Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
శృంగార బొమ్మగా మారిపోవాలని నిశ్చయించుకున్న మహిళ..అసలు ఏమి జరిగిందంటే ?
ఒక మనిషి ప్రేమలో కానీ, దాంపత్య జీవితంలో కానీ, సంబంధబాంధవ్యాల్లో కానీ విఫలమైతే, ఆ సమయం లో వాళ్ళు ఏమిచేయడానికైనా సిద్ధపడతారు. వాళ్ళు చేసే పనులు ఊహకు కూడా అందకపోవచ్చు. ఆత్మహత్య చేసుకోవచ్చు, ఎదుటి వ్యక్తి పై ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఇలా విపరీతమైన దశకు చేరుకున్న వ్యక్తులు తాము ఏమి చేస్తున్నామో గ్రహించలేక, తమను తాము నిగ్రహించుకోలేక విపరీతమైన పనులకు పూనుకునే అవకాశం ఉంది.
పైన చెప్పబడిన స్థితికి ఇద్దరు పిల్లల తల్లి చేరుకునింది. అందుకు కారణం తనకు కాబోయే భర్తతో బంధానికి బీటలు బారింది. ఇది తట్టుకోలేని ఆ మహిళ తనకు తానూగా పూర్తిగా మారిపోదామని నిశ్చయించుకుంది.
వ్యాయామం దగ్గర నుండి ఆహార నియంత్రణ వరకు ఇలా ఒక్కటేమిటి, తన జీవిత విధానాన్నే మార్చుకుంది. ఎవరా మహిళ ? ఎందుకలా చేసింది ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమె ఎవరంటే :
ఆమె పేరు సిండీ మూర్, వయస్సు 31 సంవత్సరాలు. గ్రేటర్ మాంచెస్టర్ దగ్గర స్లఫోర్డ్ అనే ప్రాంతంలో నివసిస్తోంది. తనకు కాబోయే భర్త తనను మోసగించిన తర్వాత, తన జీవితాన్నే పూర్తిగా మార్చుకుందామని నిశ్చయించుకుంది. తన వక్షోజాలు కు చికిత్స చేయించుకుంది, పెదవికి సంబంధించిన లోపాలను సరిచేసుకోవడానికి నెలకు మూడు సార్లు వివిధ చికిత్సలు చేయించుకునేది మరియు తన కురులను అందంగా అలంకరించుకోవడం ప్రారంభించింది.

ఎంత ఖర్చు పెట్టిందంటే :
తాను ఒక శృంగార బొమ్మగా ప్రపంచం ముందు కనపడటానికి పదివేల యూరోలు ఖర్చుపెట్టింది. దీనికి తోడు ఒక కొత్త కారు ని కొనుక్కొని దాని రిజిస్ట్రేషన్ ప్లేట్ పై "డాల్" అనే అక్షరాలు వచ్చేలా మార్చుకొని, తనను తానే , తన కొత్త అవతారానికి ముగ్ధురాలై అభినందించుకుంది.

వచ్చిన ఫలితాలతో ఆమె సంతృప్తి చెందలేదు :
పలు మార్లు శస్త్రచికిత్స చేయించుకున్నా, అందువల్ల తన శరీరంలో కలిగిన మార్పులు తాను ఊహించినంత బాగా లేకపోవడంతో, వచ్చిన ఫలితాలతో పెద్దగా ఆమె సంతృప్తి చెందలేదు. దీంతో మరోసారి శస్త్రచికిత్స చేయించుకొని పూర్తిగా ఒక కొత్త రూపుని సంతరించుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. ముఖ్యంగా వక్షోజాలను, పొట్ట భాగాలను ఆకర్షవంతంగా మలుచుకోవాలని భావించింది. ఆ దిశగా అడుగుకు వేసింది.

తన సౌదర్యం పై అంతక ముందు నుండే ఎన్నో ప్రయోగాలు చేసేది :
తన పొడవాటి వెంట్రుకలు గుత్తి ని బ్లీచింగ్ చేసేది. ఎంతో ఎక్కువగా అందంగా కనిపించడానికి విపరీతంగా అలకరించుకునేది. తనకు 19 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి ఇలా చేయడం మొదలు పెట్టింది. కానీ ఎప్పుడైతే తనకు కాబోయే భర్త, తాను ఎక్కువ బరువు ఉన్నానని, తనను కాదని వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడో, అప్పటి నుండి తాను ఇంకా అందంగా, ఓ శృంగార బొమ్మలాగ తయారవ్వాలని ప్రపంచానికి కనపడాలని నిశ్చయించుకుంది.
ఇప్పుడు తన ఫోటోలను అమ్ముకుంటోంది :
ఇప్పుడు తన అందాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి తానే తన అసభ్యకరమైన ఫోటోలను ప్రస్తుతం అమ్ముకుంటోంది. తనకు ఆన్ లైన్ లో వంద మంది ఫాలోయర్స్ ఉన్నారు. వాళ్ళు ఈమె ఇచ్చే ఫోటోలకు గాను నెలకు ఇరవైఐదు యూరోలు ఇస్తున్నారు.
ఆమె గురించి మర్రిన్ని విషయాలు ఈ క్రింది వీడియోలో చుడండి.



Click it and Unblock the Notifications