For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భర్తలున్నా కూడా వేరే వాళ్లతో ప్రేమ నడిపారు.. అయినా చరిత్రలో నిలిచారు

అతను ఆమె ప్రేమను అంగీకరించడు. కానీ ఆమె అతని కోసం సర్వం సమర్పించడానికి సిద్ధం అవుతుంది. నువ్వుంటే ప్రాణం.. నీకోసం ఏదైనా చేస్తా.. ఈ రాజు నుంచి ఈ రాజ్యం నుంచి నన్ను తీసుకుపో అంటుంది.

By Bharath
|

కొందరు తమప్రేమని వాచ్యం చెయ్యరు. ఫ్రాన్సెస్కా, గ్వినివేర్, డీయర్డ్రె, ఈస్యూల్ట్ , హీలియోజ్ కమ్మతెమ్మెరలు వీచే స్వర్గంలో వాళ్ళు మౌనంగా ఉంటారు. వారిప్రేమలు ఎప్పటికీ ఆదర్శంగానే ఉంటాయి. ఒకరితో పెళ్లి అయినా మరొకరని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ప్రాణాలు అర్పించిన వారు కూడా చాలామందే ఉన్నారు.

రోమియో అండ్ జూలియట్

రోమియో అండ్ జూలియట్

రోమియో, జూలియట్ లు భగ్న ప్రేమికులు. వీరిలాంటి ప్రేమ చరిత్రలో ఇంత వరకూ లేదు. వీరిద్దరిపై విలియం షేక్‌స్పియర్ రాసిన నవల హైలెట్. ఇటలీ లో వీరి ప్రేమ చిగురిస్తుంది. వీరిని ప్రేమకు పర్యాయపదంగా పిలుస్తారు. వీరిద్దరూ మొదటి చూపులోనే ప్రేమలో పడతారు. ప్రేమలో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య రొమాన్స్ ఒకే రేంజ్ లో జరుగుతుంది. తమ ప్రేమ కోసం ఏదైనా చెయ్యడానికి సిద్ధం అవుతారు వీరిద్దరూ. కానీ పెద్దలు ప్రేమను అంగీకరించారు. వీరిద్దరూ చనిపోతారు.

క్లియోపాత్రా, మార్క్ ఆంటోనీ

క్లియోపాత్రా, మార్క్ ఆంటోనీ

క్లియోపాత్రా, మార్క్ ఆంటోనీల ప్రేమ చాలా గొప్పది. అయితే క్లియోపాత్రా ఆంటోనితో గడిపిన విధానం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆమె అతనితో సెక్స్ ను బాగా ఎంజాయ్ చేసేది. క్లియోపాత్ర చాలామందితో కాపురం చేసింది. సొంత సోదరులతో, వయస్సులో పెద్దవాడైనా సీజర్ తో ఇలా మందిని పెళ్లి చేసుకుంది. వారితో శృంగారం చేసింది. కానీ మార్క్ ఆంటోనితో ఆమె పొందిన సంతోషం ఎవరితోనూ పొందలేదు. అందుకే అతని కోసం ఆమె దేనికైనా సిద్ధమైంది. ఆంటోనీతో ఆమె కాపురం చేసి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. క్లియోపాత్రా సేలేనే II, అలెగ్జాండర్ హేలియోస్ లతో పాటు ఇంకొక కొడుకు టోలెమి ఫిలడెల్ఫాస్ లకు ఈమె జన్మనిచ్చింది.

ఆంటోనీ-క్లియోపాత్రా

ఆంటోనీ-క్లియోపాత్రా

ఆంటోనీ-క్లియోపాత్రాలను చరిత్రలో అత్యంత రోమాంటిక్ జంట. ఆంటోనీని ఆజానుబాహుడిగా అతివల మనసు దోచే మన్మథుడిగానూ, క్లియోపాత్రానయితే ఏకంగా అతిలోక రంభగా ప్రపంచం భావిస్తూ వస్తోంది. వీరి మధ్య ఎక్కువగా ఉన్నది కేవలం శృంగారమే అయినా వీరి జంట మాత్రం చరిత్రలో నిలిచిపోయింది.

