For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అమ్మాయిలతో చేసే ఎంజాయ్ ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేరు

కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కోసం ఉండే అమ్మాయిల్లో ఒక టీం మ‌సాజ్‌లు, మ‌రో టీం సంగీతంతో నియంత గ్యాంగ్‌ను సంతోష‌ప‌ర‌చాలి. మూడో గ్యాంగ్ మాత్రం కిమ్‌జాంగ్‌తో పాటు వారి అనుచ‌రుల‌ను సెక్స్ సేవ‌ల‌తో సంతృప్తి ప‌ర‌చాలి.

By Bharath
|

కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అమ్మాయిలతో ఎలా ఎంజాయ్ చేస్తాడంటే ?

ప్రపంచ దేశాల్లో దాదాపు అన్ని దేశాలు అమెరికాని చూసి భయం తో వణికిపోతూ ఉంటాయి. కాని అలాంటి అగ్రరాజ్యం అమెరికా కూడా ఒక దేశాన్ని దారిలోకి తెచ్చుకోలేక నానా తంటాలు పడుతుంది. ఆ దేశమే ఉత్తర కొరియా. అలా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచం మొత్తం తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఒక అమెరికాను భయపించడంలోనే కాదు.. కిం జోంగ్ ఉన్ కు సంబంధించిన ప్రతి విషయం ఆసక్తికరమే. ఉత్తరకొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలు లోకానికి పెద్దగా తెలియవు. ఎప్పుడూ ఆయుధాలతో సహవాసం చేసే కిమ్‌ జీవితాన్ని ఒక్కసారి చూద్దామా.

పాక్‌ యున్‌

పాక్‌ యున్‌

చిన్నప్పుడు ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ను

ఆయనను అందరూ ‘పాక్‌ యున్‌' అని పిలిచేవారు. స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌ ప్రాంతంలో ఉన్న జర్మన్‌ స్పీకింగ్‌ పాఠశాలలో కిమ్‌ చదువుకున్నారు. కిమ్ చిన్నప్పుడు చాలా ఫన్నీ మనిషి. అందరితో సన్నిహితంగా ఉండేవాడు. కిమ్‌కు చిన్నప్పటి నుంచి ఓడిపోవడం అస్సలు నచ్చేది కాదు. చిన్నప్పటి కూడా తనకు ఏదనిపిస్తే అది చేసేవాడు. ఆడవారిని అస్సలు లెక్కచేసేవాడు కాదు.

ఐలాండ్ ఉంది

ఐలాండ్ ఉంది

కిమ్‌ జాంగ్ ఉన్ కుటుంబానికి ఉత్తరకొరియా మొత్తం మీద 17 ప్యాలెస్‌లు ఉన్నాయి. సొంతగా ఓ ఐలాండ్‌ కూడా ఉంది. ఎనిమిది మిలియన్‌ డాలర్ల విలువైన, 200 అడుగులు పొడవు ఉండే పడవ కిమ్‌ సొంతం. సినిమాలు వీక్షించేందుకు 1000 సీట్లతో ప్రత్యేకంగా థియేటర్‌ ఉంది. 100కు పైగా కార్లు రోజూ కిమ్‌ సైగ కోసం ఎదురు చూస్తుంటాయి. ఎలాంటి దాడి జరిగినా ప్రాణహాని లేకుండా బయటపడే విధంగా కిమ్‌ కోసం ప్రత్యేకంగా మెర్సిడెజ్‌ కారును తయారు చేయించారు.

ఆ వసతులు చూస్తే షాక్ అవుతాం

ఆ వసతులు చూస్తే షాక్ అవుతాం

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించేందుకు ఓ ప్రత్యేక విమానం ఉంది. దానిపేరు ‘ఎయిర్ ఫోర్స్ వన్'. అలాగే ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ కు కూడా ఒక ప్రత్యేక విమానం ఉంది. దానిపేరేమిటో తెలుసా? ‘ఎయిర్ ఫోర్స్ ఉన్'. ఈ విమానం లోపల ఉండే వసతుల చూస్తే కళ్లు తిరగాల్సిందే.

