Latest Updates
-
కొత్తగా పెళ్లయిందా.. ఆ ఐదేళ్లు తప్పనిసరిగా కలిసే జీవించాలి.. లేదంటే.! -
కస్టమర్లకు అలర్ట్.. జులైలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. వివరాలివే.! -
పిల్లలకి ఖచ్చితంగా పెట్టాల్సిన ఫూల్ మఖానాతో హెల్తీ దోశ.. లంచ్ బాక్స్‌లోకి ఇష్టంగా లాగించేస్తారు.! -
ఎముకల బలానికి, రక్తహీనతకి చెక్ పెట్టే హెల్తీ చాక్లెట్ లడ్డూ..రోజుకొకటి తింటే డాక్టర్ తో పనే ఉండదు! -
బ్రహ్మ యోగం ముగింపు.. ఇంద్ర యోగం ప్రారంభం: ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
మీ ముఖంపై వీటిని పొరపాటున కూడా పూయకండి.. లేదంటే మొటిమలతో చిరాకు తప్పదు.! -
వర్షాకాలంలో విహారయాత్ర.. మీ లగేజ్ బ్యాగ్‌లో ఈ ఐదు స్మార్ట్ గ్యాడ్జెట్స్ తప్పనిసరి.! -
కర్ణాటక ఫేమస్ తట్టే ఇడ్లీ..ఒక్కసారైనా తిని తీరాల్సిందే -
మకర రాశిలో చంద్రుడి సంచారం: ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం, ధన లాభం ఖాయం! -
దేవాలయాల్లో గోపురాలపై విగ్రహాలు ఎందుకు చెక్కబడ్డాయి?
వావ్ ! కెచప్ గురించి కొన్ని సర్ ప్రైజింగ్ ఫ్యాక్ట్స్
ఈ మోడ్రన్ ప్రపంచంలో ఫాస్ట్ ఫుడ్స్ బాగా పాపులర్ అయినాయి.ప్రతి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫుడ్ తో పాటు,కెచప్ ను అందిస్తుంటారు. కెచప్ అంటే తెలియని వారుండరు. కెచప్ లేకుండా మన వంటలు కూడా పూర్తి కావు. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా ఫేవరెట్ నగ్టెట్స్, న్యూడిల్స్, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ వివిధర కాల ఫాస్ట్ ఫుడ్స్ కు కెచప్ జోడించకపోతే, ఆఫుడ్ కు టేస్ట్ లేనట్టు ఫీలవుతుంటారు. కెచప్ వంటలకు ఎక్స్ ట్రా ఫ్లేవర్ ను మరియు రుచిని అందిస్తాయి. ఇన్ని గుణాలున్న కెచప్ గురించి మరింత లోతుగా , వాస్తవాలను తెలుసుకోకపోతే ఎట్లా..?
మన నిత్య జీవితంలో ఒక బాగమైన కెచప్ గురించి మరింత క్షుణంగా వాస్తవాలు తెలుసుకోవడానికే మీతో షేర్ చేసుకుంటున్నాము. రెస్టారెంట్స్ కు వెళితే అక్కడ తప్పనిసరిగా కెచప్ సర్వ్ చేస్తారు. బాలిల్లో నోరూరించే కెచప్ ను టేస్ట్ చేయడమే తప్ప అది ఎలా తయారుచేస్తారన్న విషయం పట్టించుకోరు.
కాబట్టి, కెచప్ ను ఎలా తయారుచేస్తారు, దీనికి అవసరమయ్యే పదార్థాలేంటి అని తెలుసుకోవడం మంచిది. ఒక ఫేమస్ డిష్ కు ఉపయోగించే మూడు బాటిళ్ళ కెచప్ ను జోడించి తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలుంటాయి. ఈ వాస్తవాల గురించి మీరు తెలుసుకుంటే మైండ్ బ్లో అవ్వాల్సిందే..

గతంలో కెచప్ లకు టమోటోలను ఉపయోగించేవారు కాదు
నిజానికి, కెచప్ ను పరిచయం చేసినప్పుడు టమోటోలను ఉపయోగించే వారు కాదు. కెచప్ ను యాన్చివోస్, ఓస్ట్రెస్, లెమన్ లేదా వాల్ నట్స్ తో తయారుచేసేవారు !ఈ పదార్థాలతో కెచప్ తయారుచేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా..!

ఇది ఖచ్చితంగా వంటలకు ఉపయోగించే పదార్థం:
పచ్చిబఠానీలు, ఫ్లేవర్ ఫిష్, మాంసాహారం, మరియు పౌల్టీ వంటలను వండటానికి కెచప్ ను ఖచ్చితంగా ఒక ముఖ్యమైన పదార్థంగా ఉపయోగించే వారు.

ఆరోగ్యానికి కెచప్
కెచప్ ను మెడిసినల్ గా ఉపయోగించాలనుకునే వారు, ఈ వాస్తవాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. శరీరంలో ముఖ్యంగా బౌల్లో(పెద్దప్రేగుల్లో)మరియు కాలేయంలో వ్యర్థాలను శుభ్రం చేయడానికి ఇది హెల్ఫ్ అవుతుంది.!అంటే ఇది జీర్ణశక్తిని పెంచుతుందన్నమాట...

క్యాన్సర్ నివారిణి:
జీర్ణ సమస్యలు మాత్రమే కాదు, ఇది క్యాన్సర్ ను కూడా నివారిస్తుంది. కెచప్ ను తినడం వల్ల హార్ట్ కు మంచిది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ రిస్క్ లను తగ్గిస్గుతుంది.

మెటల్స్ కు పాలిష్ చేస్తుంది:
వావ్ ఈ విషయం కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా?మన ఇల్లలో మెటల్ తో తయారుచేసిన వస్తు సామాగ్రి ఎన్నో ఉంటాయి, వీటిని మిళమిళ తళతళ మెరిపించడంలో కెచప్ ది అందెవేసిన చెయ్యి. కెచప్ లో టమోటో, వెనిగర్ కంటెంట్స్ అధికంగా ఉండటం వల్ల, ఈ కాంబినేసన్ మెటల్ శుభ్రపరడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

జుట్టుకు కెచప్:
క్లోరిన్ వాటర్ కారణంగా డ్యామేజ్ అయిన జుట్టును కెచప్ తో ట్రీట్ చేయొచ్చని ఎవరికైనా తెలుసా..?ఈ హోం మేడ్ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు రంగను తిరిగి పునరిద్దరిస్తుంది..! మరి ఈ ట్రిక్ ను మీరు మీ జుట్టుకు ప్రయత్నించడానికి సాహసం చేస్తారా..!?



Click it and Unblock the Notifications