Latest Updates
-
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా..
యోని ఆకారంలోని కామెల్ టోయ్ ప్యాంటీలంటే పడి చచ్చిపోతున్నారు, చూస్తే మీరూ టెంప్ట్ అవుతారు
బయటకు వెళ్లేటప్పుడు, పార్టీలకు ఇలాంటి అండర్ వేర్స్ నే వేసుకుని ఎక్స్ పోజ్ చేస్తున్నారు. చిన్నచిన్న షార్ట్స్, పాయింట్స్ కూడా ఇలాంటి డిజైన్స్ లలో వస్తున్నాయి. అయితే బయటకు బాగా కనిపించేటట్లుగా ఈ రకం..
ఫ్యాషన్ ప్రపంచంలో రోజుకొక ట్రెండ్ వస్తూనే ఉంటుంది. రోజుకొక డ్రెస్ మార్కెట్లో హల్ చల్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల ట్రెండ్స్ ను చూస్తే మాత్రం ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతాం. కామెల్ టోయ్ అనే కొత్తరకం ట్రెండ్ మార్కెట్లోకి వచ్చింది.
ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. మరి ఆ ట్రెండ్ ఏమిటనేది మీరు ఫొటోలను చూస్తే కూడా తెలిసిపోతుంది. ఇది అండర్ వేర్ లకు సంబంధించిన ట్రెండ్.

ప్యాంటీలు క్రియేటివ్ గా..
కొందరు అమ్మాయిలు వారు వేసుకునే ప్యాంటీలు కూడా చాలా క్రియేటివ్ గా ఉండాలనుకుంటారు. అలాంటివే ఈ ప్యాంటీలు. బ్రిటన్ ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా హల్ చల్ చేస్తోంది. కామెల్ టోయ్ అంటే ఒంటె కాలి బొటెన వేలు అని అర్థం. సేమ్ అదే ఆకారంలో ఉండేటట్టు డిజైన్ చేసిన అండర్ వేర్స్ ను ధరించేందుకు అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు.

అండర్ వేర్స్ నే వేసుకుని
బయటకు వెళ్లేటప్పుడు, పార్టీలకు ఇలాంటి అండర్ వేర్స్ నే వేసుకుని ఎక్స్ పోజ్ చేస్తున్నారు. చిన్నచిన్న షార్ట్స్, పాయింట్స్ కూడా ఇలాంటి డిజైన్స్ లలో వస్తున్నాయి. అయితే డిజైన్ బయటకు బాగా కనిపించేటట్లుగా ఈ రకం డ్రెస్ లు అమ్మాయిలు వేసుకోవడానికి ఒక కారణం.. ఆ షేప్ యోని మాదిరిగా ఉండడమే.

యోని బయటకు కనిపిస్తున్నట్లుగా
కామెల్ టోయ్ డిజైన్స్ ట్రెండింగ్ గా మారడానికి కారణం అమ్మాయి యోని బయటకు కనిపిస్తున్నట్లుగా ఉండడమే. దీంతో చాలా మంది అమ్మాయిలు ఇలాంటి అండర్ వేర్స్ ను ధరించి పార్టీలకు , పబ్లిక్ ప్రాంతాలకు వెళ్తున్నారు.

అందరి దృష్టి మీపైనే
ఇక ఆన్ లైన్లలో వీటి గురించి ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నారు. మీరు ఏ బ్రాస్ వేసుకున్నా సరే ఈ రకం ప్యాంటీస్ మీకు బాగా సూట్ అవుతాయంటు ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ ప్యాంటీతో మీరు పార్టీకి వెళ్తే అందరి దృష్టి మీపైనే ఉంటుందని ఆన్ లైన్ ప్రచారం చేసుకుంటున్నారు.

ట్రాన్స్ జెండర్స్ అందరూ
అయితే అమ్మాయిలకంటే ఎక్కువగా వీటిని ట్రాన్స్ జెండర్స్ బాగా ఇష్టపడుతున్నారు. అండర్ వేర్ లోపల కూడా తమకు అలాగే ఉంటుందని ఎక్స్ పోజ్ చేయాలనుకునే ట్రాన్స్ జెండర్స్ అందరూ కూడా ఇలాంటి వాటినే వేసుకుంటున్నారు. చూడడానికి అట్రాక్టివ్ గా ఉన్న ఈ ప్రాడెక్ట్ మంచి గిరాకే ఉంది.



Click it and Unblock the Notifications