లోకల్‌ మందంటే గిట్టదు

లోకల్‌ మందంటే గిట్టదు

లగ్జరీ వాచ్‌లు అంటే కిమ్‌ పడి చచ్చిపోతారట. ఎనిమిది మిలియన్‌ డాలర్ల విలువైన వాచ్‌లు కిమ్‌ వద్ద ఉన్నాయి. ఇంకా కిమ్‌ పియానోలను ఇష్టపడతారట. కిమ్‌ తన కలెక్షన్‌లో మూడు డజన్లకు పైగా పియానోలను ఉంచుకున్నారు. ఇక మందు విషయానికొస్తే.. ఆయనకు లోకల్‌ మందంటే గిట్టదట. ఫారెన్‌ సరుకు లేకపోతే అతను ఒక్కరోజు కూడా ఉండలేరు.

కిమ్‌ జాంగ్‌ ఇల్‌ మరణంతో

కిమ్‌ జాంగ్‌ ఇల్‌ మరణంతో

ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా ఖాతరు చేయకుండా ఉత్తర కొరియాను ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానంలో నిలిపేందుకు ఆయన శక్తివంచనలేకుండా కృషి చేస్తున్నారు. 2011 డిసెంబర్‌ 17న తండ్రి కిమ్‌ జాంగ్‌ ఇల్‌ మరణంతో ఆయన తనకు తాను వారసుడిగా ప్రకటించుకున్నారు.

అందరినీ జైల్ కు పంపాడు

అందరినీ జైల్ కు పంపాడు

తొలుత పార్టీ అధ్యక్షుడిగా.. అనంతరం దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత సైన్యంలో అత్యున్నత ర్యాంక్‌ అయిన ‘మార్షల్‌' గానూ నియమితులయ్యారు. కొన్ని వారాల్లోనే దేశంలో తిరుగులేని అధినేతగా.. మరో మాటలో చెప్పాలంటే నియంతగా మారారు. తనను వ్యతిరేకించిన వారందరినీ జైలు పాల్జేశారు. ఉత్తర కొరియాలో దాదాపు లక్షమందికిపైగా రాజకీయ ఖైదీలున్నారు. కిమ్‌ జాంగ్‌ ధూమపానప్రియుడు. మద్యపాన ప్రియుడు.

పిన్ని కథ ఇదే

పిన్ని కథ ఇదే

ఉత్తరకొరియా అధినేత కిమ్‌జోంగ్‌ఉన్ పిన్ని కోయాంగ్‌సుక్ అమెరికాలో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. 1998లో ఉత్తరకొరియా నుంచి పారిపోయిన కోయాంగ్‌సుక్, ఆమె భర్త రీగాంగ్‌లకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కోయాంగ్‌సుక్ అమెరికాలో డ్రైక్లీనింగ్ బిజినెస్ నడుపుతున్నారు.

స్విట్జర్లాండ్‌లో

స్విట్జర్లాండ్‌లో

ఉత్తరకొరియా మాజీ అధినేత కిమ్‌జొంగిల్ భార్యల్లో ఒకరైన కోయాంగ్‌హుయికి కోయాంగ్‌సుక్ సోదరి. కోయాంగ్‌హుయి కుమారుడే ప్రస్తుతం ఉత్తరకొరియా అధ్యక్షుడైన కిమ్‌జోంగ్‌ఉన్. ఉత్తర కొరియాలోని కమ్యూనిస్టు ప్రభుత్వాధినేత కిమ్‌జోంగిల్.. తన కుటుంబ సన్నిహితులైన కోయాంగ్‌సుక్ దంపతులను.. కిమ్‌జోంగ్ ఉన్‌తోపాటు స్విట్జర్లాండ్‌లో విద్యాభ్యాసంచేస్తున్న తమ పిల్లల బాగోగులను చూసేందుకు పంపారు.

షార్ట్ టెంపర్‌మెంట్

షార్ట్ టెంపర్‌మెంట్

కిమ్‌జోంగ్‌ఉన్ గురించి కోయాంగ్‌సుక్ ఇలా చెప్పారు. "తంటాల మారి కాదు. కానీ షార్ట్ టెంపర్‌మెంట్ ఎక్కువ. అలాగే అతనికి ఓపిక తక్కువ. కిమ్‌జోంగ్‌ఉన్‌ను ఆటలాపి చదువుకోవాలని తన సోదరి కోరేదని, కానీ ఆమె హితబోధను పట్టించుకోకపోగా, నిరసనగా నిరాహార దీక్ష చేసేవాడు. 1992 నుంచి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే వరకు కిమ్‌జోంగ్‌ఉన్ గురించి మాకు తెలుసు."

