For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నేను అఫ్రిదీతో సెక్స్ చేశా.. క్రికెటర్ అఫ్రిది వల్లే గర్భం వచ్చింది.. అలా చేయడం పొరపాటే : అర్షిఖాన్

  |

  బాలీవుడ్ నటి అర్షిఖాన్ పేరు తెలియని వారు ఉండరు. ఈమె చాలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ట్విట్టర్ లో పలు ట్వీట్లు చేస్తూ.. వివాదానికి శ్రీకారం చుట్టడం ఈ అమ్మడికి కొత్తేం కాదు. అయితే.. మూడేళ్ల క్రితం సెక్స్ లో పాల్గొన్నా అంటూ ఆమె చేసిన ఓ ట్వీట్ అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. కాగా.. ఈ ట్వీట్ కి సంబంధించి ఆమె తాజాగా వివరణ ఇచ్చింది.

  బిగ్‌బాస్ 11లో ఎంట్రీ

  మోడలింగ్‌లో అడుగుపెట్టి నటిగా, డ్యాన్సర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నది అర్షిఖాన్. బిగ్‌బాస్ 11లో ఎంట్రీ ఇవ్వడం ద్వారా హాట్‌టాపిక్‌గా, టాప్ సెలబ్రిటీల స్థానంలో చోటు సంపాదించిందీమె. భోపాల్‌కి చెందిన అర్షిఖాన్ 2014లో ద లాస్ట్ ఎంపరర్ అనే సినిమా ద్వారా తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో మిస్ గ్లోరీ కిరీటం దక్కించుకున్నది. మిస్ బికినీ ఆన్‌లైన్ కాంటెస్ట్‌లో ఫైనల్‌కి చేరింది. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అర్షిఖాన్.

  అఫ్రిదీనే తండ్రి

  ఇదిలా ఉంటే తన కడుపులో పెరిగే బిడ్డకు అఫ్రిదీనే తండ్రి అంటూ అర్షిఖాన్ మీడియా ముందు గతంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అర్షిఖాన్.. అఫ్రిదితో ఏకాంతంగా గడిపిన ఫోటోలు, వీడియోలను రిలీజ్ చేసింది. అంతేగాకుండా గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అర్షిఖాన్.. అఫ్రిదితో పడకగది సంగతులను బయటపెట్టింది.

  అఫ్రిదికి మించిన ప్రేమికుడు మరొకరుండరు

  బెడ్ రూమ్‌లో అఫ్రిదికి మించిన ప్రేమికుడు మరొకరుండరని చెప్పుకొచ్చింది. అతను చాలా మంచి వ్యక్తి అంటూ ప్రశంసించింది. అఫ్రిది వేరీ కేరింగ్, సెన్సిటివ్, రొమాంటిక్ అంటూ కొనియాడింది. అఫ్రిదీకి ప్రేమికుడిగా, స్నేహితుడిగా వందకి వంద మార్కులు వేస్తానని చెప్పుకొచ్చింది.

  గర్భం అఫ్రిది వల్లే వచ్చింది

  ప్రస్తుతం గర్భవతినని, ఆ గర్భం అఫ్రిది వల్లే వచ్చిందని అర్షి ఖాన్ వెల్లడించింది. తాను భోపాల్‌లో కాన్పు చేయించుకోబోతున్నానని.. అఫ్రిదిని అల్లుడిగా తన తల్లి అంగీకరించిందని గతంలో ఈ అర్షి ఖాన్ తెలిపింది. కాగా అప్పట్లో ఆర్షిపై పాకిస్థాన్‌లో రెండు ఫత్వాలు జారీ కావడం విశేషం.

  బాగా వైరల్

  ఇలా గతంలో అఫ్రిది పైన సంచలన వ్యాఖ్యలు చేసిన అర్షిఖాన్ ఒకసారి భారత్ గెలుపు అనంతరం ఓ హాట్ వీడియోను తన ఫేస్‌బుక్ అకౌంటులో పోస్ట్ చేసింది. అది అప్పుడు బాగా వైరల్ అయ్యింది.

  దుస్తులు తొలగిస్తుంది

  ఈ వీడియోలో ఆమె తన దుస్తులు తొలగిస్తుంది.. దాని పైన ఓ కామెంట్ కూడా పెట్టింది... నా టాప్‌లెస్, దుస్తులు విప్పిన మ్యూజిక్ వీడియోను ఇక్కడ పెట్టాను.. ఈ వీడియో షాహిద్ అఫ్రిది కోసం.. అలాగే భారత్ గెలుపు సందర్భంగా అని అందులో పేర్కొంది. దాదాపు ఇది న్యూడ్ అని అందులో పేర్కొంది.

