Latest Updates
-
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.!
ఇండియన్స్ కుడివైపు, విదేశీయులు ఎడమవైపు స్టీరింగ్ ఎందుకు ఉపయోగిస్తారు ?
ఇండియాలో బస్సులు, కార్లు.. ఎందులో అయినా.. కుడివైపు స్టీరింగ్ ఉంటుంది. కుడివైపే.. డ్రైవ్ చేస్తాం. కానీ.. విదేశాలకు వెళ్తే మాత్రం స్టీరింగ్ ఎడమవైపు ఉంటుంది. ఎందుకు ? ఈ డౌట్ చాలామందికే వచ్చినా.. క్లారిటీ మాత్రం అందరికీ ఉండకపోవచ్చు. అయితే.. ఇండియన్స్ కుడివైపు, విదేశీయులు ఎడమవైపు స్టీరింగ్ ఉపయోగించడం వెనక ఆసక్తికర రహస్యాలు తెలుసుకుందాం.
సాధారణంగా.. ఇండియాలో డ్రైవింగ్ కి అలవాటు పడ్డవాళ్లు విదేశాల్లో కాస్త కష్టపడాల్సి వస్తుంది. స్టీరింగ్ రివర్స్ లో ఉండటం వల్ల కొన్నిరోజులు ఇబ్బందిపడతారు. కానీ.. ఏదైనా.. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంది. వాహనాలు, డిజైనింగ్ అంతా సేమ్ ఉన్నప్పుడు స్టీరింగ్ ప్లేస్ మాత్రం విదేశాలకు, ఇండియాకు డిఫరెంట్ గా ఎందుకు ఉంటుంది ? మనమెందుకు ఎడమవైపు డ్రైవ్ చేయము ? వాళ్లెందుకు కుడివైపు స్టీరింగ్ ఉపయోగించరు ?

ఇండియాలో కుడివైపే, విదేశాల్లో ఎడమవైపే స్టీరింగ్ ఎందుకు?
మన ఇండియాలో స్టీరింగ్ కుడివైపు ఉంటుంది. అలాగే వాహనాలను ఎడమవైపుగా నడుపుతుంటాం.

ఇండియాలో కుడివైపే, విదేశాల్లో ఎడమవైపే స్టీరింగ్ ఎందుకు?
అదే ఇతర దేశాల్లో స్టీరింగ్ ఎడమవైపు ఉంటుంది. వాహనాలను కుడివైపుగా నడుపుతారు.

ఇండియాలో కుడివైపే, విదేశాల్లో ఎడమవైపే స్టీరింగ్ ఎందుకు?
1700లో వాహనాలు ఉండేవి కాదు. రవాణాకు గుర్రాలను ఉపయోగించేవాళ్లు. గుర్రం ఎక్కడానికి ఎడవైపు నుంచి ఎక్కేవాళ్లు. కుడిచేతివాటం ఉంటుంది కాబట్టి.. ఇలా ఎడమవైపు ఎక్కేవాళ్లు.

ఇండియాలో కుడివైపే, విదేశాల్లో ఎడమవైపే స్టీరింగ్ ఎందుకు?
అలాగే అప్పట్లో ఉపయోగించే కత్తులను ఎడమవైపు పెట్టుకునేవాళ్లు. గుర్రానికి కుడివైపు ఎక్కితే.. కత్తి తగులుతుందని ఇలా ఎడమవైపు ఎక్కేవాళ్లు.

ఇండియాలో కుడివైపే, విదేశాల్లో ఎడమవైపే స్టీరింగ్ ఎందుకు?
తర్వాత 1756, 1773లలో గుర్రపు బండ్లు, జెట్కాలు వచ్చాయి. అవి కూడా రోడ్డుకి ఎడమవైపు ప్రయాణించేవి.

ఇండియాలో కుడివైపే, విదేశాల్లో ఎడమవైపే స్టీరింగ్ ఎందుకు?
1756లో లండన్ బ్రిడ్జ్ పై రహదారికి ఎడమవైపు వెళ్లాలని.. అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. ఆ పద్ధతి అలా.. అమలవుతూ వస్తోంది.

ఇండియాలో కుడివైపే, విదేశాల్లో ఎడమవైపే స్టీరింగ్ ఎందుకు?
1915లో హెన్రీ ఫోర్డ్ కార్లకు డ్రైవర్ సీట్ ను ఎడమవైపు పెట్టాడు. ఇలా ఆ కార్లు రోడ్డుకి కుడివైపు ప్రయాణించేవి. ఈ పద్ధతికి అలవాటు పడిన అమెరికన్లు.. ఎడమవైపు డ్రైవింగ్ సిస్టమ్ నే అనుసరిస్తూ వస్తున్నాయి.

ఇండియాలో కుడివైపే, విదేశాల్లో ఎడమవైపే స్టీరింగ్ ఎందుకు?
బ్రిటీషర్లు కుడివైపు డ్రైవింగ్ చేస్తూ.. రోడ్డుపై ఎడమవైపు వెళ్తారు. కాబట్టి మనదేశాన్ని పాలించిన బ్రిటీషర్ల బాటలోనే మనం వెళ్తున్నాము.



Click it and Unblock the Notifications