లాన్సేలట్, గ్వినివేర్

లాన్సేలట్, గ్వినివేర్

సర్ లాన్సేలట్.. క్వీన్ గ్విన్వేర్ ప్రేమ కథ చరిత్రలో నిలచిపోయింది. కింగ్ ఆర్థర్ భార్య గ్విన్వేర్ లాన్సేలట్ ప్రేమలో పడుతుంది. కానీ అతను ఆమె ప్రేమను అంగీకరించడు. కానీ ఆమె అతని కోసం సర్వం సమర్పించడానికి సిద్ధం అవుతుంది. నువ్వుంటే ప్రాణం.. నీకోసం ఏదైనా చేస్తా.. ఈ రాజు నుంచి ఈ రాజ్యం నుంచి నన్ను తీసుకుపో అంటుంది. కానీ వీరిద్దరి ప్రేమ కూడా చివరకు విషాదంగానే మారుతుంది.

ట్రిస్టాన్, ఐసోల్డ్

ట్రిస్టాన్, ఐసోల్డ్

ట్రిస్టాన్, ఐసోల్డ్ ల ప్రేమ కింగ్ ఆర్థర్ యొక్క పాలనలో మధ్యయుగ కాలంలో జరుగుతుంది. ఐర్లాండ్ రాజు కుమార్తె అయిన ఐసోల్డ్ కార్న్వాల్ రాజు అయిన మార్క్ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. వారిద్దరికీ పెళ్లి కూడా కుదురుతుంది. అయితే ఆమె కార్న్వాల్ చూడాలనుకుంటుంది.

ట్రిస్టాన్, ఐసోల్డ్

ట్రిస్టాన్, ఐసోల్డ్

దీంతో మార్క్ ఆమెను తన రాజ్యానికి తీసుకొచ్చేందుకు అతని మేనల్లుడు అయిన ట్రిస్టాన్ పంపుతాడు. ట్రిస్టాన్, ఐసోల్డ్ ప్రయాణం చేస్తూ వచ్చేటప్పుడు వారిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ట్రిస్టాన్ కోసం ఏదైనా చేయడానికి ఐసోల్డ్ సిద్ధమవుతుంది. కానీ అప్పటికే పెళ్లి కుదిరింది కాబట్టి మార్క్ ను పెళ్లి చేసుకుంటుంది.

ట్రిస్టాన్, ఐసోల్డ్

ట్రిస్టాన్, ఐసోల్డ్

కానీ ట్రిస్టాన్ తో మాత్రం వీలు దొరికినప్పుడల్లా రొమాన్స్ చేస్తూనే ఉంటుంది. వీరి ప్రేమ వ్యవహారం కింగ్ మార్క్ కు తెలుస్తుంది. తన మేనల్లుడు ట్రిస్టాన్ ను రాజ్యం నుంచి పంపివేస్తాడు. అతను ప్రతి క్షణం ఆమె జ్ఞాపకాలతోనే బతుకుతాడు. ఐసోల్డ్ కూడా రాజ్యంలో ఉన్నా కూడా అతన్నే తలుచుకుంటూ ఉంటుంది. కొన్నాళ్లకు ట్రిస్టాన్ చనిపోయాడనే వార్త తెలియగానే గుండెపగిలి చనిపోతుంది ఐసోల్డ్. అంతటి గొప్ప ప్రేమ వీరిది.

ప్యారిస్, హెలెనా

ప్యారిస్, హెలెనా

ప్యారిస్, హెలెనాల ప్రేమ గ్రీకు చరిత్రలో నిలిచిపోయింది. ట్రోయ్, ట్రోజన్ యుద్ధం జరిగేటప్పుడు వీరి ప్రేమ చిగురిస్తుంది. హెలెన్ అంత అందగత్తె గ్రీస్ లో ఎక్కడ ఉండదంటారు. ఆమె ఆమె స్పార్టా రాజు మెనెలాస్ను వివాహం చేసుకుంటుంది. ట్రాయ్ రాజు ప్రియామ్ కుమారుడు పారిస్ తో ప్రేమలో పడుతుంది. తన భర్తకు తెలియకుండా అతనితో రొమాన్స్ చేస్తుంది. అతనికి సర్వం సమర్పిస్తుంది. ప్యారిస్ కోసం తన భర్తను వదులుకోవడానికి కూడా వెనకాడదు. అతనికోసం ప్రాణాలనే అర్పిస్తుంది.

