అలర్ట్ : త్వరలో మీరు ఆర్థికంగా నష్టపోతారని సూచించే ముందస్తు సంకేతాలు!

Posted By:
Subscribe to Boldsky

త్వరలో మీరు ఆర్థికంగా నష్టపోతారని సూచించే సంకేతాలు మీకు తెలుసా? సాధారణంగా జ్యోతిషశాస్త్ర ప్రకారం, మన జీవితంలో ఏం జరిగినా, ఎటువంటి కారణం లేకుండా హెచ్చరిక లేకుండా జరగదు. అది మంచి లేదా చెడు ఏదైనా అవ్వొచ్చు. రాబోయేది ప్రతిదీ మనకు సూచనను పంపుతుంది, అది మనం మాత్రమే డీకోడ్ చేయవచ్చు.

సింపుల్ టిప్స్ ఫాలో అయితే సంపాదన స్థిరంగా ఉంటుంది, ధనవంతులవుతారు

'జీవితం అనేది మరణం యొక్క సూచన', 'వ్యాధి ఆరోగ్యంగా ఉన్నామా లేద అన్నదానికి ఒక సూచన', ఇలాంటివి మన ఆర్థిక సమస్యలకు సూచనలు. ఇవి మాత్రమే కాదు ఇలాంటివి సహజంగా మనం ఇల్లలో గమనించదగ్గవి మరికొన్ని ఈ క్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. వీటిని కనుకు ముందస్తుగా గుర్తించినట్లైతే ఆర్థికంగా నష్టపోవాల్సిన అవసరం ఉండదు. త్వరలో మీరు ఆర్థికంగా నష్టపోతారని సూచించే సంకేతాలు...

నీరు, విద్యుత్ కనెక్షన్లు తరచూ రిపేర్ అవుతుంటే :

నీరు, విద్యుత్ కనెక్షన్లు తరచూ రిపేర్ అవుతుంటే :

నీరు మరియు విద్యుత్ కనెక్షన్లు తరచుగా పాడవడం, వాటిని రిపేరీలు చేయవల్సి వస్తే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇది మీరు ఆర్థికంగా నష్టపోతారని సూచించే సంకేతం.

తరచూ గొడవలు పడుతుంటే :

తరచూ గొడవలు పడుతుంటే :

మీ జీవిత భాగస్వామితో తరచుగా గొడవలు పడుతుంటే, అకస్మికంగా ఆర్థిక నష్టం జరగడానికి ఒక సంకేతాన్ని సూచిస్తుంది.

ఈ సింపుల్ హ్యాబిట్స్ మీకుంటే పేరుప్రతిష్టలతోపాటు, సిరిసంపదలు పొందుతారు..!!

మీకు నచ్చినది చివరి నిముషంలో చేజారిపోయినప్పుడు:

మీకు నచ్చినది చివరి నిముషంలో చేజారిపోయినప్పుడు:

మంచి అవకాశాలు చివరి నిమిషంలో మీ చేతి నుండి జారడం ప్రారంభమైనప్పుడు, అది ఆర్థిక ఇబ్బందులకు సూచనగా ఉంది. ఇంకా మీరు గొప్ప వ్యాపార ప్రతిపాదనలను అందుకున్నా, కానీ ఉత్పాదక ఫలితాలను పొందలేరు.

తరచూ ఆరోగ్య స్థితి మారుతుంటే :

తరచూ ఆరోగ్య స్థితి మారుతుంటే :

కొన్ని సార్లు ఒత్తిడి, కడుపు , గుండె, శ్వాస సంబందిత సమస్యలతో ఆందోళ చెందుతుంటే..ఇవి రాబోవు ఆర్థిక నష్టాలకు సంకేతంగా భావించాలి.

సాధారణంగా కంటే ఎక్కువగా నోట్లో లాలాజం ఉత్పత్తి అవుతుంటే:

సాధారణంగా కంటే ఎక్కువగా నోట్లో లాలాజం ఉత్పత్తి అవుతుంటే:

పెద్దగా ఆర్థిక నష్టాలను ఎదుర్కోబోయే వ్యక్తి, సాధారణంగా కంటే ఎక్కువగా నోట్లో లాలాజం ఉత్పత్తి అవుతుంది. సహజంగా మాట్లాడేటప్పుడు కూడా ఎక్కువ లాలాజం ఉత్పత్తి అవుతుంది. ఇది పెద్దగా ఆర్థిక నష్టానికి సూచనగా జ్యోతిష్యాస్త్రం వివరిస్తోంది.

పెంపుడు జంతువుల మరణాలు:

పెంపుడు జంతువుల మరణాలు:

కుటుంబంలో పెంపుడు జంతువుల మరణం కూడా ఆర్థిక సమస్యలను సూచిస్తుంది.

సీలింగ్ నుండి వాటర్ లీక్ అవ్వడం:

సీలింగ్ నుండి వాటర్ లీక్ అవ్వడం:

ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉన్నా లేకపోయినా సీలింగ్ నుండి వాటర్ లీక్ అవుతుంటే కుంటుంబంలో ఆర్థిక నష్టాలకు సంకేతం.

చేతి మద్య వేలు మీద మచ్చ ఏర్పడటం :

చేతి మద్య వేలు మీద మచ్చ ఏర్పడటం :

ఒక నల్ల మచ్చ చేతి మద్యవేలు మీద ఏర్పడటం లేదా కనబడటం జరిగిందంటే ఆర్థికంగా నష్టపోతున్నారని సూచన.

ఇంటి ప్రధాన ద్వారం, డోర్ వద్ద కనుకు ఆయిల్ మరకలు కనబడితే:

ఇంటి ప్రధాన ద్వారం, డోర్ వద్ద కనుకు ఆయిల్ మరకలు కనబడితే:

ఇంటి ప్రధాన ద్వారం, డోర్ వద్ద ఆయిల్ మరకలు కనిపించి కనబడనట్లు ఉన్నట్లైతే మీరు అప్పులపాలవుతున్నట్లు సంకేతం.

బంగారంను పోగొట్టుకోవడం లేదా ఎక్కడో పెట్టి మర్చిపోవడం :

బంగారంను పోగొట్టుకోవడం లేదా ఎక్కడో పెట్టి మర్చిపోవడం :

బంగారు వస్తువులు పోగొట్టుకోవడం లేదా ఎక్కడో పెట్టేసి మర్చిపోవడం జరగుతుంటుంది. ఇటువంటి సందర్బాలు స్నేహితులు లేదా వ్యాపార భాగస్వాముల నుండి మీరు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు సూచిస్తుంది

English summary

Signs You Are Going To Face Financial Losses in Telugu

These are the signs that are a giveaway about the actual financial loss that can be curbed at the right time if these signs are noticed initially.
Subscribe Newsletter