Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మీ పురుషాంగం నల్లగా ఉందా? అక్కడికి వెళ్తే తెల్లగా చేసేస్తారు
ఎందుకంటే అబ్బాయి తెల్లగా ఉన్నా అంగం నల్లగా ఉండంతో అమ్మాయి కాస్త షాక్ గురువుతూ ఉంటుంది. అందుకే అబ్బాయిలు దాన్ని ఎలా అయినా తెల్లగా మార్చుకోవాలని భావిస్తారు. మరి అలాంటి వారికి ఇది శుభవార్తే.
టెక్నాలజీ ద్వారా ఆధునిక శస్త్ర చికిత్స విధానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. ఇది వరకు త్రీడీ ద్వారా యోనిని క్రియేట్ చేశారు. అయితే కొంతకాలంగా పురుషాంగాన్ని తెల్లగా మార్చే విధానం కూడా బాగా పాప్ లర్ అయ్యింది. సాధారణంగా చాలా మందికి పురుషాంగం నల్లగా ఉంటుంది. శిశ్నం కాస్త తెల్లగా, పింక్ కలర్ లో ఎర్రగా ఉన్నా కూడా పురుషాంగంపై ఉంటే చర్మం మొత్తం నల్లగా ఉంటుంది.

పురుషాంగం నల్లగా ఉండడంతో
బాడీ మొత్తం తెల్లగా ఉన్నా కూడా పురుషాంగం నల్లగా ఉండడంతో చాలా మంది అబ్బాయిలు కాస్త ఇబ్బందిపడుతుంటారు. అది తెల్లగా మారేలా చేసుకోవాలని నానా రకాల క్రీమ్స్ కూడా పూస్తుంటారు. కానీ ఫలితం ఉండదు. ముఖ్యంగా అమ్మాయిలతో హ్యాండ్ జాబ్ చేయించుకునే అబ్బాయిలు అంగాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటారు.

తెల్లగా మార్చుకోవాలని
ఎందుకంటే అబ్బాయి తెల్లగా ఉన్నా అంగం నల్లగా ఉండంతో అమ్మాయి కాస్త షాక్ గురువుతూ ఉంటుంది. అందుకే అబ్బాయిలు దాన్ని ఎలా అయినా తెల్లగా మార్చుకోవాలని భావిస్తారు. మరి అలాంటి వారికి ఇది శుభవార్తే.

అలాంటి పద్దతి ఉంటుందా ?
పురుషాంగం తెల్లగా చేయడం ఏమిటి? అలాంటి పద్దతి కూడా ఉంటుందా అని మీరు ఆశ్చర్యపోకండి. అవును ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తూ ఉంది. ఇలాంటి చికిత్స అందించే హాస్పిటల్ కూడా ఒకటి ఉంది. ఆ హాస్పిటల్ కురోజూ నలుగురికి పైగా తమ పురుషాంగాన్ని తెల్లగా మార్చమని వస్తున్నారట.

థాయిలాండ్ లో చికిత్స
ఆ హాస్పిటల్ థాయిలాండ్ లో ఉంది. దాదాపు 100 కంటే ఎక్కువ మంది పురుషులు ఈ ఆసుపత్రిలో అలాంటి చికిత్స చేయించుకున్నారు. అక్కడ లేజర్ చికిత్స ద్వారా పురుషాంగాన్ని తెల్లగా మారుస్తున్నారు. అయితే రెండు మూడు విడుతల వారీగా ఈ చికిత్స అందిస్తారు.

లేజర్ చికిత్స
చాలా మంది మగవారు తాము ఇక్కడ లేజర్ చికిత్స చేయించుకున్నాక తమ పురుషాంగం తెల్లగా మారిపోయిందని చెప్పారు. కొందరికైతే తక్కువ విడుతల్లో లేజర్ ట్రీట్ మెంట్ తీసుకున్నా కూడా పురుషాంగం తెల్లగా మారిపోయిందట. అయితే లేజర్ ట్రీట్ మెంట్ లో భాగంలో ఒక్కో సెషన్ కు 10-15 నిమిషాల సమయం పడుతుంది.

ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్లే
అయితే థాయిలాండ్ పురుషాంగాన్ని తెల్లగా మార్చుకునే వారిలో ఎక్కువగా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్లే అధికంగా ఉన్నారట. 22 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఇలాంటి చికిత్స తీసుకుని పురుషాంగాన్ని తెల్లగా మార్చుకుంటున్నారట.

త్రీడీ యోని క్రియేట్ చేశారు
అయితే థాయిలాండ్ లోని ఇలా పురుషాంగాలను తెల్లగా మార్చేస్తూ ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారిన ఈ హాస్పిటల్ గతంలో కూడా 3D యోని క్రియేట్ చేసి సంచలనం రేపింది. గత ఏడాది ఈ ఆసుపత్రిలో త్రీడీ యోనిలు చాలానే క్రియేట్ చేశారు. యోని అందంగా మార్చుకోవాలనుకున్న చాలా మంది ఆడవారు అప్పుడు ఈ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

కొన్ని నష్టాలుటాయి
అయితే నల్లగా ఉన్న పురుషాంగాన్ని ఇలా తెల్లగా మార్చుకుంటే ఎలాంటి నష్టాలూ ఉండవా అని చాలా మందికి డౌట్ రావొచ్చు. దీనిపై కొందరు డాక్టర్లు ఇలా చెప్పారు. ఇలాంటి చికిత్స్ చేయించుకుంటే ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే సంతానం కూడా పుట్టకపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటి చికిత్సలు తీసుకునే విషయంలో ఆచితూచి అడుగు వెయ్యాలి.



Click it and Unblock the Notifications
