Latest Updates
-
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.?
భారతీయులు టీ ఎక్కువగా ఇష్టపడటానికి కారణాలు
భారతీయులు టీని ఎందుకు ఇష్టపడతారో మీకు కారణం తెలుసా? సరే, మీరూ వారిలో ఒకరై ఉంటే, మీరు ఈ వేడి పానీయాన్నిఎందుకు ఇష్టపడుతున్నారన్న మీ కారణాన్ని మాతో పంచుకోవచ్చు.
నగరంలో ప్రతి సందు మరియు మూలమూలల్లో కాఫీ డే అవుట్లెట్లు ఉన్నాయి అయితే, స్థానిక చాయ్ దుకాణాల్లో గాజు గ్లాసుల్లో టీ ఫ్లేవర్ ని ఆనందిస్తూ నిలబడి ఉన్న ప్రజలను గుంపులుగుంపులుగా చూస్తుంటాం.

కేవలం వేడిగా ఆవిర్లు కక్కుతున్న గాజు గ్లాసులో ఈ గోధుమ పానీయం, టీ అంటే భారతీయులు ఇష్టపడతారంటే ఇది ఒక్క కారణమే అయి ఉండదు.
ఒక కొత్త అధ్యయనంలో తెలిదేమిటంటే కాఫీతో పోలిస్తే ఒక మిలియన్ కంటే ఎక్కువ ప్రజలు వారు ఇష్టపడే జాబితాలో టీ కనిపిస్తుంది. వారు టీనే ఎంచుకుంటున్నారు? ఎందుకు ? అనే కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి, పరిశీలించండి.
ఇది మన జాతీయ పానీయం - మీకు మన జాతీయ పానీయం టీ అని తెలుసా! దీని గురించి తెలుసుకున్న వారు, తప్పనిసరిగా ఈ రుచికరమైన పానీయాన్ని వారి జీవితంలో ఒక భాగంగా చేసుకుని ఉంటారు.

ఏ కాలములో అయినా - సూర్యుడు ఆకాశంలో వేడిగా నిప్పులు కురిపించవచ్చు మరియు ప్రకాశవంతంగా ఉండవచ్చు లేదా జోరున వాన కురవవచ్చు , ఏ కాలంలో అయినా భారతీయులు ఒక కప్పు చాయ్ కోసం చూస్తారు. ఇది ఏ సీజన్ లో అయినా, రోజులో ఏ సమయంలోనైనా సరే, ఈ పానీయాన్ని సేవిస్తూ అనుభూతితో ఆనందించవచ్చు.
దేనితోనైనా సరే - అన్నిటితో కలవటంలోదీనిదే అగ్రస్థానం. ఫ్రైడ్ సమోసాలు, చాక్లెట్ దౌవ్-నట్ మరియు ఒక పేస్ట్రీ తిన్న తరువాత ఒక కప్పు చాయ్ తీసుకుంటే! మాటల్లో చెప్పలేని అనుభూతి. భోజనం చివరిలో వేడివేడిగా ఒక కప్పు టీ-పూర్తి అయిందన్న అనుభూతి మరియు సంతోషంగా కడుపు నిండింది అని అనుభూతి ఏర్పడటానికి ఉత్తమ మార్గం.

అనేక రుచులలో - భారతీయులు చాయ్ ఇష్టపడటానికి ఈ పానీయం అనేక సంఖ్యల రుచులలో అందుబాటులో లభించటం ఒక కారణమని చెప్పవచ్చు . ఇది ఘాటుగా, తీయ్యగా లేదా ఉప్పగా... ఒకటేమిటి! అనేక రుచులలో లభిస్తుంది. ప్రతి భారతీయుడి జీవితంలో ఇది ఒక ఉత్తమ విషయం, అంగీకరిస్తారా ?
సిగరెట్ కోంబో - పొగ తాగేవారిని ఎవరినైనా అడగండి మరియు ఒక చేతిలో చాయ్ కప్పు మరియు మరొక చేతిలో ఒక పఫ్. ఈ రెండూ ఒకరి భావాలను పూరించడానికి అత్యుత్తమ కలయిక. అందుకే భారతీయులు టీని అంతగా ఇష్టపడటానికి ఇది మరొక కారణం !



Click it and Unblock the Notifications
