బహిర్ముఖంగా ఉండటం వల్ల పొందే ప్రయోజనాలు

By Mallikajuna

ఎక్స్ ట్రోవర్ట్స్ (ఎక్కువగా మాట్లాడే వారు)అంటే ఎప్పుడూ మీ చుట్టూ అనేక మంది వ్యక్తుల యొక్క సమూహం కలిగి ఉండటం. పార్టీలోకాని లేదా సమాజిక పరంగా వ్యక్తులు ఒక చోట చేరడం. వారు ఎక్స్ ట్రోవర్ట్స్ లక్షణాలు కలిగి ఉన్నవారు, వారి మాటల గారడితో వారి చుట్టూ ఉన్న వ్యక్తులు ఆకట్టుకోగలుగుతారు. వారికి వినోదాన్ని పంచుతారు. ఇలా బహిర్ముఖంగా మాట్లాడే వారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వారి ఉత్సాహం వల్ల శక్తిని పొందేలా చేస్తాయి. ఈ ఎక్స్ ట్రవర్ట్స్(బహిర్ముఖ)వ్యక్తుల యొక్క కమ్యూనికేషన్ సామర్థ్యాలు వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఒక బహిర్ముఖుడుగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. కొత్తవారిని కలిసే సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా, అనేక మందిని స్నేహితులుగా పొందుతారు. వారు టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉండటం వల్ల వారికి వ్యక్తిగత ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయి. అందుకు వారు ప్రత్యేకంగా ఏం చేయాల్సిన పనిలేదు . వారు శ్రద్ద కలిగి ఉంటే చాలు.

benefits of being an extroert

ఎక్స్ ట్రోవర్ట్ గా ఉండటం వల్ల పొందే మరికొన్ని ఇతర ప్రయోజనాలు ఉన్నాయి:

1. సోషియల్ యాక్టివ్: ఎక్స్ ట్రోవర్ట్ గా అన్ని సమయాల్లో లేదా అన్ని సార్లు కనీసం చాలా ఒక ప్రాథమికంగా ఉండటం అవసరం. అందువల్ల వారు ఎల్లప్పుడూ వ్యక్తి లేదా వెబ్ లో సామాజికంగా చురుకైనవారుగా ఉంటారు . ఇలా ఉండటం వల్ల కొత్త వ్యక్తులతో ఎక్కువ పరిచేయం పొందడం మరియు జీవితంలో అనేక కొత్త అనుభవాలు పొందడం చేస్తారు. ఈ ప్రయోజనాన్ని ఎక్స్ ట్రోవర్ట్స్ ఇతర వ్యక్తులను మరింత అర్ధం చేసుకోవాలి. మరియు ఎల్లప్పుడూ ఇతరుల మీద ఫోకస్ చేసి ఉండాలి. . ఎక్స్ ట్రోవర్ట్స్ ఇతరులతో మరింతి చురుకుగా మాట్లాడటానికి శక్తి సామర్థ్యాలను కలిగి ఉండాలి.

2. త్వరగా అభివ్రుద్ది ఉంటుంది: - ఇతరులతో పోల్చితే ఎక్స్ ట్రోవర్ట్ వారి పర్సనల్ లైఫ్ లో వారి కెరీర్లో వేగాంగా వృద్ధి చెందుతారు. దాంతో వారు వారి విశ్వాసంతో ఇతరులను చాలా సులభంగా ప్రజలను ఆకట్టుకొనేలా చేయగలరు. ఎక్స్ ట్రోవర్ట్స్ చాలా తక్కువ సమయంలో మంచి పరిచయాలను ఏర్పరుచుకొని వారి లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతారు . వేగంగా అభివృద్ధి మరియు సులభంగా కెరీర్లో శ్రేష్టతను ఒక బహిర్ముఖ అనే మంచి ప్రయోజనం ఉంటుంది .

3. విలువైన: ఇన్ ట్రోవర్ట్స్ తో పోల్చితే, ఎక్స్ ట్రోవర్ట్స్ వారి భావనలను చాలా సులభంగా వ్యక్తం చేస్తారు. ఎవరితో అయినా సరే ఓపెన్ గా మనస్పూర్తిగా మాట్లాడతారు. అందువల్ల ఈ విలువైన స్వభావం కలిగి ఉండటం వల్ల అది వారిని మంచిగా మరియు రిలాక్స్డ్ గా అనుభూతి చెండానికి సహాయపడుతుంది. ఇదివారిలోని అన్ని టెన్షన్లను తొలగిస్తుంది మరియు వారి మరింత తేలికగా చేస్తుంది. ఈ బహిర్ముఖంగా ఉండేవారు వారికి ఎటువంటి ఫీలింగ్స్ ఉన్న ఎదుటి వారితో అందంగా పంచుకుంటారు . దాంతో వారు మంచి స్నేహితులుగా మారడకి సహాయపడుతుంది. కానీ కొన్నిసార్లు వీటివల్ల ప్రత్యర్థులుగా మారే అవకాశం ఉంది.

4.ఆరోగ్యంగా: చాలా మాట్లాడుతూ మరియు భావాలు వ్యక్తం చేయడం చాలా సులభంగా అండి ఎక్స్ ట్రోవర్ట్స్ కు చాలా ప్రయోజనకరం వారిని ఆరోగ్యకరంగా ఉంచడానికి ఉపయోగకరంగా ఉంటుంది . ఈ రెండు లక్షణాలు మనస్సును మరియు ఆత్మను రిలాక్స్ గా ఉంచడానికి సహాయపడుతుంది. శరీర పై దుష్ప్రభావాలను చూపె స్ట్రెస్ మరియు టెన్షన్ తగ్గిస్తుంది.ఎవరైతే వారికి వారే ఆలోచిస్తారో మరియు ఇతరులతో మాట్లడరో లేదా నవ్వరో అటువంటి వారు, మరింత త్వరగా అనారోగ్యం చెందుతారు . ఎక్స్ ట్రోవర్ట్స్ మాత్రం మరింత చురుకుగా మరియు సంతోషంగా ఉంటారు.

5. వినోధం: ఎక్స్ ట్రోవర్ట్స్ అంత త్వరగా బోర్ చెందురు, వారి వద్ద ఏదో ఒకటి లేదా ఇతరులతో పంచుకోవడానికి కలిగి ఉంటుంది . అందువల్ల వారు వారి చుట్టూ చేరి మరింత వినోదం పంచుతారు. ఇది ఎక్స్ ట్రోవర్ట్ కు మరింత ప్రజాదరణ మరియు ప్రసిద్ది చెందుతారు . వారు ఎ్లలప్పుడు ఆకర్షణగా మరియు దృష్టి లో ఉంటారు. ప్రజలు వారి కంపెనీ చాలా ఇష్టపడుతారు మరియు వారిలా ఉండాలనుకుంటారు . ఎక్స్ ట్రోవర్ట్స్ ఎల్లప్పుడు శక్తిగ్రహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇక్కడ ఒక డిస్ అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో వీరిని జోకర్లుగా మార్చుతుంటారు . కాబట్టి ఓవర్ గా వెళ్ళకుండా లిమిట్స్ లో ఉండి ప్రజలకు వినోదం పంచండి .

Story first published: Wednesday, January 15, 2014, 20:03 [IST]
Desktop Bottom Promotion