అందరి ముందు పురుషాంగంతో ఈయన చేసిన ఘనకార్యం చూస్తే షాక్ అవుతారు

Written By:
Subscribe to Boldsky

కొందరు వ్యక్తులు విభిన్నమైన ప్రతిభలు చూపుతూ అందరినీ ఆకట్టుకుంటారు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే ఒక సాధువు. అతను చేసిన కొన్ని అద్భుతాలు అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాయి.

ఘనకార్యం ఇదే

ఘనకార్యం ఇదే

మనం చేసే పనిపై ధ్యాస పెట్టి చేస్తే ఏదైనా సాధ్యం అంటున్నాడు ఈ సాధువు. అసలు ఈయన సాధించిన ఘనకార్యం ఏమిటని కదా మీకు డౌట్. ఈయన నగ్నంగా ఉంటాడు. తన పురుషాంగంతో వాహనాలను లాగుతూ అందరినీ ఆశ్యర్యపరుస్తాడు. ఆటోలు, చిన్న ట్రక్స్ లాంటి వాటిని ఈయన సునాయసంగా అంగంతో లాగేస్తుంటాడు.

Image Courtesy: https://www.rexfeatures.com/

అలహాబాద్ లో..

అలహాబాద్ లో..

అలహాబాదులోని ఒక మేళాలో ఈ సాధువు ఇలాంటి వినూత్న ప్రదర్శనలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నాడు.

అలహాబాదులో జరిగే మేళాలో 45 రోజుల పాటు ప్రపంచంలోని సాధువులంతా పాల్గొంటారు.

Image Courtesy: https://www.rexfeatures.com/

నైపుణ్యాలు ప్రదర్శిస్తారు

నైపుణ్యాలు ప్రదర్శిస్తారు

ఒక్కోరోజు ఒక్కోరకమైన వినూత్న కార్యక్రమం చేపట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. తమలోని నైపుణ్యాలను మొత్తం కూడా వీరు ప్రదర్శిస్తుంటారు. గంగ, యమునా, సరస్వతి సంగమం వద్ద ఈ సాధువులంతా కలుస్తారు.

Image Courtesy: https://www.rexfeatures.com/

ఒక్కొక్కరు ఒక్కోరకమైన విద్యను ప్రదర్శిస్తారు

ఒక్కొక్కరు ఒక్కోరకమైన విద్యను ప్రదర్శిస్తారు

కొందరు సాధువులు నీళ్లపై యోగా ఆసనాలు వేసి ఆకట్టుకుంటారు. గంటల తరబడి నీళ్లపై పడుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. రకరకాల కళల్ని ప్రదర్శిస్తారు. వీటిని చూడడానికి జనాలు కూడా చాలామందే వస్తుంటారు.

Image Courtesy: https://www.rexfeatures.com/

జనాలు చాలా మంది వచ్చారు

జనాలు చాలా మంది వచ్చారు

ఇక ఈ సాధువు చేపట్టిన వినూత్న కార్యక్రమాన్ని చూడడానికి జనాలు కూడా చాలామందే వచ్చారు. వేలాది మంది మధ్యలో తన పరుషాంగానికి ఒక తాడు కట్టుకున్నాడు. తర్వాత దాన్ని చిన్న ఆటో టైప్ లో ఉండే ట్రక్ కు కూడా కట్టాడు.

Image Courtesy: https://www.rexfeatures.com/

మెచ్చుకున్నారు

మెచ్చుకున్నారు

ట్రక్ ను సాధువు పురుషాంగంతో లాగుతుంటే అందరూ అతన్ని మెచ్చుకుంటూ జేజేలు పలికారు. జనాలంతా ఆశ్యర్యంగా చూస్తూ అక్కడే నిలబడి పోయారు. ఈయన వయస్సు కూడా చాలా పెద్దదిగానే ఉంది. అయినా కూడా సునాయసంగా పురుషాంగంతో చిన్న ట్రక్ ను లాగేశాడు.

Image Courtesy: https://www.rexfeatures.com/

దేన్ని అయినా సాధించొచ్చు

దేన్ని అయినా సాధించొచ్చు

మనం దేని కోసమైనా నిర్విర్యామంగా కష్టపడితే దాన్ని తేలికగా సాధించవచ్చని అంటున్నారు ఈ సాధువు. తాను ఇలాంటి విద్యలు చాలా ప్రదర్శించగలని చెప్పారు. తాను ఎంతో సాధన చేయడం వల్లే ఇలాంటి వాటిని ప్రదర్శించగలుగుతున్నానన్నారు. యువత కూడా వారికి నచ్చిన పనిపై దృష్టిసారిస్తే కచ్చితంగా విజయం సాధించగలుగుతారంటున్నారు ఈ సాధువు.

Image Courtesy: https://www.rexfeatures.com/

ఇంకా చాలా రకాల విద్యలు

ఇంకా చాలా రకాల విద్యలు

ఇక్కడికి వచ్చే సాధువులు చాలా రకాల విద్యలు ఇక్కడ ప్రదర్శిస్తుంటారు. 2014లో అలహాబాద్ లో జరిగిన మేళాలో ఒక సాధువు తన పురుషాంగంతో ఇంతకన్నా పెద్ద విద్యలే ఇక్కడ ప్రదర్శించాడు. పురుషాంగంతో వందలాది కేజీల బరువును పైకెత్తి అప్పట్లో ఆశ్చర్యపరిచాడు. అప్పట్లో ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అయ్యాయి.

Image Courtesy: https://www.rexfeatures.com/

English summary

Sadhu Pulled A Truck With His Penis To Justify His Religious Devotion

Sadhu Pulled A Truck With His Penis To Justify His Religious Devotion
Story first published: Monday, January 8, 2018, 13:30 [IST]