విడ్డూరం: మనుషుల మలంతో మాంసాహారం?మూత్రంతో బీర్? వీర్యంతో వంటలు నిజమేనా?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మానవ శరీరాన్ని అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. వినడానికే విచిత్రంగా ఉన్నప్పటికీ, కొంత మంది మానవ శరీరాన్ని వివిధ రకాలుగా వాడుకోవటం ఎలాగో కనుగొన్నారు. కొంత మంది మానవ శరీరాలను ఎలా ఉపయోగించారో చాలా విచిత్రమైన, వింతైన.. అసహ్యకరమైన విషయాలను కొన్నింటిని మీముందు ఉంచుతున్నాము.

ప్రపంచంలోని వింతలు కాదు..శరీరంలోని ఈ వింతలు గురించి తెలుసుకోండి!

ఈ విషయాలు వినడానికే విసుగ్గా అనిపించవచ్చు. అయినప్పటికీ, మానవ శరీరంతో వికారమైన పనులను ప్రయత్నించడానికి కొంతమంది ఆసక్తిగా ఉన్నందువల్ల, ఇలాంటి పనులు చేయడానికి సాహసిస్తున్నారు.

మానవ శరీరాలతో చేసే ఆసక్తికరమైన విషయాలను చదివి తెలుసుకోండి ...

ఇయర్ వ్యాక్స్ క్యాండిల్స్ :

ఇయర్ వ్యాక్స్ క్యాండిల్స్ :

ఒక విచిత్రమైన పని, ష్రెక్ అనే ఒక యానిమేటెడ్ చలన చిత్రం ద్వారా కనుగొనడం జరింగింది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన షెర్క్ తన చెవిలోని గుబిలి(ఇయర్వాక్స్) తీసి ఒక కొవ్వొత్తిలాగా వెలిగిస్తారు! ఇప్పటికి అర్థం కాలేదు అతను ఎందుకలా చేసాడని!

ప్లాసెంటాను (జరాయువుని) తినడం!

ప్లాసెంటాను (జరాయువుని) తినడం!

స్త్రీలు ప్రసవం తర్వాత జరాయువుని తినడం వలన తల్లికి ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. ఇది తినడం వల్ల ఆమె కోల్పోయిన శక్తి స్థాయిలను పెంచుకోవడానికి సహాయపడుతుందని కొన్ని చోట్ల నమ్ముతారు. ప్రసవానంతరం ఇమ్యూనిటిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. సహజంగా అయితే దీనితో వివిధ రకాల వంటలు కూడా తయారు చేస్తారట. అవి మీరు కూడా ట్రై చేయవచ్చు. స్మూతీస్, డిజర్ట్లు , లాసాగ్నా లాంటి వంటల్లో దీన్ని ఉపయోగిస్తారట.

మూత్రం ఉపయోగించి బీర్ తయారీ!

మూత్రం ఉపయోగించి బీర్ తయారీ!

మానవుడు కొత్తగా కనుగొన్న మరో ప్రయోగం ఇది! మానవ మూత్రంని బీర్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మూత్రం వాస్తవానికి బీరులో లేదు. బీరు కంపెనీలు ఉపయోగించే బార్లీని పండించడానికి మూత్రాన్ని ఉపయోగిస్తున్నాయి. వినడానికే అసహ్యంగా వుంది కదూ!ఆశ్చర్యం: జపాన్ లోని లింగోత్సవం గురించి మీరెప్పుడైనా విన్నారా?

వీర్యంతో వంటకాలు!

వీర్యంతో వంటకాలు!

కొన్ని ప్రదేశాల్లో మరీ విచిత్రంగా కొంతంది వీర్యాన్ని ఉడికించి, దానిని తినడానికి ఇష్టపడతారు! వీర్యాన్ని ఎలా ఉపయోగించి వంటలు చేయాలనే దానిపై అనేక విషయాలతో పాటు, వివిధ రకాల వంటలతో కూడిన వంట పుస్తకాలను పాఠకుల కోసం ప్రచురించారు.

ఋతుస్రావ రక్తం ఉపయోగించి ఎరువుల తయారీ!

ఋతుస్రావ రక్తం ఉపయోగించి ఎరువుల తయారీ!

ఇందులో నత్రజని కలిగి ఉన్నందున ఋతుస్రావ రక్తమును వాడుటకు సైంటిఫిక్ రీసన్ కలిగి ఉంది, ఇది కిరణజన్య సంయోగ క్రియలో, మొక్కల పెరుగుదలలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల చాలామంది వారి ఉద్యానవనాలకు ఎరువులుగా తమ ఋతుస్రావ రక్తాన్ని (ప్యాడ్స్ ను) ఉపయోగిస్తారు.

డెడ్ హెయిర్ తో విగ్గుల తయారీ!

డెడ్ హెయిర్ తో విగ్గుల తయారీ!

డెడ్ హెయిర్ ఎందుకు ఉపయోగం లేనిది. కానీ పెద్ద పెద్ద పరిశ్రమలలో చనిపోయిన వారి వెంట్రుకలను ఉపయోగించి విగ్గులు మరియు వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ను తయారు చేయడానికి వాడుతున్నారని మీకు తెలుసా? కొన్ని రకాల స్టైలింగ్ టూల్స్ ని ఉపయోగించి హెయిర్ పిఎచెస్, విగ్స్ ని తయారుచేస్తారు!

పళ్లతో ఆభరణాల తయారీ!

పళ్లతో ఆభరణాల తయారీ!

కొన్ని రకాలైన మానవ దంతాలను ఆభరణాలలో కనిపిస్తున్నాయని మీకు తెలుసా? ఇలా తయారైన ఆభరణాలు పట్టణాలలో సుందరమైనవిగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అత్యంత వికారమైన, విచిత్రమైన రొమాంటిక్ ఆలోచన, జ్ఞాన దంతాలను ఉపయోగించి చేసిన ఆభరణాలను నిశ్చితార్థపు రింగుగా వాడుకుంటున్నారు(ఈ ట్రెండ్ ఎక్కువకాలం కొనసాగించదని మనం ఆశిద్దాం.)

మానవుని మలాన్ని ఆహార పదార్థాలుగా!

మానవుని మలాన్ని ఆహార పదార్థాలుగా!

ఒక జపనీస్ శాస్త్రవేత్త మానవుని మలంని ఉపయోగించి ప్రజలు తినే మాంసంగా తయారుచేయడాన్ని కనుగొన్నారు! పరిశోధకులు దానిని అసత్యంగా పేర్కొంటున్నప్పటికీ, ఇటువంటి "మాంసం" కూడా తయారుచేసే అవకాశం ఉంది అని నమ్ముతున్నారు.ప్రపంచవ్యాప్తంగా నిషేదించిన వింత విషయాలు

ఎముకలతో తయారుచేసిన సంగీత సాధనాలు

ఎముకలతో తయారుచేసిన సంగీత సాధనాలు

అమిటెక్హుహ్లెటి అని పిలిచే అజ్టెక్ వాయిద్యం మానవ ఎముక నుండి తయారైంది. సంగీత వాయిద్యాలను మానవుల ఎముకలనుండి తయారు చేస్తున్నప్పటికీ అవి చాలా గట్టిగా మరియు మన్నికగా ఉంటాయి.

గోళ్ళతో చిత్రపటాలు

గోళ్ళతో చిత్రపటాలు

మనిషి చేసే వింత విషయాలలో మరొకటి. వందలకొద్దీ డాలర్లకు విక్రయించబడే కాగితపు పటాలు లేదా బొమ్మలను తయారు చేసేందుకు వారు అద్భుతమైన గోర్లను వాడతారు. ఇలాంటి బొమ్మలు, చిత్రపటాలు ప్రజాదరణ కూడా పొందాయి!

English summary

Most Bizarre Uses Of The Human Body

These things can sound disgusting, but yet, they are trending off late as people are keen on trying out the bizarre things that one can do with a human body! Find out some of the interesting things that can be done with human bodies...
Story first published: Tuesday, June 6, 2017, 15:13 [IST]
Subscribe Newsletter