ఆఫ్రికా వీధుల్లో భయంకరమైన దెయ్యం ఒకటి కనపడింది!

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఒక భారీ పురుషాంగాన్ని కలిగి మరియు నోటి నుండి రక్తం వస్తూ అలా తిరుగుతూ ఉన్న ఓ భయంకర దెయ్యం మీకు ఎదురుపడితే ఆ సందర్భం ఎంత భయానకంగా ఉంటుంది ? ఇలాంటి సంఘటనను మీరు ఎప్పుడైనా ఊహించారా ?

వినడానికే ఒళ్ళు గగుర్పుడుస్తుంది మరియు ఆ స్థితి చాలా దుర్బలంగా అనిపిస్తుంది కదా ? కానీ ఇలాంటి సంఘటన ఆఫ్రికా లో చోటు చేసుకుంది. చూడడానికే చాలా వింతగా, వికారంగా ఉన్న ఓ పురుషుడు నగ్నంగా వీధుల్లో తిరిగాడు. దీనిని చూసిన అక్కడి ప్రజలు భయకంపితులై ఎవరికి తోచినది వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు.

ఉదయం,మధ్యాహ్నం,రాత్రి..! ఎప్పుడు పుట్టినవాళ్ల జాతకం ఎలా ఉంటుంది?

' టికోలోషి ' అనే పురుషుడి యొక్క వికారమైన కథ గురించి, అతను వీధుల్లో ఎలా తిరుగుతున్నాడో అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అతడిని ' టికోలోషి ' అని పిలిచేవారు:

అతడిని ' టికోలోషి ' అని పిలిచేవారు:

దెయ్యాలు మరియు రాక్షసుల ప్రకారం, జులు సంప్రదాయంలో ' టికోలోషి 'ని ' హిలి' అని కూడా పిలుస్తారు, పొట్టిగా ఉన్న మనిషికి కొద్దిగా అల్లరిచేసే స్వభావముతో పాటు చెడు లక్షణాలు మరియు క్రూర మనస్తత్వం కలిగి ఉన్నవారిని ఇలా అంటారు. జడవ్యక్తి, దెయ్యం మరియు క్షుద్రదేవతల కలయికతో వీళ్ళు జన్మించి ఉంటారని చాలా మంది నమ్ముతారు.

వీళ్ళకు అతీత శక్తులు ఉంటాయని చాలా మంది ప్రజల నమ్మకం :

వీళ్ళకు అతీత శక్తులు ఉంటాయని చాలా మంది ప్రజల నమ్మకం :

ఈ ' టికోలోషి ' ప్రజలకు కొన్ని శక్తులు ఉంటాయని, ఏదైనా చిన్న రాయిని గనుక మింగినట్లైతే వాళ్ళు అదృశ్యమైపోతారని చాలా మంది నమ్ముతారు. ' టికోలోషి ' ప్రజల యొక్క జ్ఞానం ప్రదేశాన్ని బట్టి వేరు వేరుగా ఉంటుంది. కానీ, ' టికోలోషి ' ప్రజల మనస్తత్వాలు మాత్రం దాదాపు ఒకేలా ఉంటాయి.

ఒక వైరల్ ట్వీట్ సంచలనంగా మారింది :

ఒక వైరల్ ట్వీట్ సంచలనంగా మారింది :

ఒక వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చిన ట్వీట్ తో పాటు పెట్టిన ఫోటోలు చాలా వైరల్ లా మారాయి. అతడు ఏమని చెప్పుకొచ్చాడంటే " మీకు ఇక్కడ కనిపిస్తుండేది ' టికోలోషి (దెయ్యం) ' , ఇతను మొజాంబిక్ లో ఉన్న గ్రామస్థుల భార్యలతో యితడు పడుకొని ఉన్నాడు, ఆ ప్రాంతంలో సంప్రదాయబద్ధంగా నయం చేసే వైద్యులు ఇతడిని పట్టుకున్నారు."

కానీ అసలు నిజం అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

కానీ అసలు నిజం అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

ఏ వ్యక్తి అయితే, పలాన వ్యక్తి ' టికోలోషి ' అని ట్వీట్ పెట్టాడో, ఆ ట్వీట్లో ఉన్న చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, ఆ పురుషుడు అక్కడ సాధారణంగా జరుపుకొనే న్నేవి ఆఫీలవులు అనే పండగలో భాగంగా అక్కడి సంప్రదాయ దుస్తులను వేసుకొని ఉన్నాడు. ఇది ఒక సంప్రదాయకరమైన పండుగను న్నేవి లో ప్రతి సంవత్సరం ఆగష్టు మాసంలో జరుపుకుంటారు.

కాబట్టి మీరు ఆన్ లైన్ లో చదివే ప్రతి విషయాన్నీ నమ్మకండి. ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ విభాగంలో కామెంట్ చేయడం మర్చిపోకండి.

English summary

Scary Demon Found On The Streets Of Africa

Can you imagine coming across something that looks like a demon with a huge manhood and walking around with blood coming out of his mouth? Eww! Sounds crazy, right? But this is something that happened in Africa when a man who seemed to look odd walked naked around in the street and people came up with their own theories.
Story first published: Saturday, September 23, 2017, 15:00 [IST]
Subscribe Newsletter