Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
ఐశ్వర్యా రాయ్ బచ్చన్ భారత ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని జోస్యం చెప్పిన ఆస్ట్రాలజర్
ఐశ్వర్యా రాయ్ బచ్చన్ భారత ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని జోస్యం చెప్పిన ఆస్ట్రాలజర్
డి జ్ఞానేశ్వర్ అనే హైదరాబాద్ కి చెందిన ఆస్ట్రాలజర్ గతంలో ఎన్నో సంచలన అంశాలను తన జోస్యం ద్వారా ముందుగానే తెలియచేశారన్న సంగతి తెలిసిందే.
ఇటీవలి ప్రెస్ మీట్ లో, మరొక సెన్సేషనల్ విషయాన్ని వెల్లడించారు. అందాల రాశి ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్ లు రాజకీయాలలోకి ప్రవేశిస్తారని జోస్యం చెప్పారితను. రాబోయే కాలంలో ఐశ్వర్య భారత ప్రధానిగా అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని తెలియచేశారు.
ఆరాధ్య కూడా ప్రధాని అవుతుందని జోస్యం
డి. జ్ఞానేశ్వర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసి సంచలన విషయాలను జోస్యం ద్వారా వివరించారు.
పీఎం నరేంద్ర మోడీ 2019 జెనెరల్ ఎలక్షన్స్ లో మళ్ళీ అధికారాన్ని చేపడతారని అలాగే యునైటడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ పదవిని డోనాల్డ్ ట్రంప్ రెండవసారి కూడా చేపట్టే అవకాశం ఉందని వెల్లడించారు. రాబోయే కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా రజినీ కాంత్ ఎన్నికవుతాడని కూడా ఈయన జోస్యం చెప్పారు. అలాగే, ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య 2024లో యుద్ధం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

సెన్సేషనల్ ప్రెడిక్షన్స్
ఈ ప్రెడిక్షన్స్ అన్నిటిలో నెటిజన్ల అటెన్షన్ ను ఎక్కువగా ఆకర్షించినది "ఆరాధ్య"కు సంబంధించిన అంశం. అమితాబ్ బచ్చన్ మనవరాలు "ఆరాధ్య" రానున్న కాలంలో ప్రధాని అవుతుందని జోస్యం చెప్పారు జ్ఞానేశ్వర్.
అయితే, ఈ ప్రెడిక్షన్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఒక వేళ బచ్చన్ కుటుంబం వారు రానున్న కాలంలో ఆరాధ్యను ప్రధానిగా చూడాలనుకుంటే ఆరాధ్య పేరును రోహిణీగా మార్చాలన్నది ఇందులో గమనించదగిన అంశం.
అలాగే, రిలయన్స్ ఛైర్మెన్ ముఖేష్ అంబానీల కుమారుడు ఆకాష్ 2019లో వివాహం చేసుకుంటాడని ఈ జోతిష్యుడు ఇదివరకే జోస్యం చెప్పారు.
జ్ఞానేశ్వర్ గారు ఇదివరకు చెప్పిన జోస్యాలన్నీ అక్యురేట్ గా ఫలితాన్ని ఇచ్చాయన్న సంగతి తెలిసిందే. మరి ఆరాధ్య విషయంలో ఈ జోస్యం గురించి క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
ఈ విషయంలో మీ అభిప్రాయమేంటి? కామెంట్స్ సెక్షన్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అలాగే ఇంట్రెసింగ్ అప్ డేట్స్ కోసం బోల్డ్ స్కై ను ఫాలో అవండి.



Click it and Unblock the Notifications