భయంతో కూడిన అల్ట్రాసౌండ్ స్కాన్ లు మీకు రోమాలు నిక్కబోడుచుకునేలా చేస్తాయి

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

ఒక స్త్రీ గర్భ౦దాల్చిందని తెలిసినపుడు, ఆమె తన పుట్టబోయే బిడ్డకు వెంటనే అనుసందింపబడుతుంది. కుటుంబం లోకి రాబోయే కొత్త సభ్యునికి కోసం ఎదురుచూసే వ్యవధి చాలా ఎక్కువగా కనిపిస్తుంది.

వీటన్నిటి మధ్య, స్త్రీ అల్ట్రాసౌండ్ కోసం వెళ్ళినపుడు, ఆమె ఖచ్చితంగా కంగారుపడుతుంది. ఆ చిన్న రాక్షసుడిని స్కాన్ లో బంధిస్తే ఏమి జరుగుతుంది?

భయంకరమైన శబ్దాలు, అవునా? ఇక్కడ కొన్ని అల్ట్రాసౌండ్ చిత్రాలు ఇవ్వబడ్డాయి, ఇవి చిన్న అందమైన పిండం కూడా భయంకరంగా కనిపించేట్టు చేస్తుందని మీరు తెలుసుకోవాలి!

వాటిని పరిశీలించండి...

చిత్రం #1 గ్రహాంతర శిశువు!

చిత్రం #1 గ్రహాంతర శిశువు!

ఈ బిడ్డ నిజంగానే గ్రహాంతర వాసి లా కనిపిస్తున్నాడా లేదా నిజమైన గ్రహాంతర శిశువా? సరే, ఇది నిజమైన బిడ్డ బైటికి వచ్చే సమయం మాత్రమే! మేము శాంతి వస్తుందని ఆశిస్తున్నాము. ఒకసారి ఆ కుటుంబం చిత్రంలోని విచిత్ర౦గా ఉందని గ్రహిస్తే, అది గొడవలకు దారితీస్తుంది!

చిత్రం #2 అది ఇక్కడ కనిపిస్తుందా?

చిత్రం #2 అది ఇక్కడ కనిపిస్తుందా?

పుట్టక ముందే శిశువు భంగిమ కనిపిస్తుందా? సరే, అతను/ఆమె లా ఖచ్చితంగా ఒకరు ఉంటె పిండం భంగిమ ఒక అనుకూలంగా కనిపించవచ్చు! కళ్ళు అటూఇటూ కదిలిస్తూ చాలామంది ఖచ్చితంగా నిద్రపోరు!

చిత్రం #3 బిడ్డ నిండుగా ఉండడం!

చిత్రం #3 బిడ్డ నిండుగా ఉండడం!

బిడ్డ ఎక్కువ కనిపిస్తుందా? అతను/ఆమె పెద్దగా కనిపించి, శిశువు ప్రపంచం లోకి రావడానికి సన్నద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది!

చిత్రం #4 భంగిమ!

చిత్రం #4 భంగిమ!

ఈ బిడ్డ ఖచ్చితంగా గర్భంలో అన్నీ నేర్చుకుని, పుట్టుక భంగిమలో ఉంటాడు! ఈ రెండు రకాల అల్ట్రాసౌండ్ స్కాన్ లను పరిశీలించండి, ఒక స్కాన్ లో నోరుతెరుచుకుని అసహజంగా ఉంటాడు, రెండవ స్కాన్ లో నోరు మూసేసి ఉంటాడు! తను బైటికి రాబోతున్నాడు అన్న విషయం అతనికి తెలుసు, మేము పందెం కాస్తాము!

చిత్రం #5 బిడ్డ అస్థిపంజరం!

చిత్రం #5 బిడ్డ అస్థిపంజరం!

ఇది చాలా అసహజంగా అనిపిస్తుంది, కానీ అల్ట్రాసౌండ్ నిజమా లేదా నకిలీనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది! మీరు ఏమనుకుంటున్నారు? ఈ చిత్రం నిజామా లేదా నకిలీయా? చదువుతూ ముందుకెళ్ళి, తరువాత విషయాలను పరిశీలించండి...

చిత్రం #6 బిడ్డ ఎక్కడ ఉంది?

చిత్రం #6 బిడ్డ ఎక్కడ ఉంది?

మీరు చిత్రం చూసినట్లయితే, స్కాన్ ఫలితం ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ చిత్రాన్ని దగ్గరగా చూస్తే, పిండం ఉనికి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి!

చిత్రం #7 హాలోవీన్ శిశువు

చిత్రం #7 హాలోవీన్ శిశువు

ఈ బిడ్డ బొమ్మ ఒక మంచం మీద నిద్రపోతూ, మేల్కొనడానికి ఇదే సమయం లాగా కనిపిస్తాడు! ఖచ్చితమైన రూపం నెమ్మదిగా బైటకు వస్తుంది, ఇది చేతులు సాగాతీస్తున్నట్లు కనిపిస్తుంది! అబ్బా! ఇది మిమ్మల్ని భయపెట్టక పోతే, తరువాత దాన్ని పరిశీలించండి...

చిత్రం #8 గమ్మత్తైన బిడ్డ బొమ్మ!

చిత్రం #8 గమ్మత్తైన బిడ్డ బొమ్మ!

ఈ బొమ్మ చాలా భయంకరంగా కనిపిస్తుంది! కానీ ఫోటోగ్రాఫర్ ఈ స్కాన్ ఫలితాలను ఎలా అత్తుకున్నాడు అనేది ఒక గమ్మత్తు. ఇందులో పిండ౦ భయంకరమైన అస్థిపంజరం శిశువులా కనిపిస్తుంది!

ఈ చిత్రాలు చూసి మీరు భయపడితే, ఈ క్రింది వ్యాఖ్యా విభాగంలో మాకు తెలియచేయండి.

    English summary

    Check out how these unborn babies are scaring the world!

    There are some of the most bizarre ultrasound scans that people have seen. Some of these scans are really scary, as the foetus is seen staring at the camera! We bet, after checking these pictures, it would be tough for one to sleep!
    Story first published: Thursday, December 21, 2017, 10:05 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more