ఇళ్ల ముందు పెద్దపెద్ద పురుషాంగాలు కొలువుదీరాయి.. మగవారంతా ఆడవారిగా మారుతున్నారు

Written By:
Subscribe to Boldsky

ఆ గ్రామంలోని జనాలంతా ఇళ్ల ముందు 80 సెంటీమీటర్ల పొడవున్న పురుషాంగాల బొమ్మలు పెట్టారు. వాటిని చూస్తే ఎవరైనా సరే భయపడాల్సిందే. అంత పెద్ద పురుషాంగాలను ఇళ్ల ముందు పెట్టడానికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది.

మగాళ్లను కామిస్తోంది

మగాళ్లను కామిస్తోంది

ఆ గ్రామంలో ఓ మోహిని రాత్రిపూట మగాళ్లను కామిస్తోంది. వారిని సెక్స్ చెయ్యమని బెదిరిస్తోంది. మగవారు నిద్రించేటప్పుడు వారి శరీరాల్లోకి ప్రవేశించే మోహిని మగవారిని నిద్రలోనే ఊపిరి ఆడనివ్వకుండా చేసి ప్రాణాలు తీసేస్తోంది.

సుఖం కోసం

సుఖం కోసం

చనిపోయిన వారి ఆత్మలను ఆ మోహనీ దెయ్యం తన సుఖం కోసం తనతోపాటు పైలోకాలకు తీసుకెళ్తోంది అని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. మూఢ నమ్మకాలను థాయ్‌లాండ్‌లోని గ్రామాల్లో ఎక్కువగా నమ్ముతారు. ఈశాన్య థాయ్‌లాండ్‌లోని నాఖోన్‌ ఫానోమ్‌ గ్రామంలో ప్రజలు ప్రస్తుతం ఈ విధంగా చేస్తున్నారు.

ఒక వితంతువు చనిపోయింది

ఒక వితంతువు చనిపోయింది

కొన్నాళ్ల క్రితం ఆ ఊళ్లో ఓ వితంతువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామంలో పురుషులు విచిత్రంగా ప్రాణాలు విడుస్తున్నారు. నిద్రలో పడుకున్న వాళ్లు.. పడుకున్నట్లే ప్రాణాలు కోల్పోతున్నారు.

మోహిని చంపేస్తుంది

మోహిని చంపేస్తుంది

కొన్నాళ్ల క్రితం గ్రామంలో ఐదుమందికి పైగా మగవారంతా చనిపోయారు. వీరంతా కూడా ఒకే రకంగా మరణించారు. గ్రామంలో చనిపోయిన ఒక మహిళే అలా మోహినిగా మారి తమ మగవారిని చంపేస్తుందని ఆ గ్రామస్తులు నమ్మారు.

భర్తలను కాపాడుకునేందుకు

భర్తలను కాపాడుకునేందుకు

ఆమె దెయ్యమై తిరుగుతూ ఊరిలోని మగాళ్లను చంపేస్తోందని గ్రామస్తులు బలంగా నమ్ముతున్నారు. ఆ దయ్యం నుంచి తమ భర్తలను కాపాడుకునేందుకు ఆ ఊరి మహిళలు పడరాని పాట్లు పడుతున్నారు.

విచిత్రమైన దిష్టిబొమ్మలు

విచిత్రమైన దిష్టిబొమ్మలు

ఇంటి బయట విచిత్రమైన దిష్టిబొమ్మలు పెడుతున్నారు. ఎరుపు రంగులో ఉండే పొడవాటి పురుషాంగంతో బొమ్మను తయారు చేసి ఇంటి బయటే పెడుతున్నారు.

నిద్రపోయే ముందు ముస్తాబు

నిద్రపోయే ముందు ముస్తాబు

అలాగే గ్రామంలోని ప్రతి ఒక మగాడిని రాత్రి నిద్రపోయే ముందు ఆడవారిలా ముస్తాబు చేస్తున్నారు. మగవారిని అందంగా అలంకరించి వారికి చీరలు కూడా కట్టిస్తున్నారు.

రక్షించుకోవొచ్చు

రక్షించుకోవొచ్చు

ఇలా చేయడం వల్ల మోహినీ పిశాచాన్ని డైవర్ట్ చేసి తమ భర్తలను రక్షించుకోవాలనుకుంటున్నారు ఆ గ్రామంలోని ఆడవారు.

ఇంకొందరైతే తమ ఇంట్లో మగాళ్లు లేరని బయట బోర్డు రాసి పెడుతున్నారు.

పెద్దపెద్ద పురుషాంగాలు చూస్తే

పెద్దపెద్ద పురుషాంగాలు చూస్తే

ఇంటి బయట ఉన్న పెద్దపెద్ద పురుషాంగాలు చూస్తే ఆ ఇంట్లోకి వచ్చేందుకు దెయ్యం భయపడుతుందని, ఒకవేళ తెగించి వచ్చినా మహిళల రూపంలో ఉన్న మగాళ్లని చూసి వెళ్లిపోతుందనే అలా చేస్తున్నామంటున్నారు నఖోన్ ఫనోమ్ గ్రామస్తులు.

పురుషుల మరణాలు తగ్గాయి

పురుషుల మరణాలు తగ్గాయి

ఈ పద్ధతులు పాటిస్తున్నాకే తమ గ్రామంలో పురుషుల మరణాలు ఆగిపోయాయని నఖోన్ ఫనోమ్ గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా చేసిన తర్వాత ఒక్క పురుషుడు కూడా చనిపోక పోవడంతో దెయ్యం పీడ విరగడైందని అంటున్నారు.

స్నానం చేసి బెడ్ పై పడుకుంటే

స్నానం చేసి బెడ్ పై పడుకుంటే

ఇప్పటివరకు నఖోన్ ఫనోమ్ గ్రామంలో చనిపోయిన ఐదుగురు యువకులు ఒకే రీతిలోనే అంటే స్నానం చేసుకుని బెడ్‌పైకి వెళ్లి పడుకుని నిద్రలోకి జారుకోగానే మరణించారు. మొత్తానికి గ్రామంలోని మహిళలు ఆచరించిన విధానం వర్క్ అవుట్ అయ్యింది.

పక్క గ్రామస్తులు

పక్క గ్రామస్తులు

ఇక దెయ్యం పక్క గ్రామాలకు రావచ్చన్న ప్రచారం జరగడంతో ఆ గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ గ్రామాల్లోని ప్రజలు కూడా ఇదే తరహా ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు.

Image Credit :https://www.thesun.co.uk

http://www.dailymail.co.ukhttps://www.mirror.co.u

English summary

evil widow ghost killing young men in nakhon phanom northeast thailand

evil widow ghost killing young men in nakhon phanom northeast thailand