Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
విజయవంతమైన మనిషికి ఉండే 4 అలవాట్లు
జీవితంలో కష్టించి పనిచేసినంత మాత్రాన విజయ సాధించలేము, పనిలో తెలివితేటలు కూడా ఉండాలి.
జీవితంలో విజయం సాధించాలని మనందరం కోరుకుంటాము. కానీ మనలో చాలామంది జీవితంలో తప్పుడు పనులు చేసి పనులను ముగిస్తారు. కానీ సాధారణ అలవాట్లు, తెలివిగా ఆలోచించడం అనేవి మీ జీవితంలో అధిక స్థాయిలో విజయాన్ని తెచ్చి పెడతాయి.
ఉదయానే లేవడం
ఉదయం రోజులో అత్యంత ఫలితాన్నిచ్చే సమయాలలో ఒకటి. మీ మెదడు, శరీరం రెండు తాజాగా ఉండి, రోజంతా ఉత్సాహంగా ఉంటాయి. మీరు రోజుని కార్యాలయం తో ప్రారంభించకండి, దానికంటే రెండు గంటల ముందు ప్రారంభించండి. ఆరోజు మీ లక్ష్యాలను ప్రణాళిక చేసుకోండి, మీరు చేయవలసిన అవసరమైన పనులకు సంబంధించిన జాబితా తయారుచేసుకోండి, దాన్ని తప్పక అనుసరించండి.

వ్యాయామం
జీవితం ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మీరు మీ లక్ష్యాలను సాధించడానికి ఇది ఎంతో అవసరం. ప్రతిరోజూ వ్యాయామం చేయండి, ఇందువల్ల మీ శరీరం మీరు మీ జీవితంలో విజయాన్ని సాధించడానికి అవసరమైన కష్టమైన పనిని చేయడానికి తయారుగా ఉంటుంది.
మిమ్మల్ని మీరు అలంకరించుకోండి
మీమీద నమ్మకం ఎక్కువగా ఉంటె సగం యుద్ధం గెలిచినట్లే. అందంగా కనిపించడం అంటే నువ్వు చాలా ఆత్మవిశ్వాసం తో ఉన్నట్లు. మీరు అందంగా తయారయ్యారు, మంచి బట్టలు వేసుకున్నారు అని మీకు తెలిస్తే, ఆటోమాటిక్ గా మీలో ఆత్మవిశ్వాసపు స్థాయిలు పెరుగుతాయి. అదేవిధంగా ప్రపంచం కూడా మిమ్మల్ని భిన్నంగా చూస్తుంది.
సరైన ఆహారం తీసుకోవడం
మీరు తీసుకునే ఆహరం మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయపడాలి, మంచం వైపు వెళ్ళడానికి కాదు. మీరు తీసుకునే లంచ్ మత్తుగా, నిద్దర వచ్చేట్లు ఉంటే, మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. తక్కువ తినండి, ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోండి.



Click it and Unblock the Notifications
