For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పోర్న్ చూస్తూ ఇతను చేసిన చర్యను చూస్తే ముక్కున వేలేసుకుంటారు!

  |

  ఎన్నటికీ పునరావృతం చేయలేని విషయo అంటే దేన్ని చెప్పుకోవచ్చు? జీవితంలో ఒక్కోసారి మనిషి తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన, సమయాన్ని తిరిగి పొందలేని కారణంగా ఏదో ఒక విచారం మనసులో ఉండే ఉంటుంది?

  ఇక్కడ, ఈవ్యాసంలో ఒక వాస్తవిక సంఘటన యొక్క వివరాలను మీతో పంచుకోబోతున్నాం, అక్కడ “విసాను శ్రీశనావో” అనే వ్యక్తి మళ్ళీ ఆనందించలేని విధంగా తనను తాను నాశనం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. అదికూడా తనకే తెలీని మానసిక స్థితిలో.

  పోర్న్ చూస్తూ స్పష్టంగా తన పురుషాంగాన్ని కత్తిరించుకున్నాడు!

  ఈ వికారమైన మరియు విచిత్రమైన సంఘటన గురించిన వివరాలు ఇక్కడ...

  Man Chopped His Penis After Watching Porn

  ఈ వ్యక్తి వివరాలు :

  చుట్టూ వైద్యులతో, రక్తంలో మునిగినట్లు కనిపిస్తున్న ఫోటోలలో వైరల్ అవుతున్న ఈ వ్యక్తి పేరు “విసాను శ్రీసనావో”. ఇతని వయస్సు 30 ఏళ్ళు. ఈ సంఘటన థాయిలాండ్ లో జరిగింది.

  అతను హార్డ్కోర్ పోర్న్ చూస్తున్నాడు:

  స్పష్టంగా, “విసాను శ్రీసనావో” తాను నివసిస్తున్న ఇంటిలో, స్మార్ట్ఫోన్లో పోర్న్ చూడటం జరిగినది. అధికంగా పోర్న్ చూడడంతో ఆవేశానికి లోనైన విసానూ, పురుషాంగoపై చర్మాన్ని తనకే తెలీని మానసిక అచేతన పరిస్థితుల్లో నాశనం చేయడం ప్రారంభించాడు.

  దురదృష్టకరమైన చర్యతో అతను తీవ్ర రక్తస్రావానికి గురయ్యాడు :

  ప్రారంభంలో, గాయమైనా కూడా పరిస్థితి నియంత్రణలోనే ఉన్నట్లు కనిపించింది. కానీ ఒక్కసారిగా రక్తం తీవ్రస్రావానికి గురవడం గమనించిన విసానూ, వెంటనే ప్రధమ చికిత్సకు ఉపక్రమించాడు అతను పారామెడిక్స్ ను పిలవడానికి ముందే రక్తప్రవాహాన్ని నియంత్రించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, రక్తస్రావం ఆగలేదు. పైగా అతని ఆలోచనా స్థితి కూడా సరిగ్గా లేదు.

  స్పష్టంగా, పారామెడిక్స్ అతనికి సహాయo చేయడానికి తన అపార్ట్మెంట్ వద్దకు వచ్చినప్పుడు, అతను చికిత్సకు తోడ్పాటును అందించకుండా ఇబ్బందికి గురిచేశాడు. అంతేకాకుండా వాస్తవానికి ఏం జరిగిందో బహిర్గతం చేయటానికి కూడా ఇష్టపడలేదు.

  మనస్తాపానికి లోనైన విసానూ :

  ఈ చర్యతో తీవ్రంగా మనస్తాపానికి లోనైన విసానూ, పోర్న్ జీవితాలను బలి తీసుకుంటుందని, తాను కూడా ఒక పావుగా మారి, ఈరోజు అత్యంత క్షోభను అనుభవిస్తున్నానని తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు. ఈ పోర్న్ కారణంగా తాను తీవ్రమైన భావోద్వేగానికి లోనై, తనకే తెలీని మానసిక పరిస్థితికి చేరుకొని తద్వారా తనను తానే ఇలా శిక్షించుకున్నట్లు, ఈ చర్యకు తానెంతో కుమిలి పోతున్నట్లు తెలిపాడు. అంతే కాకుండా, ఇతని శరీరం మీద అనేక గాయాలు కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

  రిపోర్ట్ ఏం చెప్పిందంటే :

  వైద్యులు తన ఆ గాయాన్ని మూసివేసి, రక్తస్రావం నిలిపివేయడంతో విసానూ ప్రమాదం నుండి బయటపడ్డాడని నివేదికల సారాంశం. కానీ ఇతని చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

  నీలిచిత్రాలు అనేవి చిన్న పిల్లల నుండి, పెద్దవారి దాకా వయసు, లింగ భేదం లేకుండా అందరినీ తెలీకుండా వశపరచుకునే ఒక వ్యసనం వంటిది. ఒక్కోసారి ఈ పోర్న్ మనిషి స్వావలంబన పొందడానికి సహాయం చేసినా కూడా, వ్యసనంగా మారితే అనేక దుష్ప్రభావాలను మూటగట్టుకోవలసి ఉంటుందని, ఇలాంటి చర్యలు చూస్తేనే అవగతమవుతుంది. స్మార్ట్ఫోన్ చేతుల్లో ఉంటే అందులో ఉన్న ఇంటర్నెట్ తో, పోర్న్ చూసే వాళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉన్నదని అనేక నివేదికల సారాంశం కూడా. ఇదే పరిస్థితి కొనసాగితే, సమాజం అనేక తీవ్రమైన పరిస్థితులను చవిచూడవలసి వస్తుందని అనేకమంది హెచ్చరిస్తున్నారు కూడా.

  ఈ పరిస్థితి గురించిన మీ అభిప్రాయం ఏమిటి? మీ వాఖ్యలను క్రింది వాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. ఇటువంటి ఆసక్తికర విషయాల గురించి తెలుసుకొనుటకు ఈ విభాగాన్ని తరచూ చెక్ చేస్తూ ఉండండి.

  English summary

  Man Chopped His Penis After Watching Porn

  Whisanu Srisanao, from Thailand, is reported to have chopped off his penis when he got too excited while watching hardcore porn. The man panicked at the gushing of blood and called the emergency service and the medics found him in a naked state. He was rescued and apparently has been in a stable condition.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more