లైంగిక కార్యకలాపాలకోసం

లైంగిక కార్యకలాపాలకోసం

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ నివాసాల్లోకి సెక్స్‌ బానిసగా వెళ్లి చివరకు తప్పించుకొని బయటపడింది ఓ 26 ఏళ్ల మహిళ. హీ యోన్‌ లిమ్‌(26) అనే ఆ మహిళ వివరాలను తెలియజేస్తూ తాను టీనేజ్‌లో ఉండగానే కిమ్‌ వద్దకు బందీగా వెళ్లింది. లైంగిక కార్యకలాపాలకోసం ఆమెను కిమ్‌ పరివారానికి సంబంధిచిన ఇళ్లన్నింటిలోకి తిప్పారు.

లైంగికంగా అనుభవిస్తుంటారు

లైంగికంగా అనుభవిస్తుంటారు

కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కు సంబంధించిన మనుషుల ఎంతోమంది అమ్మాయిలను బంధించి తీసుకెళ్లి లైంగికంగా అనుభవిస్తుంటారంట. అమ్మాయిలు పడే చిత్ర హింసలు చూసి వారంతా ఎంజాయ్‌ చేస్తుంటారట. కిమ్‌ ఆయన చుట్టు ఉన్న మనుషులంతా రాజులుగా తమను తాము భావిస్తుంటారు.

గర్భం వస్తే అంతే

గర్భం వస్తే అంతే

సెక్స్‌ బానిసలు తీసుకెళ్లిన అమ్మాయిల్లో ఏ ఒక్కరు తప్పు చేసినా, ఒక వేళ వారికి గర్భం వచ్చినా వారిని కనపించకుండా చేస్తారు. కిమ్‌ ఎంతటి క్రూరంగా హత్యలు చేయిస్తాడో చాలామంది అమ్మాయిలు చూశారు. ఓసారి ఓ పదకొండు మంది సంగీతకారులను అతి దారుణంగా చంపించారని సెక్స్ బానిసలు తెలిపారు. పోర్న్‌గ్రఫీకి పాల్పడ్డారనే ఆరోపణల కింద వారిని జనాలను చుట్టూ నిల్చొబెట్టి పొలాల్లోకి ఈడ్చుకొచ్చి ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్‌ల ద్వారా తుక్కుతుక్కుగా కాల్చిపడేశారంట. ముక్కలు ముక్కలు చేశారట.

మృతదేహాలను తొక్కించాడట

మృతదేహాలను తొక్కించాడట

అంతేకాకుండా వారి మిగిలిన మృతదేహాలను మిలిటరీ యుద్ధ ట్యాంకులతో తొక్కించాడట.. కిమ్‌ హత్యాకాండకు అడ్డు చెప్పేవారే లేరు. ఆయనకు ఎవరైనా విశ్వాసంగా లేరని అనిపిస్తే వెంటనే వారిని ఉరి తీయిస్తారట.

ఆర్మీ ఆఫ్‌ బ్యూటీ

ఆర్మీ ఆఫ్‌ బ్యూటీ

ఆర్మీ ఆఫ్‌ బ్యూటీ పేరుతో 18-20 ఏళ్లలోపు ఉన్న అమ్మాయిలను(300 మంది) అధికారులు గతంలో ఎంపిక చేశారు. ఈ బృందానికి కిమ్‌ సతీమణి రి సోల్‌-జూ ప్రాతినిధ్యం వహిస్తారు. ప్ర‌భుత్వాధినేత‌లు, శాస్త్ర‌వేత్త‌ల‌తో పాటు త‌న‌ను సుఖ‌పెట్ట‌డానికి ఓ ప్ర‌త్యేక మ‌హిళా బృందాన్ని కూడా ఈయన ఏర్పాటుచేసుకున్నాడు. అయితే ఈ విష‌యం అతి కొద్దిమంద‌కి మాత్ర‌మే తెలుసు. ఉత్త‌రకొరియా భాష‌లో గిఫ్ట్యూమ్జే అనే పేరుతో పిలిచే బృందాల ప‌ని ఏంటంటే ఉన్న‌త‌మైన నేత‌ల‌ను శారీర‌కంగాను, మానసికంగానూ సంతోష‌ప‌ర‌చడమే.

