Latest Updates
-
కరకరలాడే కాకరకాయ కాజు ఫ్రై..ఒక్కసారి వండితే రుచి మర్చిపోలేరు..అన్నం, పప్పు, రసంలోకి కేక! -
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి!
మీ శరీర భాగాల ఆకారాల బట్టి మీ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చనే విషయం మీకు తెలుసా?
మీ శరీర భాగాల ఆకారాల బట్టి మీ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చనే విషయం మీకు తెలుసా?
ముక్కు ఆకారం నుంచి గడ్డం ఆకారం వరకు, గోళ్ల ఆకారం వరకూ కూడా కేవలం అవి ఎలా ఉన్నాయో చూసి ఆ వ్యక్తి ఎలాంటివాడో చెప్పవచ్చు.
ఇక్కడ ఈ ఆర్టికల్ లో, మేము మీకు ఒక వ్యక్తి పొట్ట ఆకారం చూసి వారి వ్యక్తిత్వం స్వభావం ఎలా తెలుసుకోవచ్చో తెలపబోతున్నాం.
మీ పొట్ట ఆకారం మీ వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ణయిస్తుందో తెలుసుకోవటానికి చదవండి.

మీకు టైప్#1 పొట్ట ఉంటే
మీ పొట్ట ఇలా ఉంటే, మీరు ఫిట్ నెస్ ను పూర్తిగా నమ్మే వ్యక్తని అర్థం. మీకు ఒక పూర్తి క్రమశిక్షణతో కూడిన రొటీన్ ఉంటుంది. మీరు దాన్ని పూర్తిగా పాటిస్తారు, మీ శ్రద్ధ కన్పిస్తుంది. మీరు జీవితంలో ఎదగాలని అనుక్షణం తపిస్తుంటారు. మరోవైపు మీకు సహనం,జాగ్రత్త ఎక్కువ. ఇవేకాక, మీరు సమయానికి ముందే అన్నీ సిద్ధం చేసుకోవటాన్ని ఇష్టపడతారు. మీకు మీరు ప్రేరణనిచ్చుకుంటూ ఇతరులని కూడా ముందుండి నడిపిస్తారు.

మీకు టైప్#2 పొట్ట ఉంటే
మీకు టైప్ #2 పొట్ట ఉంటే మీ పొట్ట ఫ్లాట్ గా ఉంటుంది కానీ యాబ్స్ ఉండకపోవచ్చు. ముందుకి కొట్టొచ్చినట్టు ఉండకపోవటంతో మీరు ఒక పాజిటివ్,ఆత్మవిశ్వాసం కలిగి, అందరితో కలిసిపోయేవారని చెప్పవచ్చు. మీరు అందరితో కల్సిపోతూ,స్వతంత్ర భావాలను కలిగివుంటారు. కొన్నిసార్లు మీ ఆత్మవిశ్వాసం ఇతరులకి భయం వేసేలా చేస్తుంది. మరోవైపు మీకు మీ జీవితం బ్యాలెన్స్ డ్ గా ఎలా గడపాలో బాగా తెలుస్తుంది.

మీకు టైప్#3 రకం పొట్ట ఉంటే
మీకు టైప్#3 రకం పొట్ట ఉంటే, ఇది అడ్రినల్ హార్మోన్ రకం,అంటే మీరు స్వభావం ప్రకారం స్నేహంగా, జోవియల్ గా, ఫన్నీగా ఉంటారు. మీకు నవ్వుతూ ఉండటమన్నా, సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తులతో సమయం గడపటమన్నా ఎక్కువ ఇష్టం.

మీకు టైప్ #4 పొట్ట ఉంటే
మీకు టైప్#4 రకం పొట్ట ఉంటే, ఇది థైరాయిడ్ రకానిది, మీరు మీ అంతట మీరు ఒంటరిగా సంతోషంగా ఉండే మనస్తత్వం కలిగివుంటారు.దేనికీ ఎక్కువగా కంగారుపడకుండా, అందరితో ఉండటం కన్నా మంచి సంభాషణను కోరుకుంటారు. ఇంకా, మీరు ఎవరినీ అపార్థాలు చేసుకోకుండా,అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. స్వభావసిద్ధంగా మౌనంగా, బ్యాలెన్స్ డ్ గా ఉంటారు.

మీకు టైప్#5 రకం పొట్ట ఉంటే
మీకు టైప్ #5 రకం పొట్ట ఉంటే, ఇది బయటకి వచ్చి కనపడే రకం, ఇలా ఉంటే మీరు పూర్తిగా ఆత్మబలం కలిగి,ధైర్యంగా,ధృఢంగా ఉంటారు. మీ మనస్సులో ఏది వుందో అదే చెప్తారు. మీకు మాటల గారడి నచ్చదు, అది ఇతరులను బాధపెట్టేదైనా సరే. మరోవైపు బయటకి కన్పించేది ఒక వ్యక్తి అసలైన స్వరూపం అని మీరు నమ్మరు, మీ నిజమైన లక్షణాలు మీరు దగ్గరవ్వాలనుకున్నవారికే నిజంగా కన్పిస్తాయి.

మీకు టైప్#6 రకం పొట్ట ఉంటే
మీకు టైప్#6 రకం పొట్ట ఉంటే, ఇది గుండ్రంగా ఉండే పొట్ట రకం, ఇలాంటి వారు ఏ విషయం పట్టించుకోరు. మీకు ఏది అన్పిస్తే అదే చేస్తారు, ప్రపంచాన్ని పట్టించుకోరు. మీకు ఎవరి సపోర్ట్ అవసరం లేకుండానే చాలా పోరాటాలు ఒంటరిగా చేసారు. మీ ప్రతిభపైనే మీరు ఆధారపడి, ముందుకి వెళ్ళటానికి ఎవరి గుర్తింపు అవసరం ఉండకుండా ఉంటారు.
All Image Courtesy: The Daily Net



Click it and Unblock the Notifications











