For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన వేశ్యలను బ్రిటీష్ వారు బాగా అనుభవించారు

సామాన్యులు కూడా వేశ్యలు అనుభవించే పరిస్థితి వచ్చింది. అంతకు ముందు వీరిని కేవలం పెద్దపెద్ద రాజులు మాత్రమే అనుభవించేవారు.

By Bharath
|

వ్యభిచారం మనదేశంలో అసలు ఎలా ప్రారంభమైంది. అసలు గతంలో వేశ్య వృత్తి ఉండేదా? ప్రాస్టిట్యూషన్ జరిగేదా? అంటే కచ్చితంగా ఉంది. చాలా ఏళ్ల క్రితం నుంచే మనదేశంలో వేశ్య వృత్తి ఉంది. వ్యభిచారం నడుస్తూనే ఉంది. ప్రాస్టిట్యూషన్ నడుస్తూనే ఉంది.

ఎన్నో ఏళ్లుగా ఉంది

ఎన్నో ఏళ్లుగా ఉంది

వ్యభిచారం అనేది మనదేశంలో చాలా ఏళ్లుగా ఉంది. మనదేశంలో సంప్రదాయాలకు, విలువలకు ఎంతో గౌరవం ఇస్తారు. గతంలో ఇలాంటి విలువల్ని ఎక్కువగా పాటించేవాళ్లు. మరి వ్యభిచారం ఎలా ప్రవేశించిందంటే దానికి చాలా కారణాలున్నాయి. అప్పట్లో అన్ని వృత్తుల మాదిరిగానే ఇదొక వృత్తి. ఇలాంటి వృత్తి అప్పట్లో అంత పెద్ద తప్పు కూడా ఏమీ కాదు.

రాజభవనాల్లో...

రాజభవనాల్లో...

బ్రిటీష్ వారి పాలన కన్నా ముందు నుంచే మనదేశంలో వ్యభిచారం ప్రారంభమైంది. పెద్దపెద్ద రాజభవనాల్లో రాజులను ఆనందపరచడానికి వారిలో శృంగారం వాంఛలు రేపడానికి అప్పట్లో కొందరు మహిళలు ప్రత్యేకంగా ఉండేవారు.

అర్ధనగ్న డ్యాన్స్

అర్ధనగ్న డ్యాన్స్

రాజులు వారి అర్ధనగ్న డ్యాన్స్ లు ఆనందించేవారు. అలా వేశ్య వృత్తికి రాజభవనాల్లో బీజం పడింది. నృత్యాలతో మొదలైన ఈ సంప్రదాయ తర్వాత చాలా విస్తరించింది.

నృత్యాలకు ఎక్కువ ఆదరణ

నృత్యాలకు ఎక్కువ ఆదరణ

అప్పట్లో ఉన్నరాజులు ఇలాంటి నృత్యాలకు ఎక్కువగా ఇష్టపడేవారు. మొఘలుల కాలంలో వేశ్య వృత్తి బాగా పెరిగిపోయింది. రాజులు అలాంటి మహిళలతో బాగా ఎంజాయ్ చేసేవారు. అలాగే చాలా మంది సామంత రాజులు కూడా వ్యభిచారాన్ని ప్రోత్సహించారు. 15వశతాబ్దంలోనే వేశ్య వృత్తి బాగా వ్యాపించింది.

నృత్యాలకు ఎక్కువ ఆదరణ

నృత్యాలకు ఎక్కువ ఆదరణ

మొఘలుల కాలంలో వేశ్య వృత్తి బాగా పెరిగిపోయింది. రాజులు అలాంటి మహిళలతో బాగా ఎంజాయ్ చేసేవారు. అలాగే చాలా మంది సామంత రాజులు కూడా వ్యభిచారాన్ని ప్రోత్సహించారు. 15వశతాబ్దంలోనే వేశ్య వృత్తి బాగా వ్యాపించింది.

నృత్యాల మంచి గౌరవం

నృత్యాల మంచి గౌరవం

16 వ శతాబ్దంలో వేశ్యలు చేసే నృత్యాలకు చాలా పేరుండేది. అసలు అప్పుడు వీరి రాజసమే వేరు. రాజులు వీరి నృత్యాలకు చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. వాళ్లు కూడా నృత్యాలతో పాటు అన్ని రకాలుగా తమ కళను ప్రదర్శించి రాజును రంజింపజేసేవారు.

సామాన్యులకు నో ఛాన్స్

సామాన్యులకు నో ఛాన్స్

అయితే సామాన్యులు వీళ్ల నృత్యాలనుగానీ, ఆ వ్యక్తులను గానీ చూసే అవకాశం అప్పట్లో లేదు. కేవలం రాజులు మాత్రమే వారిని అనుభవించేవారు. వారితో సుఖం పొందేవారు.

సైనికులకు మాత్రం అవకాశం

సైనికులకు మాత్రం అవకాశం

రాజులు ఎదుట నృత్య ప్రదర్శన చేసేవారిని కేవలం రాజులు మాత్రమే అనుభవించేవారు. అయితే రాజులు సైనికులు, రాజ ప్రాసాదంలో పని చేసే వారి కోసం అప్పట్లో ప్రత్యేకంగా వేశ్యా వాటికలను కూడా ఏర్పాటు చేశారు. వేశ్యా వాటికల్లోని మహిళలు సైనికుల కోర్కెలను తీర్చేందుకు పనికి వచ్చేవారు. వారికి రాజు నిధి నుంచి స్వయంగా పారితోషికం అందేది.

బ్రిటీష్ వారి కాలంలో..

బ్రిటీష్ వారి కాలంలో..

రాజుల కాలంలో ఒక రేంజ్ లో అన్ని సౌకర్యాలు, భోగభాగ్యాలు అనుభవించిన ఈ వృత్తిలోని మహిళలు బ్రిటీష్ వారి పరిపాలనలో చాలా ఇబ్బందులుపడాల్సి వచ్చింది. బ్రిటీష్ అధికారులు వీరిని వేధించారు. వారితో బాగా ఎంజాయ్ చేసేవాళ్లు కానీ వారికి ఎలాంటి డబ్బులుగానీ, సౌకర్యాలుగానీ కల్పించేవారు. వారిని బాగా వాడుకుని వదిలేసేవారు. రాత్రి మొత్తం ఆ వృత్తిలోని మహిళలతో గడిపేవారు కొందరు బ్రిటీష్ అధికారులు.

డబ్బులకు ఒళ్లు అమ్ముకోవడం

డబ్బులకు ఒళ్లు అమ్ముకోవడం

బ్రిటీష్ వాళ్ల కాలంలో కొత్త సంస్కృతి వచ్చింది. అప్పటి వరకు నృత్యాలతో రాజులను అలంరించిన మహిళలు డబ్బులకు ప్రతి ఒక్కరికీ ఒళ్లు అమ్ముకోవాల్సి వచ్చింది. వారికి ఎలాంటి ఆధారం లేకపోవడంతో వేశ్యలుగా మారారు. అలా వ్యభిచారం వృత్తి వ్యాపించింది.

అందరూ అనుభవించొచ్చు

అందరూ అనుభవించొచ్చు

తర్వాత సామాన్యులు కూడా వేశ్యలు అనుభవించే పరిస్థితి వచ్చింది. అంతకు ముందు వీరిని కేవలం పెద్దపెద్ద రాజులు మాత్రమే అనుభవించేవారు. రాజుల ఆదరణ లేకపోవడంతో ఆ వృత్తిలోని మహిళలు ప్రతి ఒక్కరి పక్కన చేరారు.

English summary

amazing facts everyone must know about the history prostitution in india

amazing facts everyone must know about the history prostitution in india
Story first published:Saturday, January 13, 2018, 15:42 [IST]
Desktop Bottom Promotion