ఆ ఏజ్ అమ్మాయిలను..

ఆ ఏజ్ అమ్మాయిలను..

ఉత్త‌ర కొరియాలో పాఠ‌శాల‌ల్లో చ‌దువుకుంటున్న 13 ఏళ్ల అమ్మాయిల‌ను ఈ బృందాలు ఎంపిక చేస్తారు. స్వ‌యంగా ఈ బృంద‌మే వ‌చ్చి అమ్మాయిల ఎత్తు 165 సెంటీమీట‌ర్ల కంటే త‌క్కువ ఎత్తు ఉన్న‌వారిని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన అమ్మాయిలకు క‌న్య‌త్వ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. అంతేకాకుండా ఆ ఆడ‌పిల్ల‌ల‌కు ఇంకేమైనా ఇత‌ర వ్యాధులు ఉన్నాయో లేదో కూడా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారే. కేవ‌లం క‌న్య‌త్వం ఉన్న అమ్మాయిలే ఈ బృందానికి అర్హులు. ఏమాత్రం క‌న్యత్వంపై అనుమానం కానీ.. క‌న్య‌త్వం లేని అమ్మాయిల‌పై కింగ్ అస్సలు మొగ్గుచూపరు.

40 మంది ఏడాది పాటు ఉంపుడు గత్తెలుగా

40 మంది ఏడాది పాటు ఉంపుడు గత్తెలుగా

కిమ్- జాంగ్‌-ఉన్ ‘ఎంజాయ్' చేయడానికి పైన చెప్పిన ఏజ్ గ్రూప్ లో అత్యంత అందగత్తెలని ఏరి తీసుకువచ్చిఅధికారులు రాజు ముందు ప్రవేశపెడతారు. వీరిలో జాంగ్‌-ఉన్‌ రాజు ఓ 40 మందిని ఇంటర్వ్యూ ద్వారా సెలక్ట్ చేస్తాడు. ఆ తర్వాత వీరంతా రాజు ఆస్థానంలో పనిమనుషులుగా, గాయనీమణులుగా, డాన్సర్స్‌గా రాజుగారికి ఏ ‘సేవలు' కావాలంటే ఆ సేవలు చేసిపెడుతూ జాంగ్‌-ఉన్‌ ను ఆనందపరుస్తారు. వీరిని కొరియాలో ‘ప్లెజర్ ట్రూప్స్' (ఆనంద బృందాలు) అని పిలుస్తారు. ఈ నలభై మంది జాంగ్ ఉన్ కు ఏడాది పాటు ఉంపుడు గత్తెలుగా వ్యవహరిస్తారు.

మూడో గ్యాంగ్ తో సెక్స్

మూడో గ్యాంగ్ తో సెక్స్

వీరిని మూడు టీంలుగా విభ‌జిస్తారు. ఒక టీం మ‌సాజ్‌లు, మ‌రో టీం సంగీతంతో నియంత గ్యాంగ్‌ను సంతోష‌ప‌ర‌చాలి. ఇక మూడో గ్యాంగ్ మాత్రం కిమ్‌జాంగ్‌తో పాటు వారి అనుచ‌రుల‌ను సెక్స్ సేవ‌ల‌తో సంతృప్తి ప‌ర‌చాలి. వారి ఎంపిక ప్రక్రియ అంతా సైన్యమే చూసుకుంటుంది. వారిలో ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేల డాలర్లను వేతనంగా చెల్లిస్తారు. ఈ ప్లెజ‌ర్ స్క్వాడ్ సిస్ట‌ర్ కొరియాలో కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌ కాలం నుంచి ఈ అనాచారం ఆచరణలో ఉంది.

