Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
మీ రాశిని బట్టి మీరు ఎంత రొమాంటిక్ గా ఉంటారో తెలుసా ??
మనమందరం ఎప్పుడో ఒకసారి, ఏదో ఒక పద్ధతిలో రొమాంటిక్ గా ఉంటాం. కొంతమందికి ప్రేమతో పాటు రెగ్యులర్ గా రొమాంటిక్ గా ప్రవర్తిస్తూ.. ప్రేమను పంచుతారు. మీరు చాలా రొమాంటిక్ గా అయినా ఉండాలి, చాలా తక్కువ రొమాంటిక్ గా అయినా ఉండాలి. ప్రతి రాశివాళ్లలోనే.. చాలా విభిన్నంగా రొమాన్స్ దాగుంటుంది.
రొమాన్స్ చేయడంలో ఒక్కొక్కరు ఒక్కో ఐడియా ఫాలో అవుతారు. కొందరు.. చాలా రొమాంటిక్ గా ఉంటూ.. ఎలాంటి పరిస్థితినైనా.. రొమాంటిక్ మూడ్ లోకి తీసుకురాగలుగుతారు. ప్రతి ఒక్కరిలోనూ.. విభిన్నంగా... ప్రేమను చూపిస్తారు. కొన్ని సార్లు భార్యా భర్తల మధ్య ప్రేమ, ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అవడం కష్టంగా ఉంటుంది.

అసలు మీ రాశి, మీ భాగస్వామి రాశి.. మీ రొమాంటిక్ ఫీలింగ్స్, రొమాంటిక్ లెవెల్ గురించి ఎలా వివరిస్తోందో .. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా ? అయితే.. ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి..

మేషరాశి
మీరు మరీ రొమాంటిక్ గా ఉండేవాళ్లు కాదు. అయితే.. ఎదుటివాళ్లు మిమ్మల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తే మాత్రం రొమాంటిక్ గా మారిపోతారు.

వృషభ రాశి
వృషభ రాశి వాళ్లు.. చాలా రొమాంటిక్ ఫెలోస్. పొలాల్లో, పల్లెటూరి వాతావరణంలో.. మీ భాగస్వామితో.. వాకింగ్ కి వెళ్లడానికి చాలా ఇష్టపడతారు. ప్రేమ కంటే.. పిక్ నిక్, మంచి లొకేషన్స్ కి వెళ్లడం మంచిదని భావిస్తారు. చలికాలంలో.. చలిమంటలో కాచుకుంటూ.. గంటలు, గంటలు సరదాగా మాట్లాడుకోవడానికి ఇష్టపడతారు.

మిధున రాశి
మిధునరాశి వాళ్లు రొమాన్స్ గురించి ఎక్కువగా కేర్ తీసుకోరు. మీ ప్రేమను చూపించడానికి ఆమె వెనకాలే తిరగడం ఇష్టం ఉండదు. మీ ఫీలింగ్స్ ని ఇలాంటి పద్ధతిలో చూపించాలి అనుకోరు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వాళ్లు.. చాలా రొమాంటిక్. అలాగే.. క్యాండిల్ లైట్ డిన్నర్ ని ఇష్టపడతారు. మీ రిలేషన్ లో రొమాన్స్ చాలా ముఖ్యమైనది.

సింహ రాశి
రొమాన్స్ అంటే.. ఆర్ట్, ల్యాంగ్వేజ్ అని మీరు భావిస్తారు. కానీ.. ఇది చాలా నిజాయితీగా ఉండాలని భావిస్తారు. మీరు రొమాన్స్ అంటే ఇష్టపడరు. అది ఒక భాగం అంతేకానీ.. అది లేకుండా ఉండలేము అనేది కాదని భావిస్తారు.

కన్యా రాశి
మీలో ఫీలింగ్స్ కలడానికి రొమాన్స్ డ్రామా అవసరం లేదని ఫీలవుతారు. మంచి రిలేషన్ షిప్, మంచి కన్వర్జేషన్ చాలు అని భావిస్తారు. మీ అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ రొమాన్స్ కొంచెం ఉండాలి. నవ్వు, ఫోన్ కాల్, కాంప్లిమెంట్ ని రొమాన్స్ గా ఇష్టపడతారు.

తులా రాశి
అన్ని రాశులలోకి మీరు చాలా రొమాంటిక్ పర్సన్. మీరు చాలా రొమాంటిక్ గా ఉండాలని కోరుకుంటారు. లేదంటే.. కోపం వచ్చేస్తుంది. మీ భాగస్వామి కూడా.. మీపై చాలా ప్రేమ ఉందని నిరూపించాలని కోరుకుంటారు. అలాగే.. మీ భాగస్వామి ఏం కోరుకుంటారో.. దాన్ని ఎలా ఇవ్వాలో మీకు బాగా తెలుసు.

వృశ్చిక రాశి
మీ భాగస్వామి దగ్గర మీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. ప్రతిరోజూ.. రొమాంటిక్ గా ఉండటానికి ఇష్టపడతారు. కానీ.. రొమాంటిక్ వస్తువులను మరిచిపోతూ ఉంటారు. అంటే.. ఫ్లవర్స్, ప్రేమతో మెసేజ్ పెట్టడం మరిపోతూ ఉంటారు.

ధనస్సు రాశి
చాలా క్లాసిక్ గా.. మీరు రొమాంటిక్ గా ఉంటారు. ముఖ్యమైన డేట్స్, బర్త్ డేలు ఏమాత్రం మరిచిపోరు. అలాగే.. ఇకపై చాక్లెట్ బాక్స్, ఫ్లవర్ బొకే బదులు వేరే వస్తువులు తీసుకెళ్లడానికి ట్రై చేయండి.

మకర రాశి
రొమాన్స్ గురించి పెద్దగా కేర్ తీసుకోరు. ఏదైనా రియలిస్టిక్ గా ఉండాలని కోరుకుంటారు. నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. ప్రేమను నిరూపించుకోవడానికి రొమాన్స్ అవసరం లేదని భావిస్తారు.

కుంభరాశి
కుంభరాశి వాళ్లు.. న్యాచురల్ గా రొమాంటిక్ కాదు. రాత్రిళ్లు ఎంజాయ్ చేయడానికి, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. మీరు బర్త్ డేలు, యానివర్సరీలు మరిచిపోతూ ఉంటారు. ప్రతిసారి బొకే ఇవ్వకపోయినా.. రొమాంటిక్ హాలిడే.. స్పెండ్ చేస్తే.. మీ భాగస్వామి హ్యాపీగా ఫీలవుతారు.

మీన రాశి
మరీ ఎక్కువ రొమాంటిక్ గా ఉంటారు. అలాగే.. మీ పార్ట్ నర్ నుంచి కూడా అదే ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లాలని ఎక్స్ పెక్ట్ చేస్తారు. మీ జీవితంలో.. రొమాన్స్ అవసరం అని భావిస్తారు.



Click it and Unblock the Notifications
