Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
ఇతరుల గురించి ప్రతికూల ప్రర్తన కలిగినవారిని మీ జీవితంలోకి ఆహ్వానించకండి
సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే అలా ఉండటం అందరికి సాద్యం అవ్వదు. ఒక్కొక్కరి స్వభావం ఒక్కోక్కలాగా ఉంటుంది. ముఖ్యంగా ఇతరు విషయంలో ఎక్కువగా తలదూర్చే వారు కూడా ఉంటారు. అటువంటి వారిని మీ జీవితంలోకి ఆహ్వానించడం మీకే ప్రమాధం అవుతుంది. రెండు స్వభావాలున్న వ్యక్తులతో మాట్లాడటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి వారికి మీరు కాస్త దూరంగా ఉంటమే మీకు మంచిది. మీతో బాగా ఉంటూనే మీ చెడును ఆశించే వారు, మీకు మంచి జరగకుండా కోరుకొనే వారు, మీతో చెడుగా ప్రవర్తించేవారు, మిమ్మల్ని మరింత బలహీన పరిచేవారు మీ ఆలోచనలు తప్పుదోవపట్టిస్తుంటారు . మరి అటువంటి ప్రతికూల ప్రవర్తనలున్న వ్యక్తులను మీ జీవితంలోకి ఎందుకు ఆహ్వానించాలి. మిమ్మల్ని అలా వాడుకొనే వారిని మీ జీవితం నుండి తొలగించడానికి కొన్ని మార్గాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి....
1. ప్రతికూలంగా : ఎవరైతే మనకు సమస్యగా ఉంటారో అటువంటి వారిని సాధ్యమైనంత వరకూ దూరం చేసుకోవాలి. మీకు ప్రతికూలంగా ఉండే వ్యక్తులను దూరం చేసుకోవడం , మరియు అటువంటి వారితో స్నేహపూర్వకంగా ఎటువంటి విషయాలను పంచుకోకుండా ఉండుట మంచిది. ఎవరైనా మీతో ప్రతికూలంగా మాట్లాడానికి ప్రయత్నిస్తుంటే, మీ ఆలోచనలను అభిప్రాయాలను అగౌరవపరుస్తుంటే, వారి అటువంటివారి మీ .జీవితంలోకి ఆహ్వానించకూడదని గుర్తుంచుకోవాలి. మీకు అనుకూలంగా, మీ మేలు కోరే వారిని ఎంపిక చేసుకొని స్నేహితులుగా చేసుకోవాలి.

2. మీ శక్తి మరియు సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయడం
మీరు కోరుకొన్నది మీరు చేరుకోలేరు అని మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వారికి దూరంగా ఉండాలి. మీరు నిజాయితి కలిగి ఉండాలి. మరియు మీ కళలను చేరుకోడానికి ప్రయత్నించాలి. మీరు నిశ్శబ్దంగా ఉండటం వల్ల మీ ఆలోచనలను ఆచరణలను మరొకరు పట్టుకెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే మీకంటే డిఫరెంట్ గా ఆలోచించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయం మిమ్మల్నిమీరు మీ శక్తి సామర్థ్యాలను మీరు నమ్మాలి . మీరు మీ లక్ష్యాలను కొనసాగించడానికి మీరు అత్యంత బలమైన వారుగా ఉండాలి.

3. అబద్దాలు
మీ ఎదుటి వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు అని ఏకాగ్రతగా వినాలి. వారికి నిజంగా మీనుండి ఏసహాయం కోరుతున్నారు, వారు మీ జీవితంలో నమ్మదిగిన వారా అని తెలుసుకోవాలి . ఒక వేళ వారు మీతో అబద్దాలు చెబుతూ మీకు పట్టుబడినట్లైతే , తర్వాత ఎప్పుడైనా వారితో మీరు మాట్లాడేటప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించే ఒక సంకేతం.

4. వేధింపులు
వేధింపులు కేవలం పిల్లలు మరియు యుక్తవయస్కులలో ఒక సమస్యకాదు. పెద్దవారిలో ఇది చాలా సాధారణ సమస్య. చాలా మంది సాధారణ విషయంగా చాలా మంది దీన్ని ఎక్కువగా పట్టించుకోరు. వేధింపులు అంటే అంగీకరించాలని కాదు, మరో విధంగా మీ చెడు కోరుకునే వారు..అనుకోకుండా ఇతరులు చేసిన తప్పులును మీమీద నెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఇటువంటి వారికి సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది. అటువంటి వారితో పోరాడటం కూడా కష్టంగా భావిస్తారు .

5. మీ జీవితం గురించి ఇతరులు మాట్లాడుకోవడం
మీ జీవితంలో మీరు గొప్ప ఆర్కిటెక్ట్ గా ఉన్నారునుకుంటే, మరి వేరెవరో మీ జీవితంను నిర్ణయించడానికి వారెవరు?అది ఇతరులు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి లేదా సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే మొత్తం బాధ్యత , మీ జీవితం మీద చార్జ్ తీసుకొనే వారిని కోరుకోకండి.

6. శారీరక హింస మరియు దుర్వినియోగం:
మీరు భౌతికంగా మీ జీవితాన్ని సాగిస్తుంటే లేదా మీ జీవితాన్ని ఎవరైనా దుర్వినియోగపరచడానికి ప్రయత్నిస్తున్నా , అటువంటి వారిని మర్చిపోవడానికి ప్రయత్నించండి. మీ జీవితాన్ని మీరు నిర్ణయించుకోండి . చాలా మంది భౌతిక హింస చాలా తీవ్రమైనదిగా భావిస్తారు అటువంటి వారితో మీరు ఖచ్చితంగా మన్నించకండి . ఇటువంటి పరిస్థితుల్లో ఎంత మంది కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి మనం మన చుట్టు ప్రక్కల వారిని చూస్తూనే ఉంటాం.




Click it and Unblock the Notifications