  గెలవకుంటే రేప్

  అలాగే గతంలో వెస్టిండీస్‌తో భారత్ మ్యాచ్‌కు ముందు.. అర్షిఖాన్ భారత ఆటగాళ్లను హెచ్చరించింది. ఐసీసీ ప్రపంచ కప్ ట్వంటీ 20 గెలవకుంటే మిమ్మల్ని రేప్ చేస్తానంది. టీమిండియా ప్రపంచ కప్ గెలవకుంటే నేను కెప్టెన్ ధోనీ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, సురేష్ రైనాలను రేప్ చేస్తానని చెప్పింది. ఆ పోస్ట్ కూడా అప్పట్లో వైరల్ అయ్యింది.

  ఇలా పలుమార్లు అర్షిఖాన్ ఇటీవల వార్తల్లో నిలుస్తూనే ఉంది.

  ఫత్వా కూడా జారీచేసింది

  ఇక పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో తనకు శారీరక సంబంధం ఉందని ప్రకటించినందుకు అర్షి ఖాన్ కు వ్యతిరేకంగా పాక్ కు చెందిన మత సంస్థ అర్షపై గతంలో ఫత్వా కూడా జారీచేసింది. తనపై ఫత్వా జారీ చేయడంపై ఆర్షి ఖాన్ స్పందిస్తూ 'ఫత్వా జారీ చేయడం బాదారకమైన విషయం. నాకు మద్దతుగా ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పాకిస్థాన్ ఇకపై ఇటువంటి చర్యలు మానుకోవాలి' అని ఆమె అప్పట్లో ట్వీట్ చేసింది.

  రాధేమా సెక్స్ రాకెట్

  తనను తాను దేవతగా ప్రకటించుకున్న రాధేమా సెక్స్ రాకెట్ నడుపుతోందంటూ అర్షిఖాన్ గతంలో పేర్కొంది. రాధేమా సెక్స్ రాకెట్ నడపడమే కాకుండా తననూ ఆ రొచ్చులో ఇరికించే ప్రయత్నం చేసారని ఆరోపించింది. రాధేమా మేనేజర్ తన దగ్గరకి వచ్చి సెక్స్ రాకెట్ లో చేరాల్సిందిగా అడిగారని చెప్పారు.

  అఫ్రిదీతో సెక్స్

  ఇక

  మూడేళ్ల క్రితం.. తాను ‘‘ పాక్ క్రికెటర్ అఫ్రిదీతో సెక్స్ లో పాల్గొన్నాను. దీనికి కూడా భారత మీడియా పర్మిషన్ కావాలా? ఇది నా వ్యక్తిగత జీవితం.. ఇది నా ప్రేమ '' అని ఆమె ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ తో రేగిన దుమారం అంతా ఇంతా కాదు. అయితే.. అలా ట్వీట్ చేసిన తర్వాత అర్షి ఖాన్.. ఈ విషయం గురించి మళ్లీ ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే.. తాజాగా ఆ ట్వీట్ వెనుక ఉన్న అసలు విషయాన్ని ఈ అమ్మడు బయటపెట్టింది.

  ఆ ట్వీట్‌ చేయటం నా పొరపాటే

  తాజాగా ఓ ఛానెల్‌ చిట్‌ఛాట్‌ ప్రొగ్రాంలో నటి రాఖీ సావంత్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్వీట్‌ ప్రస్తావన రాగా, ఆమె స్పందించారు. ‘అఫ్రిదీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన నా కోసం ఎంతో చేశారు. ఆ ట్వీట్‌ చేయటం నా పొరపాటే. ఆయన్ని అనవసరంగా ఇందులోకి లాగాను. ఆయన్ని క్షమాపణలు కోరుకుంటున్నా' అంటూ అర్షి పేర్కొన్నారు.

  వైరల్ అవుతూనే ఉంటారు

  ఈ అమ్మడు బిగ్ బాస్ హౌజ్ లో కూడా పాల్గొంది. కాగా, అఫ్రిదీ వ్యవహారంలో అర్షిపై అప్పట్లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గెహానా వశిష్ఠ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నట్లు అర్షి చెబుతున్నదాంట్లో నిజం లేదని, అసలు ఆవిడ అఫ్రిదిని ఎప్పుడూ కలవలేదని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని, కేవలం పబ్లిసిటీ కోసమే ఇవన్నీ చెప్పుకుంటోందంటూ అప్పట్లో గెహానా తెలిపారు.ఇలా దుమారం రేపు పోస్ట్ లతోనే బిగ్‌బాస్‌ హౌజ్‌కు సెలబ్రిటీగా అర్షి ఖాన్ వెళ్లడానికి ఛాన్స్‌ దక్కింది. మొత్తానికి ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ అర్షిఖాన్ వైరల్ అవుతూనే ఉంటారు.

  English summary

  Bigg Boss 11's Arshi Khan finally comes clean about her 'sex with Shahid Afridi' tweet

  Bigg Boss 11's Arshi Khan finally comes clean about her 'sex with Shahid Afridi' tweet
  Story first published: Saturday, June 2, 2018, 15:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more