Latest Updates
-
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే.. -
బీహార్ స్పెషల్ దాల్ పూరీ.. శనగపప్పు స్టఫింగ్ తో పర్ఫెక్ట్ రెసిపీ
శంఖినీ జాతి స్త్రీతో శృంగారం చేస్తే జీవితంలో మరిచిపోలేరు
శంఖినీ జాతి స్త్రీకి భర్త శృంగార విషయాలను చెబుతుంటే మైమరచి వింటుంది. శంఖినీ జాతి స్త్రీ శృంగారంలో బాగా మునిగి తేలుతున్నప్పుడు అతడి చెవిలో అతడి స్నేహితుల సెక్సు సామర్థ్యాల గురించి అడుగుతుంది.
స్త్రీ శారీరక, మానసిక లక్షణాలను బట్టీ అప్పట్లో వాత్స్యాయనుడు స్త్రీలను చాలా రకాలుగా పేర్కొన్నాడు. ఈయన ప్రకారం చాలా జాతుల స్త్రీలు ఉన్నారు. అందులో మూడో జాతి శంఖినీ. శంఖినీ జాతి స్త్రీలు కాస్త ఒడ్డూ పొడుగుతో చూడడానికి బాగా ఉంటారు. వీరికి కాస్త కోపం ఎక్కువ. అయితే ఇలా స్త్రీల జాతులను వివరించింది కళ్యాణ మల్లుడు తాను రచించిన అనంగరంగలో కూడా వివరించారు. ఈ కామశాస్త్రాల ప్రకారం శంఖినీ జాతి స్త్రీ ఎలా ఉంటుందో మీరూ తెలుసుకోండి.

శృంగారం గురించి వీరికి బాగా తెలుసు
ఇలాంటి మహిళలు భర్తతో సరసం బాగానే చేస్తారు. అయితే మిగతా జాతి మహిళలతో పోలిస్తే వీరు అంతగా శృంగారం విషయంలో అప్పుడప్పుడు ఆసక్తి చూపరుగానీ శృంగారం గురించి వీరికి బాగా తెలుసు.

చెప్పుడు మాటలు వింటారు
శంఖినీ జాతి మహిళల కంఠ స్వరం కాస్త కర్కశంగా ఉంటుంది. వీరి మనస్తత్వం కూడా సరిగ్గా ఉండదు. కుటిల స్వభావం ఉంటుంది. అలాగే చెప్పుడు మాటలు ఎక్కువగా వింటారు.

సన్నటి నడుము
సన్నటి నడుముతో ఉండే శంఖినీ జాతి మహిళలు ఎక్కువగా వేరే వాళ్లతో మాట్లాడుతూనే ఉంటారు. వీరు చూపులు వక్రంగా వుంటాయి. వీరికి పరిమళ ద్రవ్యాలంటే బాగా ఇష్టం.

భర్త అంటే ఇష్టమే
శంఖినీ జాతి మహిళకు భర్త అంటే కాస్త ఎక్కువ ఇష్టమే. అయితే శృంగారం విషయంలో పద్మిని, చిత్రినీ జాతుల స్త్రీల కంటే ఎక్కువగా మక్కువ చూపరు శంఖినీ జాతి స్త్రీలు.

మూడో జాములో శృంగారం
రాత్రి మూడో జాములో శంఖినీ జాతి స్త్రీ శృంగారాన్ని కోరుకుంటుంది. శంఖినీ జాతి స్త్రీల వక్షోజాలు బాగా పెద్దగా ఉంటాయి. శంఖినీ జాతి స్త్రీలు శృంగార విషయంలో భర్తను మాటలతో బెదిరిస్తారు. వీరు భర్తను బెదిరించి మరీ శృంగారాన్ని కోరుకుంటారు.

అలాంటి శృంగారం ఇష్టం
శంఖినీ జాతి స్త్రీలు చేసే శృంగారం ఇతర జాతుల చేసే శృంగారానికి కాస్త వైర్యుధ్యం ఉంటుంది. స్త్రీ పురుషునిపై చేరి రతి కొనసాగించే భంగిమను శంఖినీ జాతి స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారు. భర్త కంటే ముందు ఆమె శృంగారం పట్ల ఆసక్తి కనబరుస్తుంది.

ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనే సామర్థ్యం
శంఖినీ స్త్రీ శరీరం బాగా వేడిగా ఉంటుంది. ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనే సామర్థ్యం శంఖినీ స్త్రీకి ఉంటుంది. ఎంత సేపు శృంగారం చేసినా, ఎంత గట్టిగా పురుషాంగంతో ఆమె యోనిపై దాడి చేసినా శంఖినీ స్త్రీ కిక్కురుమనదు.

శృంగార విషయాలంటే బాగా ఇష్టం
శంఖినీ జాతి స్త్రీకి భర్త శృంగార విషయాలను చెబుతుంటే మైమరచి వింటుంది. శంఖినీ జాతి స్త్రీ శృంగారంలో బాగా మునిగి తేలుతున్నప్పుడు అతడి చెవిలో అతడి స్నేహితుల సెక్సు సామర్థ్యాల గురించి నిస్సంకోచంగా ఆరా తీస్తుంది.

అంగచూషణ
శంఖినీ జాతి స్త్రీ అంగచూషణ చేసిందంటే ఆ పురుషుడు ధన్యుడవుతాడు. మంచి అంగ స్తంభన ఉండి, బాగా బలంగా ఉన్న పురుషాంగాన్ని శంఖినీ జాతి స్త్రీ బాగా ఇష్టపడుతుంది. శంఖినీ జాతి స్త్రీని ముద్దుపెట్టుకుంటుంటే ఆమె పెదాలు అదురుతాయి. అలా అని సున్నితమైన స్త్రీ ఏమి కాదు.



Click it and Unblock the Notifications
