For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : ఈ రెండు రాశుల వారు ప్రేమించుకున్నా, పెళ్లిచేసుకున్నా డేంజర్లో పడ్డట్లే..!

మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? మీ కాబోయే భర్త లేదా భార్య ఎలా ఉంటారు? వివాహ జీవితానికి ఎంత విలువలిస్తారు? మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? మీ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలు పెళ్లి చేసుకోబోయే ప్రతి ఒక్

|

ఈ మధ్య కాలంలో పెళ్లి అయిన కొంతకాలానికే మనస్పర్థాలు, గొడవలు, సమస్యలు. దీని వల్ల వెంటనే విడాకులకు సిధ్దమవుతున్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేయడం, లేదా ఫ్యామిలీ విలువలు తెలియకపోవడం, ఇద్దరి మధ్య ఈగో సమస్యలు, డామినేషన్, ఆధిపత్య ధోరణి వంటి కారణాల వల్ల పెళ్లిళ్లు మూడు నాళ్ల ముచ్చటగా మారితపోతున్నాయి. కాబట్టి, పెళ్లి బంధం కలకాలం సంతోషంగా ఉండాలంటే...చేసుకోబోయే పార్ట్నర్ జాతకం, రాశి ఫలాలు చాలా ముఖ్యమంటోంది జ్యోతిష్య శాస్త్రం.

zodiac : How the Stars Affect Your Relationships

మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? మీ కాబోయే భర్త లేదా భార్య ఎలా ఉంటారు? వివాహ జీవితానికి ఎంత విలువలిస్తారు? మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? మీ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలు పెళ్లి చేసుకోబోయే ప్రతి ఒక్కరిని సమతమతపెడుతుంటాయి. అయితే వీటన్నింటిపై రాశుల ప్రభావం కూడా ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళు కలిస్తే చాలా డేంజర్, వాళ్ళ వైవాహిక జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది. తరచూ ఇద్దరూ గొడవలు, మనస్పర్థలతో చాలా ఇబ్భంది పడాల్సి వస్తుంది. కాబట్టి, ఏ రాశుల వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ల లైఫ్ క్రిటికల్ గా ఉంటుందో, ఏ రెండు రాశుళ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదో కాస్త వివరంగా తెలుసుకుందాం...

మేషం-కర్కాటకం:

మేషం-కర్కాటకం:

ఈ రెండు రాశుల వాళ్లు ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదు. కర్కాటక రాశి వాళ్లు చాలా సెన్సిటివ్ గా ఉంటారు.వీళ్లు కొన్ని విషయాలను అంగీకరించినా...కొన్ని సందర్బాల్లో మనస్పర్థాలకు కారణమవుతారు.

వృషభ-కుంభ రాశి:

వృషభ-కుంభ రాశి:

ఈ రెండు రాశుల వాళ్లకు చాలా పొగరు, అహంకారం ఉంటుంది. ఒకరినొకరు డామినేట్ చేసుకునే తత్వం ఉంటుంది. వృషభరాశి వాళ్లు ఏ ఒక్క సందర్భంలో కూడా కుంభరాశి వాళ్లను పాజిటివ్ గా చూడలేరు. దీని వల్ల వీళ్లిద్దరూ ఒక్కటైతే...ఎప్పుడూ గొడవలు ఎదురవుతాయి.

మిథునం-కర్కాటకం:

మిథునం-కర్కాటకం:

ఈ రెండు రాశులు ఏమాత్రం కలిసేవి కావు. మిథున రాశి వాళ్లు చాలా ఫ్రాంక్ గా ఉంటారు .కర్కాటక రాశి వాళ్లు సున్నితంగా ఉంటారు. ఇక రెండు రాశులు కలిస్తే సమస్యలు తప్పవు.

కర్కాటకం-కుంభం:

కర్కాటకం-కుంభం:

కుంభ రాశి వాళ్లు సమస్యాత్మక మనస్తత్వం కలిగి ఉంటారు. కర్కాటక రాశి వాళ్లు సున్నితంగా ఉంటారు. ఇక ఈ రెండు రాశులు కలిస్తే సమస్యలే ఎక్కువగా ఎదురవుతాయి. త్వరగా గొడవలు ఏర్పడుతాయి.

 సింహ రాశి -వృషభరాశి:

సింహ రాశి -వృషభరాశి:

సింహరాశి, వృషభరాశి వాళ్లు ఇద్దరూ చాలా స్టాంగ్ గా ఉంటారు. లక్ష్యాలు నెరవేర్చుకునే మనస్థత్వం కలిగి ఉంటారు. అయితే ఇలా ఇద్దరి తత్వాలు కలవడం మంచిదే, కానీ ఫేమ్, గుర్గింపు పొందడానికి ఇద్దరూ కష్టపడటం వల్ల సెక్యూరిటి, స్టెబిలిటి మిస్ అవుతుంది.

