For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలు అలర్ట్ గా ఉండాల్సిన భయంకరమైన పరిస్థితులు ..!!

By Sindhu
|

ఈ 21 సెంచరీలో పురుషులతో సమానంగా మహిళలు ముందుంటున్నారు. ఆడవాళ్ళూ మగవాళ్ళతో సమానంగా ఎదిగారని పోలుస్తుంటారు , కానీ నిజానికి ఆ పోలిక ఇటునుంచి అటు చేయాలి, అంటే ఆడవారిలా మగవారు కూడా అని పోలిస్తే బావుంటుంది. ఎందుకంటే, ఎన్నో విషయాలలో ఆడవారు మగవారికన్నా ఎంతో మెరుగని గట్టిగా చెబుతున్నాయి ఎన్నో అధ్యయనాలు. అయితే మహిళలు ఎంపిక చేసుకునే విధానాల్లో, లక్ష్యాలు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అదే అధ్యయణాలు సూచిస్తున్నాయి.

11 Dangerous Situations For Women

మహిళలు వారు కోరుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి, కెరీర్ ను సుఖవంతంగా మార్చుకోవడానికి ఒంటరీగా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంటుంది. అటువంటి పరిస్థితుల్లో కొన్ని సురక్షితమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా అవసరం. మహిళలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోటో..ఏదో ఒక సందర్భంలో సమస్యలను ఫేస్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి చిన్న పాటి మెలుకువలతో జీవితాన్ని సురక్షితంగా మార్చుకోవచ్చు.

మెదట మీరు పురుషులు కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎంతటి దైర్య సాహసాలున్నా, కొన్ని సందర్బాల్లో వీక్ గా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి, దైర్య సాహసాలకు కొద్దిగా ప్రాక్టికల్ గా ఉండటం, ప్రాక్టికల్ గా ఆలోచించడం ప్రాక్టీస్ చేసుకోవాలి,. ఎందుకంటే కొన్ని సందర్బాల్లో అలర్ట్ నెస్ మీకు ఆయుదాల్లా పనిచేస్తాయి. ఎలాంటి సందర్బాల్లో మీకు అలర్ట్నెస్ అవసరమవుతుందన్న విషయం ఈ క్రింది పరిస్థితితులు...సందర్భాలాను బట్టి తెలుసుకుందాం..క్రిటికల్ గా ఉన్న సమయాల్లో సమస్యల నుండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో బయటపడుటకు సహాయపడే కొన్ని చిట్కాలు ...

ఎలివేటర్స్ లో :

ఎలివేటర్స్ లో :

ఎలివేటర్స్ లేదా లిప్ట్ లో ఒంటరిగా మగవారు ఉన్నప్పుడు కొంచెం అలర్ట్ గా ఉండటం చాలా అవసరం. గ్రౌండ్ ఫ్లోర్ నుండి లాస్ట్ ఫ్లోర్ కు వెళ్ళాలంటే అలర్ట్ నెస్ అవసరం, అతను కనుక స్టాప్ బటర్ ప్రెస్ చేసి మీతో అసభ్యంగా ప్రవర్తించవచ్చు. కాబట్టి, ఒంటరిగా లిప్ట్ లో వెళ్లకపోవడమే మంచిది. మీరు తప్పనిసరి వెళ్ళాల్సి వస్తే మొబైల్ ఆన్ లో పెట్టుకుని, నియరెస్ట్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేయడం వల్ల అక్కడ స్టాప్ అయ్యి తర్వాత మూడు నాలుగు ఫ్లోర్స్ కు వెళుతుంది.

సబ్ వేస్ అవాయిడ్ చేయాలి:

సబ్ వేస్ అవాయిడ్ చేయాలి:

టైమ్ సేవ్ అవుతుందని కొన్ని సందర్భాల్లో మెయిన్ రోడ్స్ వదిలి సబ్ వేస్ అనుసరిస్తుంటారు . ముఖ్యంగా రాత్రుల్లో సబ్ వేస్ చాలా ప్రమాదకరం. ఆఫీస్ క్యాబ్స్ అయినా సరే మెయిన్ రోడ్ లో వెళ్ళమని చెప్పాలి. ఎందుకంటే మీ సాలరీ నుండి కంపెనీలు క్యాబ్స్ కు పే చేస్తాయి కాబట్టి, మీకు సురక్షితమైన దారిలోనే పోమ్మని సూచించాలి.

ఒంటరిగా వెళుతున్న వారితో అస్పలు మాట్లాడకూడుదు :

ఒంటరిగా వెళుతున్న వారితో అస్పలు మాట్లాడకూడుదు :

ఒంటరిగా వెళుతున్న వారితో మాట్లాడకూడదు. అలా ఒంటిరిగా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మొబైల్ కాల్ చేసి ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ నడవాలి. లేదా మాట్లాడుతున్నట్లు నటింస్తూ ముందుకు నడవాలి. పక్కన నడిచేవారి మీద ఓ కన్ను వేసి ఉంచాలి.

దాక్కోవడం:

దాక్కోవడం:

ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకు సురక్షితంగా ఉన్న ప్రదేశంలో దాక్కొని, సెక్యురిటి యాప్ నుండి ఎమర్జెన్సీ మెసేజ్ ను ఫ్రెండ్స్ కు పంపడం వల్ల ఫ్రెండ్స్ ను చూసిన వెంటనే మిమ్మల్ని ఫాలో అయ్యే వారు పారిపోవాల్సిందే..

పార్టీలు, ఫంక్షన్స్ లో మీరు తీసుకునే డ్రింక్స్ :

పార్టీలు, ఫంక్షన్స్ లో మీరు తీసుకునే డ్రింక్స్ :

పార్టీల్లో, ఫంక్షన్స్ లో తాగే డ్రింక్స్ మీద ఓ కన్నేసించాలి. లేదంటే సమస్యల్లో ఇరుక్కున్నట్లే. కొంత మంది పురుషులు పార్టీ డ్రింక్స్ లో డ్రగ్స్ ను ఉపయోగిస్తుంటారు. ఈ డ్రగ్స్ మత్తులో మహిళలను ఏం చేయడానికైనా వెనుకాడరు. డ్రగ్స్ వల్ల తాగిన వారిలో నిస్సత్తువు, బలహీనంగా మత్తులో ఉండటం వల్ల ఎదుటివారితో పోరాడలేరు .

టాక్సీలో నిద్రపోకూడదు :

టాక్సీలో నిద్రపోకూడదు :

తరచూ టాక్సిలో ప్రయాణించే వారు ఎట్టి పరిస్థితిలో నిద్రపోకూడదు . లేదంటే మేల్ డ్రైవర్స్ లోన్లీ గా ఉండే ప్రదేశాలకు దారి మళ్లిస్తారు. ఇది అతి పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది.

రాత్రుల్లో డ్రైవ్ చేయడం:

రాత్రుల్లో డ్రైవ్ చేయడం:

లేట్ నైట్ కార్ డ్రైవింగ్ సురక్షితం కాదు, ఒక వేళ అలా వెళ్ళాల్సి వచ్చిన, కార్ డోర్స్ ఫుల్ గా షట్ చేసి, మొబైల్ న్ చేసి, ఫుల్ చార్జ్ పెట్టాలి. దారిలో ఎక్కడా కార్ నిలపకుండా ఇల్లు చేరాలి.

రెస్ట్ రూమ్ డోర్ చెక్ చేయాలి:

రెస్ట్ రూమ్ డోర్ చెక్ చేయాలి:

రెస్ట్ రూమ్స్ లో రెండో వ్యక్తికి ఆస్కారం లేకుండా చూసుకోవాలి. డోర్ లాక్ చెక్ చేసుకోవాలి. అలాగే రెస్ట్ రూమ్ లో కనబడకుండా కెమెరాలున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలను అనుసరించడం చాలా అవసరం.

స్ట్రాంగ్ ఉమెన్ :

స్ట్రాంగ్ ఉమెన్ :

స్ట్రాంగ్ ఉండే మహిలల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. పురుషులను ఎక్కువగా డామినేట్ చేస్తుంటారు. ఇలాంటివారిని వేరే విధంగా పార్టీలు, ఫంక్షన్స్ అని స్పెషల్ గా ఆహ్వానించే అవకాశాన్ని మరో విధంగా ఉపయోగించుకోవడానికి చూస్తుంటారు.

డ్రింక్ ట్రాప్ :

డ్రింక్ ట్రాప్ :

కొన్ని పార్టీలకు హాజరైనప్పుడు ఫ్రెండ్స్ ఇంకా రాలేదని స్మాల్ డ్రింక్స్ అని మొదలు పెట్టించడం వల్ల మహిళల్లో కాన్సియస్ నెస్ ను కోల్పోతుంటారు. ఇటువంటి సందర్భాల్లో మగవారు ఎలాంటి అగాయిత్యాలకైనా తెగించవచ్చు. కాబట్టి, డ్రింక్స్ తో జాగ్రత్తగా ఉండాలి.

హ్యాండ్ కప్స్ :

హ్యాండ్ కప్స్ :

హ్యాండ్ కప్స్ బ్యాక్స్ సైడ్ వేయడం వల్ల చాలా ప్రమాదం. ముందు వైపు వేసే హ్యాండ్ కప్స్ బ్రేక్ చేయవచ్చు. వెనుకవైపు వేసే హ్యాండ్ కప్స్ బ్రేక్ చేయడానికి కుదురకపోగా, ఆమె చేతులకు బిగుసుకుపోయి, కండరాలు ఉపయోగించలేని విధంగా మారుతాయి. శక్తిలేకుండా చేస్తాయి. ఎట్టి పరిస్థితిలో హ్యాండ్ కప్స్ మీ దగ్గరకు తీసుకురానియ్యకండి.

English summary

11 Dangerous Situations For Women

We are living in 21st century and in this century females have proven that they can achieve anything in any field. This great achievement of females has proven that females deserve to stand at same height with males but it is unfortunate that females have to keep few safeties in her mind. In this blog we will tell you about them.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more