Latest Updates
-
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.!
యూసీ బ్రౌజర్ సీక్రెట్ గా నిర్వహిస్తున్న న్యూ ఇయర్ పార్టీకి ఎందుకంత క్రేజ్ ??
న్యూ ఇయర్ కి ఇక కొంత సమయమే మిగిలి ఉంది. కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పడానికి డిసెంబర్ 31 రాత్రి 12 గంటల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కదూ. 12 గంటలకి డ్యాన్స్ చేయడానికి రెడీ అయిపోతున్నారా ? డ్యాన్స్ ఇంట్రెస్ట్ లేదా ? డ్యాన్స్ ఇంట్రెస్ట్ లేకపోయినా.. న్యూ ఇయర్ ఉత్సాహం మాత్రం మీలో ఉంది కదా !!
యాప్ లవర్స్, బ్లాగర్స్, టెక్ గీక్స్, నెటిజెన్స్, పార్టీ అనిమల్స్.. మీ అందరికోసమే యూసీ బ్రౌజర్ న్యూఇయర్ సీక్రెట్ పార్టీ అరేంజ్ చేసింది. పార్టీ చాలా సీక్రెట్ గా జరగబోతోందట. యూసీ బ్రౌజర్ బ్రాండ్ అంబాసిడర్ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు.
అయితే ఇప్పుడు యూసీ బ్రౌజర్ లవర్స్ అటెన్షన్ కావాలి. ఎందుకంటే.. ఈ యూసీ బ్రౌజర్ నిర్వహిస్తున్న సీక్రెట్ న్యూ ఇయర్ పార్టీకి యూసీ బ్రౌజర్ ఫ్యాన్స్, యుజర్స్, ఆన్ లైన్ లో దీనికి ప్రభావితులయ్యే వాళ్లకు మాత్రమే ఈ పార్టీలో పాల్గొనే ఛాన్స్.. చాలా థ్రిల్లింగా ఉంది కదా..!!

హో...ఖచ్చితంగా ఇదే మీరు చేయాల్సింది. ఫేస్ బుక్ పేజ్ లోని యూసి బ్రౌజర కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడం మాత్రమే కాదు, ఈ యూసిబి బ్రౌజర్ ను నర్ చేయొచ్చు. ఆ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి..కాంటెస్ట్ లో గెలవడానికి పాస్ పొందడానికి జస్ట్ ప్రెస్ బటన్ ను ప్రెస్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి . ఒక వేళ మీరు కనుక పాస్ పొందలేకపోతే ఏం చేయాలి ? చింతించాల్సిన పనిలేదు? ఫేస్ బుక్ యూసిబి బ్రౌజర్ ఫ్యాన్స్ అండ్ యుజర్స్ కోసం యూసిబి బ్రౌసర్ అనేక స్పెషల్ గిప్ట్ ను అందిస్తోంది .
యుసి బ్రౌజర్ ఒక స్పెషల్ పార్ట్నర్ షిప్ మిజు వేర్ మిజు వారు 30 ఫోన్స్ మరియు 50 ఇయర్ ఫోన్స్ ను లక్కీ విన్నర్ కు యుసిబ్రౌజర్ కాంటెస్ట్ ద్వారా అందిస్తోంది . మీజు , చైనా లోని టాప్ టెన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ లో మిజు ఒకటి . ఈ స్మార్ట్ ఫోన్స్ చాలా అద్భుతంగా ఇన్నోవేటివ్ గా డిజైన్ చేయబడి ఉన్నాయి.

యుసివెబ్ వారు #ఈ కాంటెస్ట్ ను ప్రమోట్ చేయడానికి యుసి సీక్రెట్ పార్టీని ఉపయోగిస్తున్నారు . ఇందులో సెలక్ట్ అయిన విన్నర్స్ పార్టికి హాజర్ కావచ్చు..
దేనికోసం మీరు వెయిట్ చేస్తున్నారు ? మీ మొబైల్, టాబ్లెట్, పీసీ, ల్యాప్ టాప్ ఏదో ఒక దాంట్లో యూసీ బ్రౌజర్ ఓపెన్ చేసి.. ఈ కాంటెస్ట్ లో భాగం కండి.
ఒకవేళ మీ మొబైల్ లో యూసీ బ్రౌజర్ లేదా ? అయితే ఇప్పుడే డౌన్ లోడ్ చేయండి.
యూసీ బ్రౌజర్ ఇండియాలో చాలా పాపులర్ యాప్. దీనికి మార్కెట్ లో 50 శాతం షేర్ ఉంది.
ఒకవేళ సెలబ్రిటీస్ ఏమని ట్వీట్ చేశారు అని డౌట్ గా ఉంటే... ఇక్కడ చూడండి.



Click it and Unblock the Notifications