పక్క రాష్ట్రంలో భర్త జాబ్..మరిది ప్రైవేట్ పార్ట్ కొరికిన వదిన..55 కుట్లు పడ్డాయ్

ఇంట్లో గొడవ సమయంలో కంట్రోల్ తప్పిన ఓ మహిళ తన మరిది ప్రేవేటు భాగాన్ని కొరికేసింది. అది కూడా 55 కుట్లు పడేంత దారుణంగా కొరికేసింది. దీంతో బాధితుడి భార్య ఆమెపై కేసు పెట్టింది. అసలు ఆమె అంత క్రూరంగా ప్రైవైట్ పార్ట్ ఎందుకు కొరికింది, ఏం జరిగిందనే పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ జిల్లాలోని సజేటి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఒక మహిళ అల్లరి చేస్తున్నారన్నా కోపంతో తన పిల్లలని కొట్టడం మొదలుపెట్టింది. భర్త అహ్మదాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా, పిల్లలతో కలిసి మహిళ తన అత్తగారింట్లో ఉంటుంది.

Woman Bites Off Brother In Law Geneticals During Family Fight in Kanpur

ఎంత చెప్తున్నా వినలేదన్న కారణంతో ఆమె పిల్లలను బాదేస్తుండగా..అది చూసిన ఆమె మరిది రజనీష్, మామ రామ్ స్వరూప్ ఏంటి చిన్న పిల్లలను కొడుతున్నావ్, ఆపేయ్ అని చెప్పారు. అయితే అయినా ఆమె వారి మాట పట్టిచుకోకుండా వాళ్ల మీద కోపం కూడా పిల్లల మీద చూపించడం మొదలుపెట్టింది.

ఇట్ట తయారయ్యారేందే: ప్రియుడితో సుఖం కావాలని భర్తను దారుణంగా..ఇట్ట తయారయ్యారేందే: ప్రియుడితో సుఖం కావాలని భర్తను దారుణంగా..

ఈ క్రమంలో అడ్డుపడిన మరిది, మామతో మహిళ గొడవ పెట్టుకుంది. గొడవ పెరిగి ఆ మహిళ ఒక్కసారిగా అదుపు తప్పి తన మరిది రజనీష్ జననాంగాలను(geneticals) కొరికింది. దీంతో ఆ నొప్పి తట్టుకోలేక రజనీష్ విలవిలలాడిపోయాడు. వెంటనే అతడిని తండ్రి, పొరుగింటి వ్యక్తి ఘటంపూర్ లోని హాస్పిటల్ కు తరలించారు. అక్కడి డాక్టర్ల సూచనతో మెరుగైన ట్రీట్మెంట్ కోసం తర్వాత కాన్పూర్ లోని ఉర్సులా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు రజనీష్ కి 55 కుట్లు వేశారు. కాగా, రజనీష్ భార్య పోలీస్ స్టేషన్ కి వెళ్లి సదరు మహిళ మీద కేసు పెట్టింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Story first published: Tuesday, October 27, 2026, 18:57 [IST]
Desktop Bottom Promotion