నెపోలియన్ జోసెఫిన్

నెపోలియన్ జోసెఫిన్

కొన్ని ఇష్టాయిష్టాలు నెపోలియన్‌కు బలంగా ఉండేవి. తనకు నచ్చనిది మార్పు జరిగే వరకు ఆయన మనసు శాంతించేది కాదు. నెపోలియన్ భార్య పేరు రోజ్. అయితే ఆ పేరంటే నెపోలియన్‌కు ఇష్టం లేదు. అందుకే ఆమెను జోసెఫిన్ అని పిలుచుకునేవాడు. జోసెఫిన్ చాలా అందగత్తె. నెపోలియన్ జోసెఫిన్ ప్రేమకథ కూడా చరిత్రలో నిలిచిపోయింది.

ఒడిస్సియస్ పెనెలోప్

ఒడిస్సియస్ పెనెలోప్

వీళ్ల ప్రేమ కూడా గ్రీకు చరిత్రలో నిలిచిపోయింది. ఒడిస్సియస్ పెనెలోప్ అంటే గ్రీకులు చాలా గౌరవం ఇస్తారు. ఒడిస్సియస్ భార్య పెనెలోప్ ప్రతి క్షణాన్ని ఎంతో రొమాంటిక్ గా గడిపేవాడు. అలాగే ఒకరి కోసం ఒకరు చేసుకున్న త్యాగాలు కూడా అజరామరం.

లైలా, మజ్ను

లైలా, మజ్ను

లైలా, మజ్ను.. ప్రేమికులంతా ఎప్పటికీ గుర్తుంచుకునే పేర్లు. మజ్నుగా పిలుస్తున్న ఆ అమర ప్రేమికుడి అసలు పేరు కైసిన్ అల్-ముల్లా. కైసిన్ పుట్టిన వెంటనే అతని తండ్రి షా అమారి ఓ జ్యోతిష్కుడు దగ్గరికి తీసుకువెళ్లాడు. అప్పుడా జ్యోతిష్కుడు నీ కొడుకు ప్రేమ కోసమే పుట్టాడని చెప్పాడు. పేదవాడైన షా అమారి దీన్ని సహించలేక పోయాడట. ఉన్నత కుటుంబంలో జన్మించిన లైలాను తన తండ్రి నాజత్ షా రాజకుమారిలా పెంచాడు. ఓ మంచి యువరాజు లాంటి అబ్బాయికి లైలాను ఇచ్చి పెళ్లిచేయాలని కలలు కనేవాడు.

లైలా, మజ్ను

లైలా, మజ్ను

మజ్ను అలియాస్ కైసిన్. ఓ రోజు మసీదు వద్ద లైలాను చూసిన కైసిన్ తొలి చూపులోనే మనసు పారేసుకున్నాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఇద్దరూ ప్రాణాలు తీసుకున్నారు.

సలీం.. అనార్కలీ

సలీం.. అనార్కలీ

మహాసామ్రాట్‌ అక్బర్‌ కుమారుడైన సలీం అనారు పూల తోటలో కనిపించిన సామాన్య యువతిని ప్రేమిస్తాడు. ఆమె అసలు పేరు నదీరా. అప్పుడాయన కూడా సామాన్య సైనికుడి వేషంలోనే వుంటాడు. యువరాజునని చెప్పకుండా అసలు సంగతి దాచిపెడతాడు. ఆ సమయంలోనే అక్బర్‌ అటుగా రావడంతో తప్పుకుంటాడు. అక్బర్‌ కూడా ఆమె గాన నాట్యాలకు ముగ్దుడై ఆస్థాన నర్తకిగా ఆహ్వానిస్తాడు. ఆ తోటలో కనిపించింది గనక అనార్కలి బిరుదునిస్తాడు. సలీంమేనమామ సైన్యాధిపతి మాన్‌సింగ్‌ ఈ ప్రేమ విషయం తెలుసుకుని అనార్కలిని మరచిపొమ్మని హెచ్చరిస్తాడు.

సలీం.. అనార్కలీ

సలీం.. అనార్కలీ

పైగా సలీంను తనతో యుద్ధానికి తీసుకుపోతాడు. అక్కడ శత్రువులు బానిసల స్థావరంపై దాడి చేసి అనార్కలిని తీసుకుపోయి వేలానికి పెడితే సలీం తనను తెచ్చుకుంటాడు. తర్వాత అతను యుద్దంలో గాయపడితే అనార్కలి సపర్యలతో చేసి కాపాడుకుంటుంది. అయితే అతను మామూలు సైనికుడు కాదని అక్బర్ కొడుకని తెలుసుకుంటుంది.

English summary

greatest love stories in history

greatest love stories in history
Desktop Bottom Promotion