తర్వాత వారికి కీప్ లుగా మారాలి

తర్వాత వారికి కీప్ లుగా మారాలి

జాంగ్‌ ఉన్ రాజుగారి ‘సేవ'లో తమ జీవితాన్ని ఓ ఏడాది అర్పించుకోగానే...వారిని రాజుగారి కింద పనిచేసే సైనికాధికారులు లేదా ప్రభుత్వఅధికారులకు ఉంపుడు గత్తెలుగా బదిలీ చేస్తారు. ఏడాది గడిచిపోగానే రాజుగారి సేవలో తరించే అమ్మాయిల కోసం మరొకసారి దేశమంతటా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టి మళ్లీ వెతుకుతారు. ఇలా, ప్రతీ ఏడాది క్రమం తప్పుకుండా రాజుగారికి కొత్త ఉంపుడు గత్తెలు వస్తూనే ఉంటారు.

జాంగ్‌-ఉన్ తాతగారైన కిమ్-2 సంగ్‌ వల్లే ఈ ఆచారం

జాంగ్‌-ఉన్ తాతగారైన కిమ్-2 సంగ్‌ వల్లే ఈ ఆచారం

జాంగ్‌-ఉన్ తాతగారైన కిమ్-2 సంగ్‌ ఈ ఆచారాన్ని తీసుకొచ్చాడు. ఆయన తర్వాత ఆయన ఘన వారసత్వాన్ని ఆయన కుమారుడు...ప్రస్తుత రాజుకు తండ్రైన కిమ్-జాంగ్‌-ఇల్‌ కూడా తూచా తప్పకుండా ప్రతీ ఏడాది పాటించాడు. అయితే కిమ్‌-జాంగ్‌-ఇల్ మరణానంతరం ఆయన వారసుడు... ప్రస్తుత రాజు కిమ్- జాంగ్‌-ఉన్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు.

ఆ మూడేళ్లు ఓపిక పట్టుకున్నాడు

ఆ మూడేళ్లు ఓపిక పట్టుకున్నాడు

అయితే,రాజు మరణించిన తర్వాత నార్త్ కొరియాలో మూడేళ్ల పాటు సంతాప సంవత్సారాలుగా పాటిస్తారు. ఈ సమయంలో కొత్తగా కొలువుతీరిన రాజు ‘ప్లెజర్ ట్రూప్స్‌' ను నియమించుకోకూడదన్న గొప్ప నియమం ఉంది. దీంతో, మూడేళ్లు అతి కష్టం మీద ఆపుకున్నప్రస్తుత రాజు జాంగ్‌-ఉన్‌ ఆ మూడేళ్లూ పూర్తికాగానే తన ప్లెజర్ ట్రూప్స్ కోసం అధికారుల చేత సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టించాడు.

కొన్నివేల మంది అమ్మాయిలతో

కొన్నివేల మంది అమ్మాయిలతో

ఏడాదికి నలభై మంది ఉంపుడుగత్తెలను పెట్టుకోవడం అధికారికంగా జరిగే ప్రక్రియ. ఇది కాకుండా, జాంగ్‌-ఉన్ రాజు గారికి అనధికారికంగా ఇప్పటికే లెక్కపెట్టలేనంత మందితో సంబంధాలు ఉన్నాయట. మొత్తానికి అధికారికంగా...అనధికారికంగా కలిపి కొన్ని వేల మంది అమ్మాయిలతో కిమ్‌-జాంగ్‌-ఉన్ తన జీవితకాలంలో రాసలీలలు నెరపనున్నాడు.

దానిపైన మోజుతోనే

దానిపైన మోజుతోనే

కిమ్‌లో మరో మనిషి ఉన్నాడు. సంగీతమంటే కిమ్ చెవి కోసుకుంటాడు. ఖాళీ దొరికినప్పుడల్లా ఫిడేలు వాయిస్తుంటాడు. మైఖేల్‌జాక్సన్‌ అంటే ప్రాణమిస్తాడు. కిమ్ సంగీతంపై మోజుతోనే రిసోల్‌జూతో పెళ్లి చేసుకున్నాడు. కిమ్ సతీమణి రీసోల్‌జూ అమ్మాయి మంచి గాయని. ఆమె పాటనచ్చి కిమ్ తనదాన్ని చేసుకున్నాడు.

బాస్కెట్ బాల్

బాస్కెట్ బాల్

కిమ్‌కు బాస్కెట్‌బాల్‌ అంటే కూడా పిచ్చి. మైఖేల్‌జోర్డాన్‌కు వీరాభిమాని. రోజూ ఓ గంటైనా బాస్కెట్‌బాల్‌ ఆడతాడు. మహామహా ఆటగాళ్లకైనా ఏదో ఓ సమయంలో ఓటమి తప్పదు. నిజమైన క్రీడాకారుడు ఆ వైఫల్యాన్ని హుందాగా స్వీకరిస్తాడు కూడా.

బొగ్గుబావిలో కార్మికులుగా..

బొగ్గుబావిలో కార్మికులుగా..

కిమ్‌కు మాత్రం ఓటమి అంటే పరమ అసహ్యం. తమ దేశం నుంచి ఒలింపిక్స్‌కు వెళ్తున్న ఆటగాళ్లను ఎయిర్‌పోర్టులోనే, ‘ఖాళీ చేతులతో తిరిగొస్తే మాత్రం ఖేల్‌ ఖతమ్‌...' అని హెచ్చరించాడు. అంత ఒత్తిడిలో ఆటేం ఆడతారూ, పతకాలేం తెస్తారూ? బెదిరించినట్టుగానే, ఓడివచ్చిన వారిని బొగ్గుబావిలో వెట్టి కార్మికుల్ని చేశాడు.

కిమ్‌ చాలా పిరికివాడు

కిమ్‌ చాలా పిరికివాడు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ చాలా పిరికివాడు. నిద్రలోనూ అతనికి ప్రాణభయం ఉంటుంది. తనను గద్దె దించడానికి, అమెరికా నేతృత్వంలో కుట్రలూ కుతంత్రాలూ జరుగుతున్నాయని అనుమానిస్తుంటాడు. నాలుగేళ్ల క్రితం నిజంగానే హత్యాయత్నం జరిగింది. అప్పటి నుంచీ మృత్యుభీతి మరింత ఎక్కువైంది.

నిత్యం అనుమానమే

నిత్యం అనుమానమే

తినే అన్నంలో ఎవరైనా విషం కలిపారేమో అనే అనుమానంతో నిత్యం సతమతం అవుతాడు. ఉలిక్కిపడినట్టు నిద్రలోంచి మేల్కొంటాడు.సైన్యంలోని ప్రధాన అధికారుల మీద ఓ కన్నేసి ఉంచుతాడు. ఆరేళ్ల పాలనలో... ఆరేడుగురు రక్షణ మంత్రుల్ని మార్చేశాడు. అధికారం చేపట్టి ఇంతకాలం గడిచినా ఉత్తర కొరియా సరిహద్దులు దాటలేదు కిమ్‌. తన అధికారాన్ని ఎవరైనా లాగేసుకొంటారనేది కిమ్ భయం.

వాళ్లకు కోట్లాది రూపాయలు

వాళ్లకు కోట్లాది రూపాయలు

వందదాకా ఖరీదైన కార్లు ఉన్నాయని ప్రచారం. స్వర్గాన్ని తలపించే ఓ నౌక కూడా ఉందంటారు. అణుబాంబులంటే కిమ్ కు మహా ఇష్టం. వాటి తయారీలో పాల్గొంటున్న శాస్త్రవేత్తలకు కోట్లాది రూపాయాలను బహుమతిగా ఇస్తుంటాడు.

ఆయన మాటే శాసనం

ఆయన మాటే శాసనం

ఉత్తర కొరియాలో శాంతికి భద్రత లేదు. ఏకపార్టీ వ్యవస్థ కావడంతో నిరసన గళాలకు ఆస్కారమే లేదు. ఎవరైనా తెగించి మాట్లాడితే తల తెగిపోవడం ఖాయం. సైన్యం చెప్పిందే శాసనం. కిమ్ రాజు మాటే శాసనం. చేసిందే పాలన. ఆడపిల్లలకు రక్షణే లేదు. ఏ అమ్మాయి అయినా కంటికి కాస్త నదురుగా కనబడితే చాలు... ఎత్తుకొచ్చి సెక్స్‌ బానిసలుగా మార్చేస్తారు.

