లో కూడా పాల్గొనలేదు. పర్సనల్ లైఫ్స్ నాశనం.డబ్బు కోసం పర్సనల్ లైఫ్స్ నాశనం చేసుకోకు.
నా భార్య చదువులో మంచి ఇంటలిజెంట్. చిన్నప్పటి నుంచి తను అన్నింట్లో ఫస్ట్ ర్యాంకర్. గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా వదులుకుని ఒక పెద్ద ఎమ్మెన్సీలో జాబ్ చేస్తోంది. నెలకు లక్షల్లో జీతం. ఆఫీస్ లో తనకు చాలా బాధ్యతలుంటాయి.
అర్ధరాత్రి కూడా తనకు మెయిల్స్ వస్తుంటాయి. చాలా మంది స్టాఫ్ తన ఫోన్ బిజీగా వస్తే రాత్రి సమయాల్లో నాకు ఫోన్ చేసి మేడంతో మాట్లాడాలండీ అంటుంటారు.

మహారాణిలా చూస్తారు
ఆఫీస్ లో తనకు ఉండే గౌరవ మర్యాదలు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నా భార్య పని చేసే ఆఫీస్ లో ఆమె ఒక మహారాణిలా చూస్తారు. నా భార్య క్యారెక్టర్ పరంగా కూడా చాలా మంచి అమ్మాయి.

లిమిట్స్ దాటలేదు
రోజూ కొన్ని వందల మంది అబ్బాయిలతో కలిసి తను పని చేస్తుంది. కానీ ఏనాడు కూడా తను తన లిమిట్స్ ను దాటలేదు. అందరినీ కలుపుకుని పోయే మనసత్వం నా భార్యది. కొందరు అబ్బాయిలు తోక జాడించినా కూడా వెంటనే వారిని తోక కత్తిరించే రకం.

రాత్రంతా ల్యాప్ టాప్ ముందే
నా భార్య ఒక్కోసారి రాత్రంతా కూడా ల్యాప్ టాప్ ముందర పెట్టుకుని తన ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంత అర్ధరాత్రి ఇంకా ఏం పని చేస్తున్నావే అంటే వినదు. ఈ నెల టార్గెట్స్ ఎక్కువగా ఉన్నాయండీ.. రీచ్ కావాలి అంటుంది.

రాత్రి నాకు అన్యాయం చేస్తోంది
తను పని చేసే సంస్థకు తను న్యాయం చేస్తుందిగానీ నాకు మాత్రం తాను చాలా అన్యాయం చేస్తుంది. నాకు రాత్రిపూట
ఆ సుఖాన్ని సరిగ్గా అందివ్వడం లేదు. తాను గంటల తరబడి ల్యాప్ ట్యాప్ ముందు కూర్చొవడం వల్ల బ్యాక్ పెయిన్ తో అల్లాడిపోతుంది.

శృంగారంలో సరిగ్గా పాల్గొనలేక
దీంతో నా భార్య నాతో శారీరకంగా సరిగ్గా కలవలేక ఇబ్బందిపడుతోంది. తన బాధ తెలుసుకుని ఒక నెల పాటు నేను నా భార్యతో అందులో పాల్గొనకుండా దూరంగా ఉన్నాను.

పర్సనల్ లైఫ్స్ నాశనం
డబ్బు కోసం పర్సనల్ లైఫ్స్ ని నాశనం చేసుకోకండి. తొక్కలో కంపెనీ ఈ రోజు నీ దగ్గర టాలెంట్, స్టామినా ఉంటే నీతో పని చేయించుకుంటుంది. రేపు మరెవరో వస్తే వారితో చేయించుకుంటుంది.

డబ్బు మాత్రమే జీవితం కాదు
అలాంటి కంపెనీల కోసం భర్తలకు అన్యాయం చేయడం తగదు. కేవలం డబ్బు మాత్రమే జీవితం కాదు. అందుకే నా భార్యతో రిజైన్ చేయించాను. ఇప్పుడు మేము సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాం.

గొడ్డు చాకిరీ చేసి
మా బిజినెస్ బాగా నడుస్తోంది. మేమూ హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నా భార్యతో సంతోషంగా గడుపుతున్నాను. జీవితం మళ్లీమళ్లీ రాదు. ఉన్న జీవితంలో డబ్బు కోసమో లేదంటే వేరే వ్యక్తుల కోసమో గొడ్డు చాకిరీ చేసి నాశనం చేసుకోకండి.



Click it and Unblock the Notifications
