నా శరీరం నా ఇష్టం అంటూ కన్యత్వాన్ని మార్కెట్లో వేలానికి పెట్టిన 18ఏళ్ళ మోడల్..!

Posted By:
Subscribe to Boldsky

ఉన్న పళంగా పెద్ద ఎత్తున డ‌బ్బు కావాల‌నుకుంటే ఎవ‌రైనా ఏం చేస్తారు..? క‌ష్ట ప‌డి సంపాదించ‌డం అయితే క‌ష్టమే. అడ్డ దారిలోనే ఆ డ‌బ్బు వ‌స్తుంది. దొంగ‌త‌నం చేయ‌డ‌మో, స్కాములు చేయ‌డ‌మో, మోసం చేయ‌డ‌మో... వంటివి చేస్తారు. అయితే ఆ యువ‌తి మాత్రం అలా కాదు. ఇవేవీ చేయ‌కుండానే ఏకంగా రూ.16 కోట్లు సంపాదించింది.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మ‌రి...అలాంటి ప‌నులు ఏవీ చేయ‌కుండా ఎలా సంపాదించింది..? అనేగా మీ డౌట్‌..! ఇంకెందుకాల‌స్యం... ఆమె ఏం చేసి అంత డ‌బ్బు సంపాదించిందో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఆమె పేరు అలెగ్జాండ్రా కెఫ్రిన్‌.

ఆమె పేరు అలెగ్జాండ్రా కెఫ్రిన్‌. వ‌యస్సు 18 సంవ‌త్స‌రాలు. ఉంటోంది రొమేనియాలో, ప‌ని చేస్తుంది మోడ‌ల్‌గా. ఓ ప్ర‌ముఖ సంస్థ‌కు చెందిన మోడ‌లింగ్ ఏజెన్సీలో లింగ‌రీ మోడ‌ల్‌గా ఆమె ప‌నిచేస్తుంది.

కన్యత్వాన్ని వేలానికి పెట్టింది:

అయితే ఈ మ‌ధ్యే ఈ యువ‌తి త‌న క‌న్య‌త్వాన్ని ఆన్‌లైన్ లో వేలం పెట్టింది.

హాంగ్ బిజినెస్ మ్యాన్ 16 కోట్లకు ఆమె కన్నెరికాన్ని సొంతం చేసుకున్నాడు:

దీంతో హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త ఏకంగా 2 మిలియ‌న్ల బ్రిటిష్ పౌండ్లు (దాదాపుగా రూ.16 కోట్లు) చెల్లించి మ‌రీ ఆమె క‌న్యత్వాన్ని కొనుగోలు చేశాడు. దీంతో ఆ మొత్తం ఆమెకు ల‌భించ‌నుంది.

అలెగ్జాండ్రా తల్లిదండ్రులకు ఇష్టం లేని పని:

కాగా అలెగ్జాండ్రా ఇలా క‌న్య‌త్వాన్ని అమ్మ‌కానికి పెట్ట‌డం ఆమె త‌ల్లిదండ్రుల‌కు అస్స‌లు ఇష్టం లేద‌ట‌. అందుకు గాను వారు ఆమెను ఎంత‌గానో ప్రాధేయ‌ప‌డ్డార‌ట‌. అయినా అలెగ్జాండ్రా విన‌కుండా ఆ ప‌నిచేసింద‌ట‌. అలా ఎందుకు చేశావ‌ని అడిగితే తన కుటుంబం క‌ష్టాల్లో ఉంద‌ని, ఇప్పుడు వ‌చ్చిన డ‌బ్బుతో ఇల్లు కొంటాన‌ని, త‌న కుటుంబ స‌భ్యుల‌ను చూసుకుంటాన‌ని ఆమె చెబుతోంది.

అయితే ఇత‌రుల ద్వారా తెలిసింది వేరేగా ఉంది, అస‌లు అలెగ్జాండ్రా త‌ల్లిదండ్రులు ధ‌న‌వంతులేన‌ని, తండ్రి పోలీస్ కాగా తల్లి వ్యాపార‌వేత్త అని, వారికి ఇక ఆర్థిక స‌మ‌స్య‌లు ఏం ఉంటాయ‌ని ఇత‌రులు అంటున్నారు.

అలెగ్జాండ్రా ఇలా చేయడానికి సినిమాయే కారణమంటుందో..

అయితే అలెగ్జాండ్రా ఇలా చేయ‌డానికి మాత్రం ఓ సినిమాయే కార‌ణ‌మ‌ట‌.

అలెగ్జాండ్రా ఇలా చేయడానికి సినిమాయే కారణమంటుందో..

’’ఇన్ డీసెంట్ ’’ అనే సినిమాను ఆమె త‌న 15వ ఏట చూసింద‌ట‌. అందులో ఓ యువతి చేసింది న‌చ్చింద‌ని, అందులో భాగంగానే తాను 18 ఏళ్ల వ‌య‌స్సుకు రాగానే ఇలా చేశాన‌ని చెబుతోంది.

అలెగ్జాండ్రా ఇలా చేయడానికి సినిమాయే కారణమంటుందో..

‘‘ఇన్ డీసెంట్ ప్రపోజల్'' అనే సినిమాను ఆమె త‌న 15వ ఏట చూసింద‌ట‌. అందులో ఓ యువతి చేసింది న‌చ్చింద‌ని, అందులో భాగంగానే తాను 18 ఏళ్ల వ‌య‌స్సుకు రాగానే ఇలా చేశాన‌ని చెబుతోంది. త‌న శ‌రీరం త‌న ఇష్ట‌మ‌ని, ఎలాగైనా చేస్తాన‌ని ఈ అమ్మ‌డు సెల‌విస్తోంది..! అంతే మ‌రి... మేజ‌ర్ అయితే ఎవ‌రిష్టం వారిదే క‌దా..!

English summary

This Romanian Beauty Aleexandra Kefren Sold her Verginity for £2 Million!

This Romanian Beauty Aleexandra Kefren Sold her Verginity for £2 Million!
Story first published: Tuesday, April 25, 2017, 19:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter