Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
6ముఖ్య కారణాలు: స్త్రీలు సీక్రెట్ విషయాలను రహస్యంగా ఉంచరు ఎందుకనీ?
స్త్రీలు శుక్ర గ్రహం నుండి మరియు పురుషులు అంగారక గ్రహం నుండి వొచ్చారని చెప్పబడింది. స్త్రీలు ఎప్పుడూ వారి ఆలోచనలను పంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు, కాని పురుషులు ఉండరు. ముఖ్యంగా, స్త్రీలను ఏదైనా ఒక విషయాన్ని రహస్యంగా ఉంచమని అడిగినప్పుడు అది వారికి దాదాపు అసాధ్యం మరియు వారు సమాచారాన్ని పంచుతూనే ఉంటారు.
READ MORE: మీరు తెలుసుకోవలసిన స్త్రీల రహస్యాలు..!?
ఎందుకు అలా ఉంటారు? దాని వెనుక గల కారణాన్నిమహాభారత సమయంలో మహర్షి వేదవ్యాసుడు మహిళలు విషయాలను ఎందుకు రహస్యంగా ఉంచలేరు అన్నది వెల్లడించారు.

యుధిష్థిరుడి శాపం (మహాభారత సంఘటన)
కురుక్షేత్ర యుద్ధం తరువాత, యుధిష్థిరుడు యుద్ధంలో చనిపోయిన తనవారందరికీ అంత్యక్రియల కర్మలు చేశాడు మరియు కర్ణుని అంత్యక్రియలు కూడా నిర్వహించాడు. అతను కర్ణుడు తన సోదరుడు అని కుంతీ నుండి ఆ సమయంలోనే తెలుసుకున్నాడు. అతను తరువాత చాలా రోదించాడు మరియు అతని తల్లిని దూషించాడు. విజయం సాధించాడు కాని భాధలో ఉన్న యువరాజు మహిళలు ఏ రహస్యాన్ని దాచలేని అశక్తులు కావాలని శాపం ఇచ్చాడు.

ఆసక్తికరమైన స్వభావం
బ్రిటిష్ చర్మ సంరక్షణా సంస్థ చేసిన అధికారిక అధ్యయనంలో మహిళలు ఏదైనా విషయాన్ని 32 నిమిషాలు మాత్రమే రహస్యంగా ఉంచగలరని చెప్పారు. అందువలన, విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచడానికి ఎందుకు కష్టపడాలి? దీనికి సమాధానంగా అనేక కారణాలు ఉన్నాయి, కానీ చాలా ముఖ్యమైన కారణం వీరికి ఉన్న ఆసక్తికరమైన స్వభావం. కేవలం మహిళలే కాదు పురుషులు కూడా. అది ఇతరుల అనైతిక జీవితాల విషయాల పట్ల అయితే, మహిళలు మరింత ఆసక్తికరంగా ఉంటారు.

అహం పెంచడం
కొన్ని మహిళలు ఇతరులకు రహస్యాలు పంచుతున్నప్పుడు ప్రత్యేక అనుభూతిని పొందుతుంటారు.. రహస్యాలు ప్రత్యేకమైనవి అయితే, అంటే అవి శృంగారానికి సంబంధించినవి అయితే. ఒక సమాచారాన్ని ఇతరులతో పంచుతున్నప్పుడు, ఆ సమాచారం వారు తప్ప ఇంకెవరు కూడా బహిర్గతం చేయలేరన్న అనుభూతి చెందుతుంటారు.

అటెన్షన్ కోసం ఆరాటం
మహిళలు అందరి శ్రద్ధ వీరిమీదే ఉండాలని కోరుకున్నప్పుడు, సమాచారాన్ని బయటపెట్టకుండా ఉత్కంఠతను రేపుతుంటారు. మీరు ఈ విషయాన్ని సులభంగా పేస్ బుక్ లో గమనించవచ్చు. ఉదాహరణకు, మహిళలు సాధారణంగా "ఎందుకు?ఏమి జరిగి ఉంటుంది? ఏమయింది? " అని ఉత్కంఠతను కలిగించే ప్రశ్నలను పోస్ట్ చేస్తుంటారు.

మెంటల్ భారం
టఫ్ట్స్ విశ్వవిద్యాలయం నుండి పరిశోధకులు మహిళలు మానసిక భారం ఉన్న రహస్యాలను అసలు భరించలేరు అందువలన వీటిని అందరితో పంచుకుంటారు అని కనుగొన్నారు.

పురుషులు ఏమీ వెనుక లేరు
కేవలం మహిళలు మాత్రమే కారు,పురుషులు విషయాలను రహస్యంగా ఉంచలేరు. పరిశోధకులు పురుషుల విషయంలో, సాధారణంగా వీరు తీసుకునే మద్యం, వీరి రహస్యాలను బయటకు వెళ్ళగక్కటానికి సహాయపడుతుందని కనుగొన్నారు. చాలామంది పురుషులు మద్యం మత్తులో రహస్యాలను బయటపెడుతుంటారు.



Click it and Unblock the Notifications
