Latest Updates
-
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే!
ఆగస్టులో ఈ ఐదు రాశుల వారికి అంతా అదృష్టమే , అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి
ఆగష్టులో శ్రావణ మాసం వస్తుండడం వల్ల ఈ నెల ఎంతో శుభప్రదమైనది. అయితే ఈ నెలలో తమ జాతకం ఎలా ఉందోనని కొందరు ఆందోళన చెందుతుంటారు. ఐదు రాశుల వారికి మాత్రం ఆగస్టు 2018లో అంతా మంచే జరుగుతుంది.
ఆగష్టులో శ్రావణ మాసం వస్తుండడం వల్ల ఈ నెల ఎంతో శుభప్రదమైనది. అయితే ఈ నెలలో తమ జాతకం ఎలా ఉందోనని కొందరు ఆందోళన చెందుతుంటారు. ఐదు రాశుల వారికి మాత్రం ఆగస్టు 2018లో అంతా మంచే జరుగుతుంది. అదృష్టం ఈ ఐదు రాశుల వెంటాడుతుంది.

వృషభం: ఏప్రిల్ 20-మే 21
వృషభరాశి వారికి ఆగస్టు నెల కలిసొస్తుంది. మీరు చేసే పనిపై కాస్త ఇంట్రెస్ట్ పెడితే చాలు. ఆటోమేటిక్ గ్గా విజయం అదంతటకదే వస్తుంది. కాస్త బాధ్యతగా ఉంటే చాలు. మీకు సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది. చిన్నచిన్న సమస్యలు వచ్చినా వాటిని అంతగా పట్టించుకోకండి.

కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22
ఆగస్టులో అమిత ఆనందంగా ఉండేది కర్కాటక రాశి వారు.
గ్రహాలు కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. మీరు ఈ నెలలో ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే వెంటనే మొదలుపెట్టేసెయండి. వ్యాపారం లేదంటే ఏదైనా కొనడం వంటివి చేయాలనుకుంటే చేసేయండి. మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టులో మీకు కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని అస్సలు పట్టించుకోకుండా ముందుకు సాగండి విజయం మీదే.

సింహరాశి : జూలై 22- ఆగష్టు 23
సింహరాశి వారికి ఆగస్టు నెలలో విజయాలు చేకూరుతాయి. వీరు మానసికంగా, శారీరకండా చాలా శక్తి పొందుతారు. ఈ నెల చివరి వరకు మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు కాస్త శ్రద్ధతో ఏదైనా పని చేస్తే చాలు. మీకు సక్సెస్ వస్తుంది.

కన్య రాశి : ఆగష్టు 23-సెప్టెంబర్ 22
కన్యరాశి వారు వారి ప్రొఫెషనల్ లో విజయం సాధిస్తారు. మీకు ఈ నెలంతా అదృష్టం కలిసొస్తుంది. మీరు కావాలనుకున్న సౌకర్యాలు మొత్తం పొందుతారు. కన్యరాశి వారు సాధారణంగా ఎక్కువ తెలివి కలిగి ఉంటారు. మీరు కాస్త ఇంట్రెస్ట్ తో మీ పని చేసుకుంటూ పోతే చాలు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా దూసుకెళ్లిపోతారు.

మకరరాశి : డిసెంబర్ 21- జనవరి 20
మకరరాశి వారు ఆగస్టులో వారి కెరీర్ కు సంబంధించిన విషయంలో కాస్త ఒత్తిడికి గురి కావచ్చు. కానీ ఆర్థికంగా మాత్రం మకరరాశి వారు చాలా పుంజుకుంటారు. మకరరాశి వారు ఆగష్టులో ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం పెట్టేసేయండి. మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications
