మీకోసం కాఫీ ఆర్డర్ చేసే వ్యక్తి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు

By Super Admin

నేచర్ మనకు ఎన్నో వరంగా ఇచ్చింది. అలాంటి వాటిలో కాఫీ ఒకటి. మీరు తీసుకునే కాఫీని బట్టి మీ స్వభావం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. మరియు మీరు ఎలాంటి వాటికి ఎక్కువ ప్రాధన్యత ఇస్తారో తెలుసుకోవచ్చు. జాలీగా మరియు తమాషాగా ప్రేమింపబడే వారు అమిరికెనో కాపీని ఎప్పుడూ ఆర్డర్ చేయరు. అదే విధంగా ఎవరైతే జీవితాన్ని సీరియస్ గా తీసుకుంటారో వారు లేట్ ను ఎప్పటికి ఆర్డర్ చేయరు.

కాఫీ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే, కానీ ఒక్కొక్కరు ఒక్కో విధమైన కాఫీని కోరుకుంటారు. అది కెఫిన్, పాలతో తయారుచేసేవి, కోకఉన్నవాటిని వివిధ రకాలుగా ఎంపిక చేసుకుంటారు. మీరు ఇచ్చే కాఫీ ఆర్డర్ ను బట్టి, మీరు ఎలాంటి వారు, మీ మనస్తత్వం ఏంటి అని తెలుసుకోవచ్చు. ఎవరినైనా ఫస్ట్ టైమ్ కాఫీకి పిల్చినప్పుడు, వారి ఎలాంటి వారో మీరు చిటికెలో కనిపెట్టేయవచ్చు.

ఇచ్చే కాఫీ ఆర్డర్ ను బట్టి ఆమె లేదా అతని నేచర్ ను కనుక్కోవచ్చు. మొదట మీ ఫ్రెండ్స్ తో మొదలు పెట్టండి వారి మనస్థత్వం ఎలాంటిదో కనిపెట్టండి . వారి నిజస్వరూపం ఏంటో తెలుసుకోండి.

కాఫీ ఆర్డర్ ఇచ్చేదాన్ని బట్టి కొన్నిఆసక్తికరమైన విషయాలు..

1. బ్లాక్ కాఫీ లేదా ఎస్ ప్రెస్సో:

1. బ్లాక్ కాఫీ లేదా ఎస్ ప్రెస్సో:

బ్లాక్ కాఫీని ఇష్టపడే వారు , కొన్ని విషయాల్లో మరియు జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు . వీరు కళల్ని లేదా లాయర్స్ ను ఇష్టపడే వారై ఉంటారు. ఊరకనే కూర్చొని టైమ్ వేస్ట్ చేయడం అస్సలు ఇష్టముండదు. బ్లాక్ కాఫీని ఎంత త్వరగా తీసుకుంటారో అంతే త్వరగా వీరు పనులన్నీ చక్కబెట్టుకుంటారు.

కోల్డ్ కాఫీ :

కోల్డ్ కాఫీ :

కోల్డ్ కాఫీ ఆర్డర్ చేసే వారు చాలా కామ్ గా మరియు రిలాక్స్డ్ గా ఉంటారు. వారి గురించి ఇతరులు ఎమనుకుంటారన్నది వీరికి అనవసరం. ఈ డ్రింక్ స్పెషల్ గా సమ్మర్ లో తయారుచేస్తారు. ఈ డ్రింక్ ను వింటర్ లో కూడా తాగొచ్చు. కోల్డ్ కాఫీ ఇష్టపడే వారి లైఫ్ లో చాలా కూల్ గా ప్రవసర్థిస్తారు. ఇతరు అభిప్రాయాల గురించి ఎక్కువగా బాధపడరు.

అమెరికన్ :

అమెరికన్ :

అమెరికనో కాఫీని ఆర్డర్ చేసేవారు చాలా ఎంతో ఉత్సహావంతులుగా, ఓవర్ అచీవర్స్ గా ఉంటారు. వీరు లక్ష్యాల గురించి ప్రీప్లాండ్ పర్సనాలింటి కలిగి ఉంటారు. అందుకే వీరిని చాలా మంది పర్ఫెక్షనిస్ట్ గా పిలుస్తుంటారు. పనిమంతులు. మీ పనుల్లో ఇతరుకు ఏమాత్రం చోటు ఇవ్వరు .

లేట్ కాఫీ:

లేట్ కాఫీ:

మీ అంతట మీరు ఎక్కువ కేర్ తీసుకుంటారు. ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు, . మీరు జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నారో..అలాగే ఉంటారు . స్వతహాగా రూల్స్ పెట్టుకుని పాటిస్తుంటారు. మీకు ఇష్టమైతే తప్ప వాటిని మార్చడానికి నిర్ణయం తీసుకోరు . మీకు ఇష్టమొచ్చిన విధంగా మార్పు చేసుకుంటారు. లేట్ కాఫీ మీరు ఎలా ఆలోచిస్తారో సేమ్ అదేవిధంగా ఉంటుంది.

కాప్పుస్సినో:

కాప్పుస్సినో:

వీరు స్వయంవ్యక్తిత్వం కలిగి ఉంటారు . వారి బరువు గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు . వీరు నమ్మవిషయాలు చాలా అందంగా ఉంటాయి. కానీ వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాప్పుస్సినో 60శాతం ఫోమ్ రూపంలో ఉంటాయి. కాఫీగా కాదు.

టీ:

టీ:

వీరు సెల్ఫ్ లెస్ మ్యాన్ . ఎమోషన్స్ బాగా డీల్ చేయగలరు . వీరు చాలా సింపుల్ గా ఉంటారు . మరియు జాలీ పర్సన్ . ఆరోగ్యం పట్ల కేర్ ఫుల్ గా ఉంటారు వ. వ్యాయామం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు . ఆరోగ్యకరమైన జీవితం కోసం డాక్టర్ సలహాలను పూర్తిగా ఫాలో అవుతారు.

ఫ్రాప్పుస్సినో:

ఫ్రాప్పుస్సినో:

మీరు సింపుల్ గా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు . ఇతరు గురించి ఆలోచించరు. వీరు ఎలాంటి విషయాలైన చేదిస్తారు. జీవింతంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటారు.

అమెరికనో కాఫీ బిట్టర్ టేస్ట్ కలిగి ఉంటుంది. మిల్క్ కాఫీకంటే దీన్ని ఎక్కువగా ఇష్టపడుతారు. ఎక్కువ పాలు తక్కువ కెఫిన్ ఉండేట్లు చూసుకుంటారు.

Story first published: Friday, August 26, 2016, 9:00 [IST]
Desktop Bottom Promotion