Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
2008లోని ఫాషన్ మూవీ గుర్తుందా? అందులోని కొన్ని స్టైల్స్ ను చూద్దామా
'ఫ్యాషన్' మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన భారతీయ నాటక చిత్రం 2008లో వొచ్చింది. ఈ సినిమా యొక్క స్క్రీన్ప్లే ఎన్నో ప్రశంసలు పొందింది. . దీనికి సంగీతం సలీం సులయామన్ స్వరపరచారు మరియు పాటలు చాలా మృదుమధురంగా మరియు అద్భుతంగా ఉన్నాయి.
సినిమా అభినేత్రి, ప్రియాంకా చోప్రా, మేఘన మాథుర్, ఒక సూపర్మోడల్, ఒక చిన్నపట్టణం నుండి వొచ్చిన అమ్మాయి వంటి ప్రధాన పాత్రలో చాలా బాగా ఇమిడింది. . ఫ్యాషన్, ఈ అందమైన చిత్రంలో, భారతీయ ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్న స్త్రీవాదం మరియు స్త్రీ శక్తి, సంఘంలో స్త్రీకిగల మద్దతు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు.

సహాయక పాత్రలలో కంగనా రానుట్, ముఘ్ద గాడ్సే, అర్బాజ్ ఖాన్ వంటి తారాగణం నటించారు మరియు వృత్తిపరమైన ఫ్యాషన్ మోడల్స్ చాలామంది ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాని ఫ్యాషన్ ప్రపంచంలో రియాలిటీ ఆధారంగా నిర్మించారు. అభిరుచి, కరుణ, గ్లామర్, కీర్తి, కామము, ద్రోహం, రాజీ....ఈ చిత్రంలో ఏం లేదని!

అయితే, ఈ చిత్రంలో చూపించిన ఫ్యాషన్ మరియు దానిని చూపించిన తీరు ఏది తక్కువగా అంచనా వేయటానికి లేదు. కథాంశం మరియు చిత్రం యొక్క పేరు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. 'ఫ్యాషన్' వార్డ్రోబ్ యొక్క రహస్య రూపాన్నిచూద్దాం మరియు ప్రసిద్ధ గ్లామరస్ చిత్రం నుండి దోచుకోవాలిసిన శైలి, చిట్కాలు ఏమిటో చూద్దాం.
కంగనా రానుట్, ఈ చిత్రంలో షోనాలి గుజ్రాల్ పాత్రను పోషించింది మరియు ఆమె అందులో లీనమై నటించింది . ఆమె చాలా నాటకీయంగా మరియు పొగరుగా, ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో ప్రవేశిస్తుంది. ఈమెను నల్ల కుచ్చులతో మరియు శరీరమంతా పొడుగాటి గౌను ధరించి కనిపిస్తుంది. గౌను పైన కుచ్చులతో ఉండి మరియు దిగువన తొడదగ్గర నుండి ఒక పెద్ద లెదర్ చీలికతో ఉన్నది. కంగనా రానుట్ ధరించినట్లుగా ఎవ్వరూ కూడా అంత బాగా ధరించరు మరియు అంత అందంగా కనపడరు.

మేఘన మాథుర్, ఒక మోడల్ గా పోరాటం సాగిస్తున్న పాత్ర, ప్రియాంకా చోప్రా మేఘన మాథుర్ గా అద్భుతంగా పోషించింది. ఆమె మొదటి ప్రదర్శనలో అద్భుతంగా నిలబడింది మరియు ఆ ప్రదర్శనలో ఆమే ముఖ్య ఆకర్షణగా నిలిచింది. ఆమె ఒక బోహేమియన్ ఎంబ్రాయిడరీ గౌనులో కనిపిస్తుంది. గౌను దిగువన అంతా దారాలతో కుట్టారు మరియు దిగువన అంతా దూరం నుండి మెరిసేట్లుగా ఉండి, అక్కడ జ్వాల రాజుకున్నట్లుగా డిజైన్ చేశారు.
ఆమె శరీరం మొత్తంలో ఉత్తమ భాగం ఆమె తలకు ఉన్న కవచం. ఆమె తలకు ఉన్న కవచం ఆమెకు యుద్ధానికి వెళుతున్న యువరాణి అన్న భావన కలుగుతున్నది. 4. సెక్సీగా మెరిసే బికిని బికినీలు, ఓహ్! సెక్సీగా ఉండి కదూ? ఆమె ఫిగర్ అందం మరియు సెక్సికి నిర్వచనం లాగా ఉన్నది. ఆమె సెక్సీగా వెండి మెరిసే బికినీ ధరించి. దానికి ఒక తాడును వ్రేలాడుతున్నట్లుగా ధరించింది.

ఆమె చూపు అవతలివారిని ఆకశించేట్లుగా ఉన్నది, ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఆ కొంటె చూపును కోరుకుంటున్నారు. మీకు నచ్చితే ఫ్యాషన్ చిత్రం నచ్చితే, వెంటనే ఆ చూపులను పట్టుకోండి. ఈ రోజుకు ఇవి చాలు, మరిన్ని వివరాల కొరకు బాలీవుడ్-ప్రేరిత ఫ్యాషన్ క్లిక్ చేయండి.: క్లిక్ చేయండి బాలీవుడ్ స్టైల్ నోట్ బుక్ మరింతగా చదవండి: ఫ్యాషన్, కంగనా రానుట్, ప్రియాంకా చోప్రా, ముగ్ధ గాడ్సే, బాలీవుడ్ శైలి నోట్బుక్. వ్యాఖ్యలు



Click it and Unblock the Notifications