మొదట అందరూ కిమ్ ను ఓ ఆట ఆడుకున్నారు

మొదట అందరూ కిమ్ ను ఓ ఆట ఆడుకున్నారు

తండ్రి హఠాన్మరణం తర్వాత కిమ్‌ అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. పాలన మీద అవగాహన లేదు. అయినా సరే, సవతి సోదరుడిని పక్కనపెట్టి తానే పీఠం ఎక్కాడు.పార్టీ అధినేతగా, దేశ అధ్యక్షుడిగా, సర్వసైన్యాధిపతిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇతన్ని చూసి సైనికాధికారులు తోకజాడించడం మొదలుపెట్టారు. పార్టీలో అసమ్మతి పెరిగింది. పాలన అస్తవ్యస్తమైపోయింది. ఆ సంక్షోభ సమయంలో ఓ బలమైన ఆసరా అవసరమైంది కిమ్‌కు.

మామనే చంపాడు

మామనే చంపాడు

తండ్రి హయాంలో ముఖ్యపాత్ర పోషించిన మేనత్త మొగుడి సాయం తీసుకున్నాడు. అయితే కిమ్ మామ ప్రభుత్వంలో కీలకంగా మారారు. దీంతో కిమ్ తన విశ్వరూపం చూపాడు. మామ మీద కేసులు బనాయించాడు. కొద్దిరోజులకే ఆ కుటుంబం కనిపించకుండా పోయింది. ఏదో ఒకరోజు నామ్‌ తనకు పోటీవస్తాడన్న భయం కిమ్‌ను వెంటాడేది. ‘విష ప్రయోగం' కారణంగా నామ్‌ ప్రాణాలు కోల్పోయినట్టు పోస్టుమార్టమ్‌ రిపోర్టు చెబుతోంది. ఆ విషపు ఆలోచన ఎవరిదన్నది బహిరంగ రహస్యం.

ప్లాస్టిక్ సర్జరీ

ప్లాస్టిక్ సర్జరీ

కిమ్ జోంగ్ ఉన్ పోలికలు తన తాత ఉత్తర కొరియా వ్యవస్ధాపకుడు కిమ్ II సంగ్‌ లాగా ఉన్నాయని, అందుకే ఆయన అధికారానికి వారసుడయ్యాడంట. అయితే తనలో తాత పోలికలను మరింత స్పష్టంగా చూపించేందుకు ఉన్ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నారంట.

సరిగ్గా కూర్చొలేదని ఉరి

సరిగ్గా కూర్చొలేదని ఉరి

కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలో ఉప ప్రధాని సక్రమంగా కూర్చోలేదని ఆయనను కూడా ఉరితీసి సంచలనం సృష్టించారు. తన సోదరిని వివాహం చేసుకోవాలంటే పెళ్లికి ముందు ఆమెతో డేటింగ్ చేయాలని ప్రకటించారు. అంతేకాదు డేటింగ్ కు ఆమెను ఒప్పించాలని కండిషన్ కూడా పెట్టి స్వయంవరం ప్రకటించారు.

చిన్నోడు అయినా చాలా తెలివైనోడు

చిన్నోడు అయినా చాలా తెలివైనోడు

కిమ్ జోంగ్ ఉన్ ముగ్గురు కొడుకుల్లో అందరికంటే చిన్న కొడుకు. ఆయన తండ్రి తర్వాత దేశాధ్యక్షుడవుతాడని ఎవరూ అనుకోలేదు. అందరూ అతడి సోదరులు కిమ్ జోంగ్ నామ్, లేదా కిమ్ జోంగ్ చొల్ లో ఎవరో ఒకరు అవుతారని అనుకున్నారు. కానీ కిమ్ జోంగ్ ఉన్ చాలా చిన్న వయస్సులోనే ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. సోదరులు రాజకీయంగా బలహీనంగా ఉండటం వల్లనే కిమ్ జోంగ్ ఉన్ తండ్రి పదవిని అధిష్టించారు. ఇవీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు సంబంధించిన కొన్ని వాస్తవాలు.

English summary

35 weird facts about kim jong un

35 weird facts about kim jong un
Desktop Bottom Promotion