Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
సాధారణంగా కలిగే 10 కలలు మరియు వాటి అర్థాలు
భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి తొంభై నిముషాల నుండి రెండు గంటల వరకు లేదా ప్రతి రాత్రి కలలలో జీవిస్తుంటారు. కొన్నిసార్లు, కలలు స్వాప్నికుని మనసులో ఉన్నవే సూటిగా ఉంటాయి; ఎప్పుడో తప్పిపోయిన స్నేహితుడు తిరిగి కలుసుకున్నట్లుగా, ఒక బీచ్ లో ఎంతో ఇష్టంగా తిరుగుతున్నట్లుగా లేదా లాటరీలో జాక్పాట్ సంపాదించినట్లుగా కలలు వొస్తుంటాయి.
కాని కలలు ఎప్పుడు కథలుగా ఏమి ఉండవు మరియు వివిధ సంస్కృతులు మరియు నేపథ్యాల నుండి వొచ్చిన ప్రజలు కన్న కలలను నివేదించినప్పుడు ఆ పరిశోధన మరింత ఆకర్షణీయంగా ఉంటున్నది. ఇక్కడ కొన్ని సాధారణ కలలు మరియు వాటి వివరణలను పొందుపరుస్తున్నాము.

పడిపోవడం
లోవేన్సబెర్గ్ ఇటువంటి కలలను "మీ సుప్తచైతన్యావస్థలో కలిగే ఎరుపు జెండా" అని అంటారు. వృత్తి, సంబంధాలు, లేదా ఒక ప్రధాన జీవిత సమస్య కలిగిఉన్న వ్యక్తులలో కలిగే సాధారణ కల అని ఆమె నమ్మకం.

నగ్నంగా పని లేదా పాఠశాల వరకు వెళ్లటం
నిపుణులు ఎక్కువగా ఇటువంటి కలలను దాడిని మరియు ఆందోళన సూచిస్తాయి అని చెపుతున్నారు. ఒక ప్రమోషన్ ఆమోదించబడినవారిలో, ఒక క్రొత్త ఉద్యోగంలో ప్రవేశించలేకపోయినవారిలో లేదా ఏదైనా సంఘటనతో ప్రజలముందుకు వొచ్చేవారిలో ఈ కలలు సాధారణం.

పరీక్ష వ్రాస్తున్నట్లుగా
మనం పెద్దలలో,ఎవరైతే పాఠశాల లేదా ఉద్యోగంలో ఉంటారో ఈ కలలు ఒకే విధంగా ఉంటాయని చెప్పవొచ్చు. ఎందుకంటె రెండు ప్రదేశాలలో ఒత్తిడి నిండిన పరిస్థితులను కలిగి ఉంటాయి, లోవేన్సబెర్గ్ పని ఒత్తిడితో ఇటువంటి కలలతో సంబంధం కలిగి ఉన్నారు.

మరణించటం
మరణం తరచుగా ప్రతికూలంగా భావించబడుతున్నది, ఇది స్వాప్నికుడు కోసం జరుగబోయే నాటకీయమైన మార్పును సంబంధించినది-ఒక విషయం ముగింపు, కొత్తగా ఏదో కల్పించడం కోసం జరిగే క్రమంలో కూడా ఈ కలలు సంభవిస్తాయి.

పక్షవాతము(అచేతనం)
చాలా మందికి తెలియకుండా,భౌతికంగా వారి శరీరంలో జరిగే చర్యలను జరగకుండా ఉన్నట్లుగా అనుభూతి చెందుతూ కలలో అచేతనంగా ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు. ఈ కలలు సమయంలో పక్షవాత స్థితిని ఎదుర్కొనడానికి తరచుగా REM స్థితి మరియు నిద్ర మేల్కొనే స్థితి మధ్య సంఘర్షణ జరుగుతుంది. కలలో పక్షవాతస్థితి, స్వాప్నికుడు అతను లేదా ఆమె వారి జీవించే జీవితంలో నియంత్రణ లేదు అని సూచిస్తుంది.

వెంబడించడం
ఇది సాధారణంగా వొచ్చే కలలలో ఒకటి. ఎందుకంటే మనం కలలో అనుభూతి చెందే ఆందోళన చాలా స్పష్టంగా ఉంటుంది,కనుక వాటిని గుర్తు ఉంచుకోవటం సులభం. తరచుగా, ఈ కలలు కారణం నిజానికి వెంబడించాడు అన్న భయం నుండి వచ్చినవి కావు మనం దేనినుండి పారిపోవాలనుకుంటున్నామో, వాటివల్ల వచ్చినవి. ఈ కలలవలన మనము జీవితంలో కొన్నిటిని అశ్రద్ధ చేస్తున్నాము అని, వాటికి మన శ్రద్ధ అవసరం అని అర్థం అవుతుంది.

జీవిత భాగస్వామి మోసం చేస్తున్నారనే భావన
చాలామంది నిపుణులు ఈ కలలను అతీంద్రియ జ్ఞానంలాగా భావించకూడదు అని చెపుతున్నారు. మీ భాగస్వామి మీతో గడపకుండా వేరేవాటి మీద దృష్టి ఉంచి సమయమంతా వెచ్చిస్తున్నప్పుడు ఈ విధమైన కలలు వొస్తాయి.

ఏదో చివరలో కనపడటం
వాలెస్ ప్రకారం, ఈ కలలు ఎవరైనా మనకు హాని తలపెడుతున్నప్పుడు మరియు చెరుపు చేసినప్పుడు వొస్తాయని చెపుతున్నారు. ఈ కలలు ఒక హెచ్చరికగా "మాట నిలబెట్టుకోనట్లయితే వాగ్దానాలు చేయవొద్దు" అని చెపుతాయి.

ఎగురుతూ
ఈ రకమైన కలలు ఒక వ్యక్తిని ప్రస్తుత సమస్యల నుండి పారిపోయేట్లుగా ప్రోత్సహిస్తాయి మరియు తిరిగి విషయాలను వాటి యథాస్థానంలో ఉన్నట్లుగా అనుభూతి కలిగిస్తాయి. గ్రాంట్ ప్రకారం, ఇటువంటి కలలు మనిషి జీవితానికి నియంత్రణ కోల్పోవటం వలన కలుగుతాయని తెలుపుతున్నారు.

శిశువు
కలలో శిశువు కనిపించటం కొత్తదనానికి సంకేతం. అది ఒక క్రొత్త ఆలోచన, పని, కొత్త అభివృద్ధి లేదా జీవితంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో అభివృద్ధి కోసం చేయబోయే సమర్థవంతమైన కొత్త ప్రాజెక్ట్ కావచ్చు.



Click it and Unblock the Notifications