Latest Updates
-
అక్టోబర్‌లో ప్రధాన గ్రహాల రాశి మార్పు.. మేషం నుంచి మీనం వరకు జాతకం ఎలా ఉంటుందంటే.! -
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.!
డబ్బు ఆదా చేయటానికి 5 మంచి కారణాలు
డబ్బు అనేది జీవితంలో అతి ముఖ్యమైన విషయాలలో ఒకటి, కనుక డబ్బు కన్నా మనఃశాంతికి ఎక్కువ ప్రాధాన్యత అన్న పాతమాటలను మర్చిపోండి. . మీకు కావలసినంత డబ్బు ఉంది మరియు మనఃశాంతి కరువు, అప్పుడు మీరు మనఃశాంతి పొందటం కోసం ఆ మాటలు సరి అయినవే! కాని మీకు డబ్బు లేకపోయినా మనఃశాంతి కోరుకుంటే, ఆ దేవుడే మనఃశాంతి పొందడంలో మీకు సహాయం చేయాలి.
ఈ వ్యాసంలో, డబ్బు ప్రాముఖ్యత తెలుసుకోవడం, నేడే డబ్బు సేవ్ చేసుకోవడం కొరకు మంచి కారణాలను చూద్దాం.. ఈ కారణాల వలన డబ్బు సేవ్ చేసి, ఈ పొదుపు చేసిన డబ్బు ద్వారా పొందవలసిన అత్యంత ప్రాధమిక అవసరాలు కొన్ని ఉన్నాయి.
కాబట్టి మనం ముందుకు వెళ్ళి డబ్బు సేవ్ చేయటానికి గల ముఖ్యమైన కారణాలను చూద్దాం. ఇక్కడ నేడు డబ్బు ఆదా చేయడం కొరకు ముఖ్యమైన 5 కారణాలను ఇచ్చాము. చదవండి ...

పెట్టుబడి కోసం
బహుశా అన్ని కారణాలలో ఇది చాలా ముఖ్యమైనడి. మీరు యువతగా ఉన్నప్పుడు ముఖ్యంగా, కొన్ని విషయాలలో భారీ మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టటం అవసరం. అప్పుడు మీరు ఎలా పెట్టుబడి పెట్టగలరు? సేవింగ్స్, పెట్టుబడి కొరకు ఋణం తీసుకునే కన్నా పెట్టుబడి కోసం ఆదా చేయటం మంచిది.
రిటైర్మెంట్
మీరు సంపాదిస్తూ ఉంటే, మీరు మీ పదవీవిరమణ కోసం వెంటనే ఆదా చేయటం ప్రారంభించండి. ఇది చాలా ముఖ్యం. ఎప్పుడు, ఎలా పరిస్థితులు మారతాయో మనకు తెలీదు మరియు మన ఆర్ధిక భవిష్యత్తు ఎలా ఉంటుందో? పదవీ విరమణ కోసం డబ్బు ఆదా చేయడం అన్నది ముఖ్యకారణాలలో ఇది ఒకటి.
మీ పిల్లల చదువులు
ఇది, మళ్ళీ మొదటి పాయింట్ సంబంధించిన పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నాము. మీ పిల్లల విద్యకోసం పొదుపు, ఇది పిల్లలను వృద్ధిలోకి తేవాలనే ఉద్దేశ్యం గల ప్రతిఒక్కరి విధి. మీరు మీ పిల్లల విద్య కోసం తగినంత ఆదా చేస్తున్నారా !లేదా! నిర్ధారించుకోండి.
అత్యవసర పరిస్థితి
మీరు, ఎప్పుడు ఏ అత్యవసరం మీ తలుపు తడుతుందో ఎవరికి తెలుసు? మీకు తెలుసా! అత్యవసర పరిస్థితి అంటే మనము ఎక్కువగా అత్యవసర వైద్య సేవల గురించి ఆలోచించుకోవాలి.
జీవితం గురించి మంచి అనుభూతి
అనివార్యంగా, మీరు జీవితంలో చేసినవి, చేయాల్సినవి ఒక ధ్యేయంతో చేసినప్పుడు,చేయాలనుకున్నప్పుడు మీకు మంచి అనుభూతి కలుగుతుంది. అవును కదా? చాలా వరకు, పొదుపు సంబంధించినంత వరకు మీరు ఖచ్చితంగా జీవితంలో మంచి అనుభూతి పొందుతారు. మీరు పొదుపు చేయటానికి ప్రయత్నించలేదు లేదా ముందు అనుకుని ఉండకపోతే, మీరు చేసినది సమయం గురించి. టాపిక్స్ : జీవితం, డబ్బు



Click it and Unblock the Notifications
