Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
భరతమాత ముద్దు బిడ్డలు..భారత సైనికులకు ఇండిపెండెన్స్ డే విషెస్ ఇలా అందంగా చెప్పండి
భారత సైనికులు మన దేశానికి అసలైన హీరోలు. వారు దేశాన్ని రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేస్తారు. వారి త్యాగాలు, అంకితభావం, ధైర్యం మన దేశానికి గర్వకారణం. భారత సైనికుల ఈ గొప్పతనాన్ని, త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ దేశం సురక్షితంగా, సుసంపన్నంగా ఉండటానికి కారణం వారి నిస్వార్థమైన సేవలే. తమ కుటుంబాలకు, పండుగలకు దూరంగా ఉండి దేశం కోసం సేవలందిస్తున్న మన సైనికులకు ఇండిపెండెన్స్ డే(ఆగస్టు 15) శుభాకాంక్షలను ఎలా అందంగా చెప్పవచ్చో ఇక్కడ చూడండి.
భారత జవాన్లకు ఇండిపెండెన్స్ డే విషెస్ ఇలా చెప్పండి
-మీ త్యాగం, ధైర్యసాహసాలు ఈ దేశానికి గర్వకారణం..భారత సైనికులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు.
-సరిహద్దుల్లో దేశాన్ని కాపలా కాస్తున్న మన వీర సైనికులందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్!
-మీరు సరిహద్దుల్లో ధైర్యంగా నిలబడటం వల్లే మేము ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
-మీ త్యాగం, ధైర్యసాహసాలు ఈ దేశానికి గర్వకారణం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-ప్రతి క్షణం దేశం కోసం పోరాడుతున్న మీకు మా హృదయపూర్వక వందనాలు. జై జవాన్.

-మీ కుటుంబాలకు దూరంగా ఉండి మన దేశాన్ని కాపాడుతున్న మీకు సెల్యూట్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే 2025.
-మీరు చూపిస్తున్న దేశభక్తి యువతకు స్ఫూర్తి. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-మీ శౌర్యం, పరాక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు మన దేశానికి రక్షా కవచం. జై భారత్.
-మీరు ఉన్నందువల్లే మేము నిశ్చింతగా నిద్రపోతున్నాం. మీకు రుణపడి ఉంటాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
-భరతమాత ముద్దుబిడ్డలకు, దేశం కోసం జీవిస్తున్న సైనికులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం రోజున ముందుగా మీకే శుభాకాంక్షలు. మీరు మన దేశానికి అసలైన హీరోలు.
-మీ ధైర్యం, కష్టాలు దేశం కోసం చేస్తున్న త్యాగం విలువ కట్టలేనిది. మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-సరిహద్దుల్లో దేశం కోసం కాపలా కాసే సైనికులకు సలాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే 2025.
-మీ శౌర్యం, పరాక్రమాలు ప్రతి భారతీయుడి గుండెలో నిలిచిపోతాయి. జై హింద్.
-దేశం కోసం బతుకుతూ, దేశం కోసం చనిపోతున్న మిమ్మల్ని చూసి మేము గర్విస్తున్నాం.
-మీకు ఎల్లప్పుడూ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-ఈరోజు మనం స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణం మీరే. జై జవాన్.

-మీ ధైర్యానికి, మీ నిబద్ధతకు, మీ త్యాగానికి సెల్యూట్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
-మీరు దేశం కోసం చూపే ప్రేమ ప్రతి ఒక్కరికి ఆదర్శం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-మాతృభూమి రక్షణలో మీరు చూపే పట్టుదల అసాధారణమైనది. మీకు వందనాలు.
-దేశభక్తి అంటే మీరే. మీరు లేనిది ఈ దేశం లేదు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
-మీ దేశభక్తి మాకు ప్రేరణ. మీ త్యాగాలను మేము ఎప్పటికీ మర్చిపోము. జై హింద్.
-ప్రతి ఒక్క భారతీయుడి రక్షణ మీ చేతుల్లో ఉంది. ధైర్యంగా ముందుకు సాగండి.
-దేశాన్ని మీ జీవితం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
-భిన్నత్వంలో ఏకత్వం.. మన దేశం గొప్పతనం. దీన్ని కాపాడుతున్న మీకు వందనాలు.
-ప్రపంచంలోనే అత్యుత్తమ సైనికులకు, దేశ రక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-సరిహద్దుల్లో మీరు చేస్తున్న సేవలకు మా కృతజ్ఞతలు. జై జవాన్.
మీ త్యాగం వల్లే మాకు ప్రతి రోజు పండుగే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
-ఈ దేశం మీ రుణాన్ని ఎప్పటికీ మర్చిపోదు. జై హింద్.
-దేశభక్తికి ప్రతిరూపమైన సైనికులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-సరిహద్దుల్లో దేశాన్ని రక్షించే భారత సైనికులకు వందనం.
-భారతదేశం ప్రతి అంగుళాన్ని రక్షించడానికి తమ జీవితాలను పణంగా పెట్టిన వీరులకు సెల్యూట్.
-దేశం కోసం బలిదానం చేయడానికి సిద్ధపడిన ప్రతి సైనికుడికి వందనం.
-మీరు దేశానికి రక్షణ కవచం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
మీ ధైర్యం, సాహసం, నిస్వార్థ సేవకు మేము రుణపడి ఉంటాం. జై హింద్.
-మన దేశం మీకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.



Click it and Unblock the Notifications
