ఇంటర్నెట్ ను ఏలుతున్న అమ్మాయి ప్రియా ప్రకాష్ వార్రియర్

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ప్రియా ప్రకాష్ వర్రియర్ యొక్క వాలెంటైన్ వీడియో వైరల్ అయింది ; ఆమె గురించి మరింత తెలుసుకోండి ! ఫిల్మీబీట్మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ అయితే, ఇంటర్నెట్లో వైరల్ అయిన వీడియోను అందరూ షేర్ చేయటం గమనించే ఉంటారు.

Tweeterians Go Crazy About Priya Prakash Varrier's Expressions!

అది ఒక స్కూల్లో చదువుతున్న అమ్మాయి తన క్రష్ తో కలిసి ఇచ్చిన అందమైన పోజుల వీడియో, ఆమె లుక్స్ ను చూసి ఇంటర్నెట్ మొత్తం ఎలా క్రేజీగా మారిందో వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.ప్రియా ప్రకాష్ ఫేస్ ఆఫ్ వాలెంటైన్ !

ఈ వీడియో ఎంత వైరల్ అయిందంటే సెలబ్రిటీలు కూడా దీన్ని షేర్ చేయటంతో, ఇంకేముంది...ప్రజలందరూ ప్రియా ప్రకాష్ వార్రియర్ ను ఫేస్ ఆఫ్ వాలెంటైన్ గా లేబుల్ ఇచ్చేసారు.

పాకిస్తానీ ఛాయ్ వాలా కొత్త ఇంటర్నెట్ సెన్సేషన్

ఈ ఎక్స్ ప్రెషన్ క్వీన్ ప్రియా ప్రకాష్ వర్రియర్ గురించి మరియు వీడియో గురించి మరింత తెలుసుకోండి..

ఈ వీడియో క్లిప్ ఒక చిత్రంలోని పాటలోనిది

ఈ వీడియో క్లిప్ ఒక చిత్రంలోని పాటలోనిది

ప్రియా ప్రకాష్ వర్రియర్ యొక్క ఎక్స్ ప్రెషన్స్ “ఒరుఆదార్ లవ్” నుంచి “మాణిక్యమలరాయ” పాటలో ఆమెను రాత్రికిరాత్రే సోషల్ మీడియాలో స్టార్ గా మార్చేసింది. ఈ వీడియో ఎడిటడ్ వర్షన్ మిలియన్ల మంది హృదయాలను గెలుచుకుంది!

ఆమె ఔత్సాహిక నటి

ఆమె ఔత్సాహిక నటి

ప్రియా ప్రకాష్ వార్రియర్ అనే అమ్మాయి ఒక ఔత్సాహిక నటి మరియు ఆమె నటించిన ఈ వీడియో సాంగ్ రాబోయే ఆమె చిత్రంలోనిది, ఇది వైరల్ అయిపోయింది. ఆమె అందులో ఒక హైస్కూల్ అమ్మాయిగా నటించింది మరియు ఈ వీడియో వైరల్ అయినప్పటి నుంచి ఆమె సినిమా రిలీజ్ అవకముందే సెలబ్రిటీగా మారిపోయింది!

ప్రియా ప్రకాష్ వర్రియర్ షేర్ చేసిన ఫోటో (@priya.p.varrier) మే13,2017, 12.07ఎ ఎం పిడిటి

ట్విట్టర్ ప్రపంచం ఆమె నవ్వుకి ఫిదా అయిపోయింది

ఆమె సరసన నటించిన నటుడు రోషన్ అబ్దుల్ రహూఫ్ కి ఈ వీడియోలో ఆమెకన్నా తక్కువ గుర్తింపు లభించింది. ఆమె కన్నుకొట్టిన సీన్ అందర్నీ ఎక్కువ ఆకర్షిస్తోంది!

ప్రియా ప్రకాష్ వర్రియర్ షేర్ చేసిన ఫోటో (@priya.p.varrier) జూలై 25,2017, 3.16ఎ ఎం పిడిటి

ఈ అందమైన నటి గత కొద్దికాలంగా మోడలింగ్ కూడా చేసారు మరియు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసారు. ఆమె వీడియో వైరల్ అయ్యాక, ఆమె పాడిన "చన్నా మేరేయా" వీడియోను కూడా అందరూ చూస్తూ షేర్ చేస్తూ, ఆమె బహుముఖ ప్రతిభను మెచ్చుకుంటున్నారు.

మీ అందరి ప్రేమ మరియు సపోర్ట్ కు ధన్యవాదాలు

ప్రియా ప్రకాష్ వర్రియర్ షేర్ చేసిన ఫోటో (@priya.p.varrier) ఫిబ్రవరి 9,2017, 7.53ఎ ఎం పిడిటి

ఈ వీడియోను చూడండి

ఈ తాజా సెన్సేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలపండి.

English summary

Tweeterians Go Crazy About Priya Prakash Varrier's Expressions!

Priya Prakash Varrier became an overnight Internet star after a clip of her video from the newlyreleased song 'ManikyaMalarayaPoovi' went viral. She is now known as the face of Valentine!
Story first published: Wednesday, February 14, 2018, 9:00 [IST]
Subscribe Newsletter