Latest Updates
-
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి..
అమ్మాయిల వక్షోజాలు సగానికి కోసిన పుచ్చకాయల్లా ఉంటున్నాయంటా!
కేరళలోని కోజికోడ్‌లో టీచర్ ట్రెయినింగ్ కేంద్రంలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ మాట్లాడిని మాటలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. దీంతో కేరళ యువతలు రెచ్చిపోయారు.
అమ్మాయిలు రోడ్ల పక్కన పెట్టే సగానికి కోసిన పుచ్చకాయ ముక్కల మాదిరిగా వాళ్ల వక్షోజాలను ఎక్స్పోజ్ చేసి చూపిస్తున్నారు ఒక వ్యక్తి అన్నారు. ఆయన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇది కేరళలో తాజాగా జరిగింది.

మాటలన్నీ కూడా రికార్డ్
కేరళలోని కోజికోడ్‌లో టీచర్ ట్రెయినింగ్ కేంద్రంలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ మాట్లాడిని మాటలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. దీంతో కేరళ యువతలు రెచ్చిపోయారు.

పుచ్చకాయ ముక్కలు చేతపెట్టుకుని
నోటికి వచ్చినట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ మాట్లాడుతారా అంటూ గళం విప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పై చర్యలు తీసుకోవాలని రోడ్లపై పుచ్చకాయ ముక్కలు చేతపెట్టుకుని.. నిరసనలు తెలిపారు.

వక్షోజాల ప్రాంతంలో పెట్టుకుని
ఇంకొందరు పుచ్చకాయలను వక్షోజాల ప్రాంతంలో పెట్టుకుని వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఆ మాటలు మాట్లాడిన కేరళలోని ఫరూక్ ట్రైనింగ్ కాలేజికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జౌహార్ మునవ్రీర్ పై ఇప్పుడు కేరళలోని యువతులంతా చాలా కోపంతో ఉన్నారు.

సోషల్ మీడియాలో పెట్టారు
అసిస్టెంట్ ప్రొఫెసర్ జౌహార్ మునవ్రీర్ మాట్లాడిని మాటలు మొత్తాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఫరూక్ కాలేజికి చెందిన విద్యార్థినులంతా నిరసనలు చేశారు.

లెగ్గింగ్స్ మాత్రం
అలాగే జౌహార్ మునవ్రీర్ విద్యార్థినులు డ్రెసింగ్ స్టైల్ పై ఇంకా చాలా మాట్లాడారు. "విద్యార్థినులు కాలేజీలో చాలా మంది విద్యార్ధినులుముస్లిం వాళ్లే అయినా వారి లెగ్గింగ్స్ మాత్రం బయటకు కనపడుతుంటాయి. పరదా ధరించినా ఎలాంటి ఫలితం ఉండదు.ముఫ్తా వేసుకోకుండా స్కార్ఫ్‌లు, శాలువాలతో తలలు కప్పుకుంటున్నారు." అన్నారు.

ఏ భాగాలు సెక్సీగా ఉన్నాయి
అసిస్టెంట్ ప్రొఫెసర్ పాఠాలు చెప్పాలి కానీ ఇలా విద్యార్థినుల శరీరంలో ఏ భాగాలు సెక్సీగా కనపడుతున్నాయో అబ్జర్వ్ చేయకూడదని చాలా మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పై మండిపడ్డారు.

నగ్నంగా వక్షోజాలను చూపిస్తూ
ఒక మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యాఖ్యలకు నిరసనగా నగ్నంగా వక్షోజాలను చూపిస్తూ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అలాగే తన వక్షోజాల స్థానం పుచ్చకాయలను కూడా పెట్టి చూపించింది. వీటిని ఫేస్ బుక్ తొలగించేసింది. అయితే ఇలా నగ్నంగా ఫొటోలను తన భర్త అనుమతితోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ మాటలకు నిరసనగా పెట్టిందట ఆమె.

తప్పుగా మాట్లాడలేదు
ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ ను కాలేజీ యాజమాన్యం కాపాడుకునే పనిలో ఉంది. తాను ఏమి తప్పుగా మాట్లాడలేదని కొందరు తమ అసిస్టెంట్ ప్రొఫెసర్ మాట్లాడిన మాటల్లో కొన్నింటిని మాత్రమే ఎడిట్ చేసి ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని కాలేజీ యాజమాన్యం అసిస్టెంట్ ప్రొఫెసర్ వెనకేసుకుని వచ్చింది.

చాలా రకాల నిరసనలు
అయినా ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోయిపోయి లేడీస్ తో పెట్టుకున్నాడు. ఇప్పట్లో ఈ గొడవ ఆగదు. ఇంకా చాలా రకాల నిరసనలు దీనిపై వెల్లువెత్తుతూనే ఉన్నాయి.



Click it and Unblock the Notifications