కన్య రాశి, సింహరాశి:

కన్య రాశి, సింహరాశి:

ఒకటి భూమిలాంటి నిర్మలమైన మనసు కలిగి ఉంటే...మరొకటి అగ్నిలా ఎగసిపడే స్వభావం కలది. వీళిద్దరూ ఒకరికి ఒకరు చాలా వ్యతిరేక మనస్థత్వాలు కలిగి ఉంటారు. గట్టి మనస్థత్వం కలిగిన సింహరాశి, నిర్మలమైన మనసుకలిగిన కన్యరాశికి ఏ మాత్రం పొంతన కుదరదు.

కన్య రాశి, మిథున రాశి:

కన్య రాశి, మిథున రాశి:

కన్యరాశి వాళ్లది విశ్లేషణాత్మక స్వభావం అయితే, మిథున రాశి వాళ్లది చాలా ఫ్రాంక్ గా ఉండే మిథున రాశి వాళ్లకు మ్యాచ్ అవ్వదు. అయితే వీళ్లకు సర్దుకుపోయే తత్వం ఉండటం వల్ల ఇద్దరూ సమస్యలు ఎదురైనా పరిష్కిరించుకోవచ్చు.

తులరాశి-మకరరాశి:

తులరాశి-మకరరాశి:

తులారాశి వాళ్ల జీవితంలో అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పుడూ కార్యసాధన కోసం ఆరాటపడే మకరరాశి వాళ్లను అర్థం చేసుకోవడం తులారాశి వాళ్లకు కష్టంగా ఉంటుంది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని, సర్దుకుపోయతే..వీళ్ల సంబంధం బలంగా ఉండే అవకాశం ఉంటుంది.

వృచ్చికరాశి- మేషరాశి :

వృచ్చికరాశి- మేషరాశి :

ఈ రెండు రాశుల వాళ్లు కొంత కాలం మాత్రే హ్యాపిగా ఉండగలరు. ఇద్దరూ వ్యక్తిగత స్వభావం కలిగి ఉంటారు కాబట్టి, ఇద్దిర మధ్య సమస్యలకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

 ధనస్సు-మకరం:

ధనస్సు-మకరం:

ధనస్సు రాశి వాళ్లు చాలా సులభంగా కలిసిపోయే తత్వం కలిగి ఉంటారు. కానీ మకర రాశి వాళ్లు అంత తేలికగా ఎవరితోనూ కలవలేరు. వీళ్లిద్దరూ మనస్థత్వాలు చాలా వేరుగా ఉంటాయి. దీంతో ఈ రెండు రాశులు కలవడం కాస్త కష్టంగా ఉంటుంది.

 మకర రాశి-మిధున :

మకర రాశి-మిధున :

కార్యసాధనపై ఎక్కువ ఫోకస్ పెట్టే మకర రాశి వాళ్లు, మిధున రాశివాళ్లు సరసమైన సరదాగా ఉండే తత్వం కలిగి ఉంటారు. కాబట్టి వీళ్లిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండలేరు. వీళ్ల కాంబినేసన్ ఏ మాత్రం మ్యాచ్ అవ్వదు.

కుంభం-వృచ్చికం:

కుంభం-వృచ్చికం:

వృచ్చికరాశి వాళ్లు ఏ విషయాన్నైనా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు, చాలా రిలాక్స్ గా ఉంటారు. వృచ్చికరాశి వాళ్లు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. కాబట్టి వీళ్లిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండలేరు. వీళ్ల కాంబినేషన్ ఏ మాత్రం మ్యాచ్ కాదు.

మీన రాశి-సింహ రాశి :

మీన రాశి-సింహ రాశి :

ఎక్కువ కలలు కనే మనస్థత్వం వీరిది. మీన రాశి వాళ్లు, కమాండ్ చేసే తత్వం ఉంటుంది. ఇద్దరి మద్య వచ్చే మనస్పర్థలను పక్కన పెట్టడం వీళ్లిద్దరికీ చాలా కష్టమైన పని

మీనం- మిథునం:

మీనం- మిథునం:

వెంటనే తమాషా చేసే తత్వం మిధున రాశి వాళ్లది , అలాగే వీళ్లు చాలా ప్రేమగా ఉంటారు, డ్రీమ్స్ పై ఎక్కువ శ్రద్ద చూపించే మీన రాశి వ్యక్తి..ఏమాత్రం అర్థం చేసుకోలేరు, మొదట్లో వీళ్లద్దరి మద్య ఉన్న ప్రేమ తర్వాత ఉండదు.

English summary

zodiac : How the Stars Affect Your Relationships

When you meet someone and chemistry works its magic, there is more to your astrological compatibility than just your Sun Signs.
Story first published: Friday, December 9, 2016, 8:10 [IST]
Desktop Bottom Promotion