Latest Updates
-
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి? -
చలికాలంలో పచ్చి బఠానీ ఎందుకు తినాలో తెలుసా? -
చేపల వేపుడును మించిపోయే రుచితో కందగడ్డ ఫ్రై.. సింపుల్ గా ఇంట్లోనే చేసుకోండి ఇలా! -
ఒకే రకమైన ఎగ్ కర్రీ తిని విసిగిపోయారా? ఒక్కసారి ఈ నేపాల్ స్టైల్ ఎగ్ రెసిపి తింటే జన్మలో మర్చిపోరు!
మగవాళ్ల కలలో అలాంటి మహిళ కనిపిస్తే ధనవుంతులవుతారా ?
మీకు తెలుసా కలలో మహిళను చూస్తే లక్ అని డ్రీమ్ ఆస్ట్రాలజీ చెబుతోంది. అయితే మహిళను ఎలా చూస్తే శుభం, ఎలా చూస్తే అశుభం అనేది తెలుసుకుందాం.
కలలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కొంతమందికి తమకు వచ్చిన కలలు గుర్తుంటాయి. మరికొందరికి గుర్తుండవు. కొంతమందికి వచ్చే కలలు రియాలిటీ దగ్గరగా ఉంటాయి. కానీ కొంతమందికి వచ్చే కలలు తమ జీవితంతో సంబంధం లేకుండా, కొత్త ఊహల్లో విహరించేలా ఉంటాయి.

అయితే కొన్ని సందర్భాల్లో కలలు రియల్ లైఫ్ లో ప్రభావం చూపుతాయి. అయితే కొన్నిసార్లు మన భవిష్యత్ ని కూడా అంచనా వేస్తాయి. కొంతమంది నిపుణుల ప్రకారం డ్రీమ్ ఆస్ట్రాలజీ (కలల జ్యోతిష్యం) మన నిత్య జీవితాన్ని, భవిష్యత్ ని అంచనావేస్తాయని చెబుతున్నాయి.
అలాగే కొన్ని కలలు భవిష్యత్ లో శుభవార్తను, కొన్ని కలలు బ్యాడ్ లక్ ని తీసుకొస్తాయి. ఇవాళ కలలో మహిళను చూడటం, వివిధ రకాలుగా మహిళను చూడటం వాటి అర్థం ఏంటో ఇవాళ చూడవచ్చు. మీకు తెలుసా కలలో మహిళను చూస్తే లక్ అని డ్రీమ్ ఆస్ట్రాలజీ చెబుతోంది. అయితే మహిళను ఎలా చూస్తే శుభం, ఎలా చూస్తే అశుభం అనేది తెలుసుకుందాం.

ట్రిప్
ఒకవేళ మగవాళ్లకు.. తమ భార్యను లేదా కాబోయే భార్యను లేదా గర్ల్ ఫ్రెండ్ ని ఏదైనా టూర్ కి తీసుకెళ్లినట్టు కల వచ్చిందంటే తమ వైవాహిక జీవితం చాలా సక్సెస్ ఫుల్ గా ఉంటుందని సంకేతం.

ఏడుస్తున్న మహిళ
ఒకవేళ మగవాళ్ల కలలో ఏడుస్తున్న పెళ్లికూతురు కనిపించిందంటే.. తన అత్తమామలతో, అత్తింటివాళ్లతో.. సమస్యాత్మకమైన సంబంధం కలిగి ఉంటాడని సంకేతం.

గేమ్ ఆడుతున్నట్టు
ఒక వేళ ఒక మహిళ చెస్ లేదా లూడో లేదా ఏదైనా ఇండోర్ గేమ్ ఆడుతున్నట్టు కల వచ్చిందంటే.. మీకున్న గుర్తింపు, పలుకుబడి.. దూరమవుతాయని సంకేతం.

కౌగిలించుకున్నట్టు
ఒకవేళ తెల్ల దుస్తులు ధరించిన మహిళను తాను కౌగిలించుకున్నట్టు కల వచ్చిందంటే.. ఆ వ్యక్తి తన జీవితంలో చాలా అదృష్టవంతుడు.

డైమండ్ గిఫ్ట్ ఇచ్చినట్టు
ఒకవేళ తను డైమండ్ జ్యూవెలరీని తన భాగస్వామికి గిఫ్ట్ ఇస్తున్నట్టు కలకన్నాడు అంటే.. తన వైవాహిక జీవితంలో త్వరలోనే సమస్యలు వస్తాయని సంకేతం.

ఫెయిర్ గా ఉన్న మహిళ
ఒకవేళ ఫెయిర్ గా ఉన్న మహిళ మీకు ఎట్రాక్ట్ అయినట్టు కల వచ్చిందంటే.. మీ ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి. ఒకవేళ ఆమె మీకు గుడ్ బై చెప్పినట్టు కల వస్తే.. మీ పూర్వీకుల ఆస్తి త్వరలోనే మీకు అందుతుందని సంకేతం.

డ్యాన్స్ చేస్తూ
ఒకవేళ మహిళ డ్యాన్స్ చేస్తూ మీ కలలో కనిపించిందంటే.. మీ రిలేషన్ త్వరలోనే బ్రేక్ అప్ అవుతుందని హెచ్చరిస్తుంది.

మోహిని
ఒక వేళ మగవాళ్ల కలలో మోహినీలు కనిపించారంటే.. అతను భవిష్యత్ లో ధనవంతుడవుతాడు. అలాగే బతకడానికి ఇక పనిచేయాల్సిన, కష్టపడాల్సిన అవసరం కూడా లేనంత ధనవంతుడవుతాడట.

గుడ్ బై చెబుతున్నట్టు
తాను తన భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ కి గుడ్ బై చెబుతున్నట్టు కల వచ్చిందంటే.. అతను త్వరలోనే అనారోగ్యంపాలవుతాడని సంకేతం.

న్యూడ్
ఒక వేళ మగవాళ్లు తమ కలలో మహిళల న్యూడ్ ఫోటో తానే స్వయంగా గీస్తున్నట్టు కనిపిస్తే.. బ్యాడ్ లక్ మొదలైనట్టు సంకేతం.



Click it and Unblock the Notifications
