'హాఫ్-హ్యూమన్ హాఫ్-బీస్ట్'లో ఉన్న రాక్షస గొర్రె, ఇమేజ్ వైరల్ గా మారింది

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతికత ఒక నూతన స్థాయికి చేరుకుంటూ వుంది. కానీ మానవులు దేవుడిని విశ్వసించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి!

జంతువుల పై ప్రయోగాలు చేసి కొత్త మార్పులను కనిపెట్టి, అభివృద్ధి చెందడం ఒక లెవెల్. అసలైన జన్మ, పరిస్థితుల ప్రభావంతో మానవ చేతుల నుండి చేజారిపోతున్నాయి.

దక్షిణాఫ్రికాలోని తూర్పు ప్రాంతంలోని లేడీ ఫ్రేర్ లో, అసాధారణమైన గొఱ్ఱె జన్మించింది. సగం గొర్రె సగం మనిషిలా జన్మించిన గొఱ్ఱెను చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.

అయ్యబాబోయ్, ఈ సెల్ఫీలు చూస్తే ఒక్క క్షణం హార్ట్ బీట్ ఆగిపోవాల్సిందే!

సగం మనిషి రూపం మరియు సగం గొర్రె రూపంలో జన్మించిన ఈ విచిత్రమైన సంఘటన గురించి మరిన్ని వివరాలు చూడండి.

గ్రామస్తులు వారి జీవితంలో ఒక్కసారిగా షాక్ అయ్యారు!

గ్రామస్తులు వారి జీవితంలో ఒక్కసారిగా షాక్ అయ్యారు!

ఈ విచిత్రమైన గొర్రె చిత్రం వైరల్ గా మారిన తర్వాత మూఢ గ్రామస్థులు వారి జీవితంలో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారు సగం మానవ రూపం సగం జంతువుగా వున్న దానిని చూసి అది 'దయ్యం ద్వారా పంపబడింది' అని నమ్మారు.

గ్రామస్తులు నమ్ముతారు ...

గ్రామస్తులు నమ్ముతారు ...

పెద్దలు అందరూ దానిని చూసిన తర్వాత అది దెయ్యము ద్వారా పంపబడినదని, ఒక మనిషి మరియు గొర్రెల మధ్య కలయిక వలన జన్మించిందని వారు భయపడ్డారు.

లేడీ కూలీ నెం 1: 90km ప్ర‌యాణించి కూలీ చేస్తూ, పిల్లలను గొప్ప ఆఫీస‌ర్ల‌ను చేస్తాన‌ంటోంది!

నిపుణులు నిర్దారించారు...

నిపుణులు నిర్దారించారు...

"ఇది నకిలీ ఫోటో కాదు అని నిర్ధారించగలదు కానీ తీవ్రంగా వికృతమైన గొర్రెపిల్ల ఈ వారంలో లేడీ ఫ్రెల్లో గొర్రె ద్వారా జన్మించింది, ఇది ఒక మానవ రూపాన్ని పోలి ఉంటుంది" అని నిపుణులు నిర్దారించారు.

ఎందుకు అలాంటి ఒక వింత జీవి జన్మించింది?

ఎందుకు అలాంటి ఒక వింత జీవి జన్మించింది?

నిపుణులు వైరల్ సంక్రమణలో తప్పు జరిగిందని ప్రారంభ పిండం అభివృద్ధి స్థిరంగా లేకపోవడం వలన విరూపణ గొర్రె జన్మించిందని మరియు అంతకు మించి వేరే ఏమీ లేదని తెలియజేసారు!

ఒక్క ఇండియన్ మసాజ్ తో బ్రిటన్ నాటీ క్వీన్ అయిపోయింది!

షీప్ అలా జన్మించడానికి గల అసలు కారణం!

షీప్ అలా జన్మించడానికి గల అసలు కారణం!

తల్లి గొర్రె యొక్క రక్తంలో వైరస్ ఉండటం ఫలితంగా ప్రసరణ గర్భస్రావం, పిండంలో రక్తం కలువడమే అలాంటి పరిస్థితికి నిజమైన కారణం అని నిర్ధారించారు. దాని ఫలితమే చూడటానికే అసహ్యంగా వున్న ఈ రాక్షస గొర్రె. కొత్తగా అభివృద్ధి చెందిన వైరస్ వలన జరిగే అలాంటి భయానక ఉత్పరివర్తనలు ఇంక లేవు అని మేము ఆశిస్తున్నాము!

All Images Courtesy

English summary

This 'Half-human Half-Beast' Sheep Image Is Viral

People were shocked to see this bizarre looking animal that were confused to see this bizarre looking offspring of sheep!
Subscribe Newsletter