Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఈ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే.. బ్యాడ్ లక్ వెంటాడుతుంది ..!
డబ్బు చాలా విలువైనది. డబ్బు లేకుంటే జీవితం సాఫీగా ఉండదు. అందుకే మనీ పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. బైక్, కార్ లేదా ఇల్లుకట్టుకోవడానికి..పెళ్లి, చదువు, ఉద్యోగం..ఫ్యూచర్ కోసమనో ఎంతో కొంత మొత్తాన్ని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు .
వచ్చింది వచ్చినట్లు ఖచ్చిపెడుతుంటే, చివరికి ఏమవుతుంది? చేతిలో చిల్లి గవ్వలేక ఇబ్బందులు, కష్టాలు పడాల్సివస్తుంది. అదే వచ్చేదాంట్లో ఎంతో కొంత సేవ్ చేయడం వల్ల ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. కొంత మంది ఎంత సంపాధించిన డబ్బు నిలవడం లేదని చెబుతుంటారు. అయితే అందుకు కారణాలు కూడా తెలియడం లేదని వాపోతుంటారు. డబ్బు ఎలా ఖర్చుపెడుతున్నారు. ఎందుకోసం ఖర్చుపెడుతున్నారు...అన్నీ ఉన్నా..ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. డబ్బు మాత్రం మిగలడం లేదని చెబుతుంటారు. అయితే వీటన్నింటిని కనుక్కోవడం కష్టమే. కానీ ఇంట్లో ధనలక్ష్మీ నిలవకపోవడానికి కొన్ని కారణాలున్నాయి.
ఇంట్లో డబ్బు అనవసరంగా ఖర్చుకాకుండా స్థిరంగా ఉండాలంటే ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన కొన్ని వస్తువులు మీ ఇంట్లో అనవసరంగా డబ్బు ఖర్చువడానికి కారమవుతుంటాయి. ముఖ్యంగా ఈ వస్తువలన్నీ కూడా మనం ఇతరులు లేదా స్నేహితుల వద్ద తీసుకోవడం వల్ల దురదృష్టవంతులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వస్తువులు ఇంట్లో పెట్టుకుని, బ్యాడ్ లక్ కు కోరుకునేకంటే వీటకిి దూరంగా ఉండటమే మంచిది.మరి ఆవస్తువులేంటో వస్తువులేంటో తెలుసుకుందాం...

పెన్:
ఎవరి దగ్గరైనా పెన్ తీసుకుని వారికి తిరిగి ఇవ్వకపోతే అది మనల్ని మరింత దురద్రుష్టవంతులుగా మార్చేస్తుంది. పరాభవానికి దారితీస్తుంది.

బెడ్ షేరింగ్ :
ఇది చెప్పడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా, పార్ట్నర్ తో కలిసి బెడ్ ను షేర్ చేసుకోవడం సమ్మతే కానీ, పార్ట్నర్ తో కాకుండా ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల దురద్రుష్టువంతులవ్వడమే కాదు, అది ఇంట్లో గొడవలకు దారితీస్తుంది.

వాచ్ :
ఇతరు నుండి వాచ్ అప్పుగా తీసుకుని వేసుకోవడం అంత మంచిది కాదు. ఇది బ్యాడ్ లక్ కు కారణమవుతుంది. కాబట్టి, ఎట్టి పరిస్థితిలోనూ ఇతరుల నుండి వాచ్ తీసుకోవడానికి ప్రయత్నించకండి.

దుస్తులు:
చాలా సింపుల్ గా మనం చేసే మొదటి తప్పు ఇదే. మన ఫ్యామిలి మెంబర్స్ లేదా స్నేహితులతో దుస్తులను షేర్స్ చేసుకోవడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి, ఇలాంటి పనులను అవాయిడ్ చేసి, సంపదను నిలపుకోవడానికి ప్రయత్నించండి.

డబ్బు:
ఇతరుల నుండి డబ్బు తీసుకోవడం వల్ల రిలేషన్ షిప్ బ్రేక్ అప్ అవుతుంది. అంతే కాదు, దురద్రుష్టవంతులుగా మార్చుతుంది.

హ్యాండ్ కర్చీఫ్ :
హ్యాండ్ కర్చీఫ్ లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. లేదంటే అందులోని కంటికి కనబడని సూక్ష్మ క్రిముల వల్ల అనారోగ్యపాలవ్వడం మాత్రమే కాదు, దురదృష్టానికి సంకేతం.

తాజ్ మహాల్ :
తాజ్ మహాల్ ప్రేమకు చిహ్నంగా చెబుతుంటారు, కానీ అది ముంత్తాజ్ కు ప్రేమకు చిహ్నంగా కట్టిన సమాది కనుక, ఇది జీవితంలో చీకటి కమ్ముకునేలా చేస్తుంది. నెగటివిటికి సంకేతం.



Click it and Unblock the Notifications
